Literature - Local Guide NEWS

వంగూరి వాచకం -నవరత్నాలు
1.ఫోన్ చేస్తే
చేయడం లేదా లిఫ్ట్
లోన్ (అప్పు)ఇస్తే
ఇచ్చేది అదే రిటర్న్ గిఫ్ట్

2.కోపాగ్ని ఆవేదన
కొంపలు కూల్చే సాధనం
విశ్వామిత్రుల వారి
ఉదంతమే ఉదాహరణం

3.ఒళ్ళు చేసి బలిస్తే
వచ్చేను చూడు ప్రయాస
కాళ్లు కదిపి నడిస్తే
కలిగేను చూడు కులాసా

4.మార్పు అంటే
నీవెందుకు పడతావు డీలా
గొంగళి పురుగు
సీతాకోకచిలుకై కులకడం లేదా

5.సీతాఫలం
ఓ ప్రకృతి వరం
చూస్తే ఊరేది లాలాజలం
భుజిస్తే చేరేది చాలా బలం

6.ప్రజాగ్రహం ఉగ్రరూపమై
పోరు బాట పట్టగా
నియంత పాలన అంతమై
ప్రజాపాలన పుట్టునుగా

7.ఆహారమా అద్భుతమే
నీ వ్యవహారం
ఆర్జించడానకీ రిగించడానికీ
పరిగెత్తే పరిహారం

8.పువ్వును
మోసేది కాండం
పువ్వు కొరకు
కోసేది కాండం

9.కలిసి ఉంటేనే
బలిసిపోతాం కదా
ఒంటరి అంకెకు
విలువ తక్కువ కాదా

వంగూరి గంగిరెడ్డి
9652286270
షాద్ నగర్

లక్షెట్టిపేట మండలం టాపర్
లోకల్ గైడ్ :2024-25 విద్యా సంవత్సరపు లక్షెట్టిపేట మండల పదవ తరగతి పరీక్షా ఫలితాలను గౌరవ మండల విద్యాధికారి శ్రీమతి కె. హెలెన్ డారోతి  ఈ ప్రకటనలో పేర్కొన్నారు.లక్షెట్టిపేట మండలం టాపర్ బి.మహిత.గుడ్ షెఫర్డ్ హై స్కూల్ 577.అలాగే ప్రభుత్వ,లోకల్ బాడీ, కేజీబీవీ పాఠశాలలో టాపర్. స్ఫూర్తిక 548 ,జిల్లా పరిషత్ బాలికల పాఠశాల లక్షెట్టిపేట.రెసిడెన్షియల్ స్కూల్స్ టాపర్ జి.శృతిక 563. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల లక్షేట్టిపేటప్రైవేట్ స్కూల్స్ టాపర్ జి.మహిత 577 గుడ్ షెఫర్డ్ హై స్కూల్ లక్షెట్టిపేట మొత్తం పరీక్ష రాసినవారు 570 ఉత్తీర్ణులు అయిన వారు 556 లక్షెట్టిపేట మండల పదవ తరగతి ఫలితాల శాతం 97.54% కె. హెలెన్ డారోతి,మండల విద్యాధికారి.

మే 22 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ & అడ్వాన్స్‌డ్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
లోకల్ గైడ్ :

మే 22 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలలైంది. సప్లిమెంటరీ పరీక్షలు మే22నుంచి 29 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంటర్‌ ఫలితాలను మంగళవారం విడుదల చేసిన నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణాదిత్య బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.ఈ పరీక్షలు మే 22న ప్రారంభమవుతాయి, మరియు అన్ని పరీక్షలు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడతాయి. ఈసారి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రీ కృష్ణాదిత్య బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇటీవల విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాలు ఆధారంగా, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షలు విద్యార్థులకు మరొక అవకాశంగా ఉండవచ్చు, ముఖ్యంగా వారు మొదటి పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధించనవారికి. దీనితో పాటు, షెడ్యూల్‌లో సాంప్రదాయ విషయాలు, శాస్త్రీయ విభాగాలు, ప్రస్తుత వ్యవస్థల పట్ల వివరణలు కూడా జోడించబడ్డాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను సకాలంలో డౌన్‌లోడ్ చేసుకోవాలని, అలాగే పరీక్ష కేంద్రాలకు ముందు నుంచే హాజరయ్యేలా సూచనలు ఇవ్వబడ్డాయి.

