Ram Reddy - Local Guide NEWS

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:
ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ పాల్గొని మాట్లాడారు . ప్రజలలో చాలామందికి నేత్రదానంపై అపోహాలు ఉన్నాయని దీనిపై అవగాహన లేదని సోషల్ మీడియాలో మరియు మీడియా ద్వారా ప్రచారింపజేసి అవగాహన తీసుకురావాలని కోరారు . ఒక దాత ఇద్దరుకు దృష్టిని దానం చేయవచ్చు అని అన్నారు . కళ్ళు మన శరీరంలో అత్యంత విలువైన భాగం కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని తదనంతరం నేత్రదానం చేయాలని సూచించారు . ఈ సందర్భంగా వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ కిషన్ , డాక్టర్ శివరాం , డాక్టర్ సృజన్  మాట్లాడుతూ వయస్సు , లింగ భేదం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయవచ్చు . కళ్ళద్దాలు ధరించేవారు , మధుమేహం , అధిక రక్తపోటు మొదలైన సమస్యలతో బాధపడేవారు , కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నవారు కూడా కళ్ళను దానం చేయవచ్చు . ఎయిడ్స్ (HIV) , రేబిస్ , హెపటైటిస్ బి/సి , సెప్సిస్ లేదా కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నవారు నేత్రదానం చేయడానికి అనర్హులు . మరణించిన తర్వాత 4 నుండి 6 గంటల లోపు కళ్ళను సేకరించాల్సి ఉంటుందని కావున వ్యక్తి మరణించిన వెంటనే స్థానిక ఐ బ్యాంకుకు సమాచారం అందించాలని కోరారు . నేత్రదానం ప్రాముఖ్యత చాలామందికి తెలవదని అన్నారు . కళ్ళు తొలగించడం వల్ల ముఖం వికృతంగా మారదు . లక్షలాది మంది భారతీయులు కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారు . సేకరించిన కళ్ళు ద్వారా అంధత్వం ఉన్నవారికి అమర్చి వారికి చూపు ప్రసాదించవచ్చు అని పేర్కొన్నారు . నేత్రదానం చేద్దాం .. చూపును పంచుదాం ! అని అవగాహన ర్యాలీ ని జడ్పీ సెంటర్ వరకు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మేనేజర్ మానుకొండ వీరభద్రం మరియు వాసవి ఐ కేర్ హాస్పిటల్ ఖమ్మం బృందం పాల్గొన్నారు .

తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య.
మహేశ్వరం ఆగస్టు 30, ( లోకల్ గైడ్ ):                         తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ నర్స్ అనుమానస్పదస్థితిలో దారుణ హత్యకు గురైంది. ఈ మర్డర్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను తెలుసుకొన్న శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఈ దారుణాననికి గల పరిస్థితిని హాస్పిటల్ సిబ్బంది, పహాడి షరీఫ్ పోలీసులను అడిగి తెలుసుకొన్నారు. డీసీపీ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన శిరీష పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  తుక్కుగూడలో గల ప్రైమ్ కేర్  హాస్పిటల్ లో నర్స్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆమె అదే హాస్పిటల్ లోని క్వార్టర్లో నివసిస్తుండగా ఆదివారం ఓ గదిలో విఘతజీవిగా పడిఉంది. ఆమె ఉన్న గది తలుపులు వేసి ఉండటంతో అక్కడి సిబ్బంది అనుమానంతో తోటి సిబ్బందికి చెప్పి చూడగా ఆపస్మరక స్థితిలో పడి ఉంది. ఈ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో పహాడీ షరీఫ్ పోలీసులతోపాటు  శంషాబాద్ డిసిపి రాజేష్ ఏసిపి శ్రీకాంత్ గౌడ్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శిరీషను ఎవరో హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్ టీం లను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నామని అయన తెలిపారు. ఈ హత్యకు సంబందించిన అన్ని  ఆధారాలు సేకరించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిసిపి రాజేష్ తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో దర్యాప్తు కొనసాగుతుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ
గండిపేట్, ఆగస్టు 30 (లోకల్ గైడ్):

