The World
The World 

పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్ యూట్యూబర్ డ్రూ బిన్స్కీ

పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్ యూట్యూబర్ డ్రూ బిన్స్కీ ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ డ్రూ బిన్స్కీ ప్రస్తుతం భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌లో చిక్కుకుపోయినట్టు వెల్లడించారు. గురువారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోతో పాటు పోస్ట్ చేస్తూ, “ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే ఉన్నాను. ఇండియాతో ఉన్న ఉద్రిక్తతల వల్ల అన్ని విమానాశ్రయాలు మూసివేశారు. మీ అందరి సందేశాలు, ఆలోచనలు చూసి ఎంతో ఆనందంగా...
Read More...
The World 

'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుకు అసలైన నేపథ్యం ఇదే...

'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుకు అసలైన నేపథ్యం ఇదే... పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైనవారికి న్యాయం చేసేందుకు భారత త్రివిధ దళాలు పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించాయి. ఈ చర్యకు "ఆపరేషన్‌ సింధూర్‌" అనే పేరు పెట్టడంపై జాతి ఆసక్తిగా చూచింది. అసలు ఈ పేరుకి ప్రేరణ ఇచ్చింది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడే. బైసరన్ లోయలో 28 మంది పౌరులను...
Read More...
The World 

గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఎలుక!..

గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఎలుక!.. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఒక ఎలుక మన ఇంట్లో ఎక్కడ కనపడినా దాన్ని చంపే వరకు మనం వదిలిపెట్టం. కానీ ఎలుక యొక్క తెలివి, తన మైండ్ తో ఒక దేశాన్ని కాపాడగలిగిందంటే మీరు నమ్ముతారా?.. అయితే తాజాగా బాంబుల నుంచి ఓ దేశాన్ని కాపాడి ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంబోడియాకు...
Read More...
The World 

మోదీ థాయ్ లాండ్ ప‌ర్య‌ట‌న‌

మోదీ థాయ్ లాండ్ ప‌ర్య‌ట‌న‌ లోక‌ల్ గైడ్:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ థాయ్‌ రాజధాని బ్యాంకాక్  చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది.థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రఆహ్వానం మేరకు ప్రధాని మోదీ థాయ్‌ పర్యటకు వెళ్లారు. ఇవాళ, రేపు ఆ దేశంలో పర్యటించనున్నారు....
Read More...
Politics  National  The World 

' ఐ లవ్ UK '... అన్న సీఎం మమతా బెనర్జీ... విమర్శిస్తున్న నెటిజన్లు!..

' ఐ లవ్ UK '... అన్న  సీఎం మమతా బెనర్జీ... విమర్శిస్తున్న నెటిజన్లు!..  లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు . పెట్టుబడుల కోసం లండన్ వెళ్లిన మమతా బెనర్జీ అక్కడి పాలకులను కీర్తించింది. భారతీయ ముఖ్యమంత్రి అయ్యి ఉండి లండన్ వెళ్లి వాళ్లను కీర్తించడమేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఐ లవ్ యూ కె... మీకు, మాకు చారిత్రక...
Read More...
The World  Others 

పుతిన్ త్వరలోనే మరణిస్తారు : జెలెన్ స్కి

పుతిన్ త్వరలోనే మరణిస్తారు : జెలెన్ స్కి లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  రష్యా అధ్యక్షుడు పుతిన్ కు టైం దగ్గర పడిందని త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయున్ అధ్యక్షుడు జెలెన్ స్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రష్యా మరియు ఉక్రెయిన్  దేశాల మధ్య భీకర యుద్ధం  కొనసాగుతూనే ఉంది. ఎలాగైనా సరే పుతిన్ మరణిస్తే గాని  ఇరు దేశాల మధ్య యుద్ధం...
Read More...
The World 

వ్యోమగాములకు నా సొంత డబ్బును జీతాలుగా చెల్లిస్తా : డోనాల్డ్ ట్రంప్ 

వ్యోమగాములకు నా సొంత డబ్బును జీతాలుగా చెల్లిస్తా : డోనాల్డ్ ట్రంప్  లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు విల్ మోరాలు దాదాపుగా 9 నెలల పాటుగా అంతరిక్షంలోనే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉండిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. 8 రోజులు మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన నాసా వ్యోమగాములు రెండు రోజుల క్రితం  భూమ్మీదకు వచ్చారు. అయితే...
Read More...
The World  History  Others 

ఉల్లాసంగా.. ఉత్సాహంగా... చిరునవ్వుతో భూమ్మీదకు అడుగుపెట్టిన సునీత విలియమ్స్!.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా...  చిరునవ్వుతో భూమ్మీదకు అడుగుపెట్టిన  సునీత విలియమ్స్!. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది నెలలపాటు స్పేస్ లోనే ఉండి నేడు ఉల్లాసంగా... ఉత్సాహంగా.. చక్కటి చిరునవ్వుతో భూమ్మీదకు అడుగు పెట్టింది మన ఆడబిడ్డ సునీత విలియమ్స్. వ్యోమగామి సునీత విలియమ్స్ కేవలం ఎనిమిది రోజుల స్పేస్ పర్యటనకు వెళ్లి ఏకంగా 285 రోజులపాటు అక్కడే...
Read More...
The World 

సునీత విలియం రాకపై-- ఆశల ఆశల వెలుగులు

సునీత విలియం రాకపై-- ఆశల ఆశల వెలుగులు లోకల్ గైడ్, తెలంగాణ:- 288 రోజులపాటు అంతరిక్షంలో గడిపి రేపు బుధవారం ఉదయం భూమి మీదకు తిరిగి రాబోతున్నది. ఆమె రాక కోసం ప్రపంచమంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీత విలియం తన అంతరిక్ష ప్రయాణాన్ని ముగించి భూమి పైకి తిరిగి రానున్నారు. ఇది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో...
Read More...
The World  Technology  Others 

నేడే భూమి పైకి రానున్న సునీత విలియమ్స్!... ఇక లైఫ్ లాంగ్ నడవగలదా?

నేడే భూమి పైకి రానున్న సునీత విలియమ్స్!... ఇక లైఫ్ లాంగ్ నడవగలదా? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- నాసా వ్యోమగాములు  అయినటువంటి సునీత విలియమ్స్, విల్ మోరాలు నేడు భూమి పైకి తిరిగి వస్తున్నారు. స్పేస్ సిబ్బంది క్యాప్సూల్స్ లో నేడు సముద్రంలో దిగనున్నారు. మిషన్ సక్సెస్ఫుల్గా సముద్రంలో ల్యాండ్ అయితే సునీత విలియమ్స్ మరియు  విల్మోరా లను నేరుగా స్ట్రక్చర్ పై తీసుకువస్తారట. ఎందుకంటే ఇప్పటివరకు...
Read More...
The World 

ట్రంప్‌ సంచలన ప్రకటన......

ట్రంప్‌ సంచలన ప్రకటన...... లోక‌ల్ గైడ్ : మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించిన...
Read More...
The World 

సిఎం రేవంత్ రెడ్డితో గ్రేస్ ఫు హై యిన్ భేటీ ...

సిఎం రేవంత్ రెడ్డితో గ్రేస్ ఫు హై యిన్ భేటీ ... లోక‌ల్ గైడ్: సింగపూర్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి  గ్రేస్ ఫు హై యిన్‌తో భేటీ అయింది. తెలంగాణతో వివిధ రంగాలలో సింగపూర్​ ప్రభుత్వ భాగస్వామ్యంపై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్...
Read More...