రేపే ఇంటర్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్స్!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసారు. కాగా రాష్ట్రంలో మార్చి ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థులు  పరీక్షలు రాసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంటర్ విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైటు లేదా మన మిత్ర వాట్సప్ ద్వారా ఇంటర్ ఫలితాలను పొందవచ్చు అని నారా లోకేష్ వెల్లడించారు. అయితే రిజల్ట్స్ విడుదలైన తరువాత ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని అన్నారు. ఒకవేళ ఏమైనా రిజల్ట్స్లలో తప్పులు ఉన్న మళ్లీ అధికారులకు విన్నవించవచ్చు అని తెలిపారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచనలు చేశారు.

17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు
లోక‌ల్ గైడ్ :
జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. సెషన్‌-2 పేపర్‌-1(బీఈ, బీటెక్‌) పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్‌-2(బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) పరీక్ష బుధవారంతో ముగిసింది.మొదటి సెషన్‌ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. అదే రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుంది. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుండగా, 2.5లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు.

నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
లోక‌ల్ గైడ్:

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్‌ 7: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నాంపల్లి ప్రాంగణంలో గల పుస్తక విక్రయ కేంద్రంలో ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది తెరిచి ఉంటుందని వెల్లడించారు.ఈ పుస్తక ప్రదర్శలో ప్రతి పుస్తకంపై 60 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ప్రాచీన గ్రంథాలు, సాహిత్యం, నిఘంటువులు, సంగీత, నృత్య గ్రంథాలు, భారత, భాగవతాలు, ప్రబంధాలు, పురాణాలు, పంచకావ్యాలు, ఇతిహాసాలు, చరిత్ర గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు తగ్గింపు ధరలలో విక్రయానికి సిద్ధంగా ఉంటాయని, సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, భాషా ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఫెయిలైన విద్యార్థులకు శుభవార్త
లోక‌ల్ గైడ్:

TG: డిగ్రీలో ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. www.jntuh.ac.in సైట్లో దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్
లోక‌ల్ గైడ్:

TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాల్టి నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందించింది. ఆస్తులు అమ్మి కాలేజీలు నడుపుతున్నామని, నాలుగేళ్లుగా బకాయిలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

తెలంగాణలో అకడమిక్ క్యాలెండర్ విడుదల!..
లోకల్ గైడ్, తెలంగాణ :-  తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కాలేజీలకు సంబంధించి అకడమిక్  క్యాలెండర్ విడుదలయ్యింది. 2025- 26 కు సంబంధించి క్యాలెండర్ ను అధికారికంగా అధికారులు వెల్లడించారు. ఈ క్యాలెండర్ లో భాగంగా జూన్ రెండు నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అలాగే సంవత్సరం మొత్తంలో 226 రోజుల  పని దినాలు ఉండునున్నాయి. ఇక సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అలాగే 2026వ సంవత్సరంలో జనవరి 11 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి హాలిడేస్  ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాలెండర్ పరంగానే  నడుచుకోవాలని తెలిపారు. అలాగే జనవరి లాస్ట్ వీక్ లో ఫ్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి మొదటి వారంలో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయని... కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవి గమనించాలని అధికారులు కోరారు. మార్చి 31వ తేదీన చివరి వర్కింగ్ డే గా క్యాలెండర్లో నిర్ణయించబడింది. కాబట్టి కాలేజీలకు వెళ్లేటువంటివి ప్రతి ఒక్క విద్యార్థి కూడా  ఈ క్యాలెండర్ ను అనుసరించాలని అధికారులు వెల్లడించారు.