ప్రజల ఆస్తుల పరిరక్షణకు, ప్రభుత్వ స్థలాల కబ్జాదారుల నుండి కాపాడుతున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మణికొండ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నార్సింగి సర్కిల్ మణికొండ డివిజన్ పరిధిలోని మర్రిచెట్టు నుండి హుడా కాలనీ వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ వాసిరెడ్డి నరేష్ ఆధ్వర్యంలో భారీగా  హైడ్రా వాక్ విత్ మణికొండ నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి నరేష్, సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు, తానాషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామరాజు సీతారాం దాసు వారు మాట్లాడుతూ.... మణికొండ లో ప్రజల సంపదలను చెరువులు, కుంటలు, నాళాలు, వంటి ప్రజా వనరులను కబ్జాదారుల నుండి విముక్తి చేసి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకు వస్తున్న హైడ్రా సేవలు చిరస్మరణీయమని వారు అన్నారు. ప్రజా ఆస్తుల సంరక్షణే దేహంగా అవినీతికి తావివ్వకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిస్వార్ధంగా నిర్వారామంగా పారిదర్శకంగా హైట్రా పనిచేస్తున్న తీరు అభినందనీయమని ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు మణికొండలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేతృత్వంలో చెరువులు, కుంటలు నాళాలు పార్కులు స్మశాన స్థలాలు తదితర ప్రజా ఆస్తుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తులను ఆక్రమించి యదేచ్ఛగా వ్యవహరించిన కబ్జా దారులు హైడ్రా చర్యలు భయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మణికొండలో పార్కులు స్మశాన స్థలాలు చెరువులు కుంటలు ఆక్రమించిన వారి గుండెల్లో రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా చర్యలు రైలు పరిగెడుతున్నాయని వారన్నారు.

పకృతి వనరుల సంరక్షణే భవిష్యత్తు తరాలకు భద్రత

చెరువులు, కుంటలు, నాలాలు కేవలం నీటి వనరులు మాత్రమే కాదని, అవి నగర పరిరక్షణ వ్యవస్థకు కీలకమైనవని నాయకులు పేర్కొన్నారు. వాటిని కాపాడడం ద్వారా వరదల సమస్యను తగ్గించడంతో పాటు భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. అభివృద్ధి అవసరమే కానీ ప్రజా ఆస్తులను ప్రకృతి వనరులను నాశనం చేసి చేసే అభివృద్ధి ఎవరికి ఉపయోగపడదని ప్రజా ఆస్తులు ప్రజలకే చెందాలి అన్నారు. వాటిని కాపాడే ప్రతి చర్యకు ప్రజలు అండగా నిలవాలని వారు అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుడా కాలనీ అధ్యక్షులు దాస్, వెంకటేశ్వరరావు, అల్కాపురి టౌన్షిప్ రవి, అధ్యక్షుడు రాజేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్య సీతారామరాజు, సంఘ సేవకులు మహమ్మద్ ఇక్బాల్, శివశంకర్ రావు హుస్సేన్, ఎమ్మార్పీఎస్ నాయకుడు కుమ్మరి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఇందిరా, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సావిత్రి, ప్రభావతి, మాజీ ఎంపీటీసీ రాజు, అసోసియేషన్ ప్రజా ప్రతినిధులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
(లోకల్ గైడ్ న్యూస్)*:హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు30

హనుమకొండ,
మిషనరీ చర్చికి చెందిన భూములను పరిరక్షించాలని, వాటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి (సీబీసీ ) హనుమకొండ కమిటీ బాధ్యులు డిమాండ్ చేశారు.
ఆదివారం చర్చి ప్రాంగణం నుంచి అశోక జంక్షన్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మిషనరీ చర్చి భూములను వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసం వినియోగించరాదని నిరసనకారులు నినాదాలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ బాధ్యులు మాట్లాడుతూ, ఏపీ హైకోర్టు పరిధిలో ఉన్న మిషనరీ చర్చి భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. చర్చి భూములను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారంటూ మండల శ్రీనివాస్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మిషనరీలు, చర్చి సేవా కార్యక్రమాలకు సంబంధించిన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. చర్చి ఆస్తులపై ఎలాంటి అక్రమ కార్యకలాపాలు, ఆక్రమణలు లేదా నిర్మాణాలు జరగకుండా సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.
చర్చి భూముల పరిరక్షణ కోసం అవసరమైతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీసీ  హనుమకొండ కమిటీ బాధ్యులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జి.జె. నిరంజన్ బాబు, ప్రెసిడెంట్ టి. క్రీస్టాఫర్ రూబెన్, సెక్రటరీ జి. విజయ్ స్వరూప్, ఉపాధ్యక్షులు విద్యాకర్, టి. మోజెస్ క్రిస్టాఫర్, ట్రెజరర్ బి. విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు జె. డానియేలు, జాన్షన్ ప్రసాద్, మత విశ్వాసకులు బోడ డిన్న, డా. పులి అనిల్ కుమార్, పాస్టర్ ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.

శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
లోకల్ గైడ్ : ​అశ్వారావుపేట
హైదరాబాద్‌ తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలానికి చెందిన ఆదివాసీ యువతి శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై అశ్వారావుపేట ఆదివాసీ నాయకులు, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా, సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు, ఉన్నత భవిష్యత్తు కోసం స్వగ్రామాన్ని విడిచి నగరానికి వెళ్లిన ఆదివాసీ బిడ్డ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. శిరీష మృతికి దారితీసిన కారణాలను లోతుగా విచారించాలని, ఘటనకు ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రతి అంశాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి అసలు నిజాలను బహిర్గతం చేయాలని, విచారణలో దోషులు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, ప్రైవేట్ ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల రక్షణకు పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, తీవ్ర విషాదంలో మునిగిపోయిన శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ​బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆదివాసీ సమాజం తరఫున పోరాటం కొనసాగిస్తామని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని నారం రాజశేఖర్ స్పష్టం చేశారు.

బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
లోకల్ గైడ్/తాండూర్:
వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోటనీ సబ్జెక్టు బోధించేందుకు గంటల ప్రాతిపదికన అధ్యాపకుడి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గాయత్రి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....ఈ పోస్టుకు ఎం.ఎస్సీ (బోటనీ), బీఈడీ, టెట్ అర్హతలు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పాటు బయోడేటాను ఆగస్టు 31,(సోమవారం)మధ్యాహ్నం 12 గంటలలోపు తెలంగాణ మోడల్ స్కూల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
అభ్యర్థులకు డెమో నిర్వహించి, అనంతరం అర్హత ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8106427639 నంబర్‌లో సంప్రదించాలని  కోరారు.

ప్రజలతో మమేకమైన పోలీసింగ్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, ఆగస్టు 30:

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇందులో భాగంగా విజిబుల్‌ పోలీసింగ్‌, వాహనాల తనిఖీలు, సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

‘మీ సురక్ష’, ‘నేను సైతం 2.0’, ‘క్షేమంగా గమ్యం చేరండి’ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

వాహనాల తనిఖీలతో అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచుతున్న పోలీసులు.. రోడ్డు భద్రత, సైబర్‌ మోసాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా పోలీసు-ప్రజల మధ్య సమన్వయం పెంచి, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు
జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) ఆగస్టు 31
జిల్లాలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఓక ప్రకటనలో తెలిపారు.

కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి  సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలొ భగంగా జిల్లా అధికారులు మంత్రి పర్యటన ఏర్పాట్లతో పాటు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) నోటీసుల జారీ ప్రక్రియకు సంబంధించిన విధుల్లో నిమగ్నమై ఉన్నందున  సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

కావున ప్రజలు ముందస్తు సమాచారాన్ని గమనించి సోమవారం ప్రజావాణి కోసం జిల్లా కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

సభ్యత్వం ఉన్న వారితో ఎన్నికలు నిర్వహించాలి...
బెల్లంపల్లి (లోకల్ గైడ్)

బెల్లంపల్లి తాపీ సంఘానికి సంబంధించిన సభ్యత్వం పొందిన వారి,ఓటర్ల జాబితా ముందుగా ప్రకటించి,తాపీ సంఘం భవన్ ముందు నోటీస్ బోర్డులో పెట్టి సభ్యత్వం పేర్ల జాబితా విడుదల చేయాలని బెల్లంపల్లి తాపీ సంఘం సభ్యత్వం పొందిన సభ్యులు కె అంజయ్య,యు రాజు,పి శ్రీనివాస్,ఎస్ మల్లేష్ లు డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు,పోటీ చేసే అభ్యర్థుల కోసం నామినేషన్ పత్రాలను తయారుచేసి,ఒక ప్రత్యేక ఎన్నికల అధికారి ద్వారా నామినేషన్ పత్రాలు అందజేయాలి,ఎన్నికల నిర్వహించడానికి,అధికారికంగా ఎన్నికల అధికారి పేరును ప్రకటించి వారి ద్వారా నియమ నిబంధనలతో ఎన్నికలు నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలి,అలా జరగకుండా ఎవరిది వాళ్లు రహస్యంగా మంతనాలు చేసుకొని,ఎన్నికలు నిర్వహించాలని చూడడం సరైంది కాదని వారు ఆరోపించారు.

బెల్లంపల్లితాపీ సంఘానికి ప్రత్యేక ఎన్నికల అధికారిని నియమించి అధికారికంగా పేరు ప్రకటించాలి.తాపీ సంఘం సభ్యత్వం పొందిన వారి పేర్లు,సభ్యత్వం నంబర్ తో కూడిన జాబితాను ప్రకటించాలి.నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారి ద్వారా అందజేయించాలి.నామినేషన్ ఫీజు ప్రకటించాలి.నామినేషన్ వేయడానికి అభ్యర్థికి పదిమంది సభ్యత్వం పొందిన వారు బలపరచాలి,నామినేషన్ వేయడానికి ఒక తేదీని ప్రకటించి,నామినేషన్ పత్రాలను పరిశీలించడానికి ఒక తేదీని ప్రకటించి,తుది జాబితా అధికారికంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పేర్ల జాబితాను ప్రకటించడానికి ఒక తేదీని ప్రకటించాలని,తాపీ సంఘానికి ఎన్నికలు ఓటు వేయడానికి ఒక తేదీని ప్రకటించి,తుది జాబితాను ప్రకటించడానికి ఒక సమయం,తేదీ ప్రకటించి,ప్రమాణ స్వీకారానికి ఒక తేదీ ప్రకటించాలి,ఇలా కొన్ని నియమ నిబంధనలతో కూడిన జాబితాను ముందస్తుగా ప్రకటించి,ఎన్నికల ప్రచారానికి నిర్వహించుకోవడానికి,కొంత సమయం కేటాయించి,అధికారికంగా తాపీ సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీ టీచర్ల (ఖాళీల) భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.
రాజేంద్రనగర్,ఆగస్టు 30, (లోకల్ గైడ్ ):                  ఐసీడీయస్ శేరిలింగంపల్లి ప్రాజెక్టు పరిధిలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్ల ( ఖాళీలు ) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శేరిలింగంపల్లి ప్రాజెక్టు అధికారిణి ( సిడిపిఓ ) కవిత ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలోని ఓల్డ్ శివరాంపల్లి, హైదర్ గూడ, భూపాల్ నగర్, గండిపేట మండలంలోని హైదర్ షాకోట్ -1,  బండ్లగూడ పి ఎన్ టి కాలనీలలో అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
అర్హులైన  అభ్యర్థులు https://wdcw.tg.nic.in  వెబ్సైట్ ను సందర్శించవచ్చునన్నారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో https://wdcw.tg.nic.in వెబ్ సైట్ ద్వారా మాత్రమే సమర్పించవలెనని సూచించారు.
దరఖాస్తులను ఆగస్టు 31 2026 నుంచి  సెప్టెంబర్ 10వ తేదీ  సాయంత్రం 5.00 గంటలకు వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆమె తెలిపారు.

నీట్ పీ జీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
నర్సంపేట లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్టు 30:

వరంగల్: నర్సంపేటలోని బిట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న నీట్ పీజీ–2026 పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్  ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, బయోమెట్రిక్, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, పరీక్షా నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, తాగునీటి సౌకర్యం, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ, తహసీల్దార్, బిట్స్ కాలేజీ యాజమాన్యం, పరీక్షా నిర్వహణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో విజృంభిస్తున్న దోమల బెండదా..
వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :-

వాజేడు మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో దోమల బెడద తీవ్రంగా పెరిగింది.గత మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో నిధులు లేకపోవడంతో దోమల నిర్మూలనకు ఉపయోగించే ఫాగ్గింగ్ మిషన్లను మూలకు పెట్టి ఉంచడంతో అవి రిపేర్లకు నోచుకోక తీవ్ర ఇబ్బంది లో ప్రజలు . గ్రామాల్లో స్ప్రే చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి.2026-2027 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీ ట్రెజరీ అకౌంట్లలో నిధులు ఉన్నప్పటికీ, ఫాగ్గింగ్ మిషన్లను రిపేర్ చేయకుండా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మూలకు పడేసి అలాగే ఉంచడం గనార్హం.పాలకులకు ప్రజల ఇబ్బందులను పట్టించుకొనే దాకాలాలు లేవని ప్రజలు వాపోతున్నారు,అధికారులు మాత్రం పట్టి పట్టనట్టు ప్రజలు ఎలాగుంటే మాకేంటి మేము బాగానే ఉన్నాము అనే ధోరణిలో వ్యవహారిస్తున్న తిరును బట్టి ప్రజలు మండిపడుతున్నారు.వర్షాకాలం మొదలై మూడు నెలలు అవుతున్నా ఫాగ్గింగ్ మిషన్లను రిపేర్ చేయక పోవడం చర్చనియంగా మారింది .దోమలు విపరీతంగా పెరిగి ప్రజలను కుడుతుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నా, మృత్యువాత పడుతున్న చలనం లెని ప్రజా ప్రతినిధులు.దోమలతో పిల్లలు, వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు,మండల అభివృద్ధి అధికారి స్పందించి తొందరగా మిషన్లను రిపేర్ చేయించి పంచాయతీలలో స్ప్రే చేయాలనీ గ్రామలో ఉంటున్న ప్రజలు కోరుతున్నారు..