ఆ విద్యార్థులకు శుభవార్త
లోకల్ గైడ్:  తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్కాలర్షిప్ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్ కు రూ.7 వేల నుంచి రూ.10,500కు, పీజీ విద్యార్థులకు రూ.9వేల నుంచి రూ.13,500కు, పీహెచ్ స్టూడెంట్లకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది.

ఇంటర్‌ బోర్డులో వింత నిబంధన!
లోకల్ గైడ్:

పరీక్షల నిర్వహణ,జవాబు పత్రాల మూ ల్యాంకనం విధులను ఇంటర్‌బోర్డు లెక్చరర్లకు కేటాయిస్తుంది.విధుల కేటాయింపులో సీనియారిటీ ఆధారంగా డ్యూటీలు వేస్తుంటారు.జగిత్యాల, మార్చి 2 పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూ ల్యాంకనం విధులను ఇంటర్‌బోర్డు లెక్చరర్లకు కేటాయిస్తుంది. విధుల కేటాయింపులో సీనియారిటీ ఆధారంగా డ్యూటీలు వేస్తుంటారు.కానీ ప్రస్తుతం ఇంటర్‌బోర్డు తీసుకున్న ఓ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు జగిత్యాల జిల్లాలోని శ్రీనివాస్‌  ప్రభు త్వ జూనియర్‌ కాలేజీలో జూనియర్‌ లెక్చరర్‌. ఆయన 2000లో కాంట్రాక్టు లెక్చరర్‌గా చేరి, 23 ఏండ్ల పాటు విధులు నిర్వహించారు. శ్రీనివాస్‌ సీనియర్‌ కావడంతో అతడికి పరీక్షల నిర్వహణలో కస్టోడియన్‌, సిట్టింగ్‌ స్కాడ్‌,ఫ్లయింగ్‌ స్కాడ్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ డ్యూటీలు చేశారు.2023 మేలో కేసీఆర్‌ హయాంలో సర్వీసును క్రమబద్ధీకరించారు.ఇప్పుడు కూడా కీలక విధులు కేటాయిస్తారని భావించారు. కానీ క్రమబద్ధీకరణ అయిన లెక్చరర్లకు సంబంధించి గత సర్వీసును పరిగణలోకి తీసుకోవడం లేదని అధికారులు చెప్తున్నారు.రెగ్యులరైజ్‌ ద్వారా లెక్చరర్లు అయిన వాళ్లలో పుట్టిన తేదీ ఆధారంగా సీనియారిటీని గుర్తిస్తున్నట్టు వెల్లడించారు.ఉద్యోగంలో అనుభవం ద్వారా సామర్థ్యం వస్తుంది కానీ..డేట్‌ ఆఫ్‌ బర్త్‌ చూడడమేంటని శ్రీనివాస్‌ లాంటి చాలా మంది లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు లెక్చరర్ల సీనియార్టీని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రూపొందించామని జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి నారాయణను తెలిపారు.ఆదేశాలు చూపించాలని కోరగా,జూమ్‌ మీటింగ్‌లో మౌఖికంగా ఆదేశించారని,రాతపూర్వకంగా,ప్రొసీడింగ్స్‌ ఏమీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. జూమ్‌ మీటింగ్‌కు సంబంధించిన మినట్స్‌ ఇవ్వాలని కోరగా,ఎలాంటి మినిట్స్‌ను పంపించలేదని వివరించారు.

కలువ పువ్వు...
కలువ పువ్వు...

విరబూసిన
కలువపూల
అందాలను
కనులారా...
తిలకించి
పులకించిపోయే
ఓ పున్నమి పువ్వా..!
ఆగు ఆగు క్షణమాగు..!

నీ ముఖంలో
చిరునవ్వు
...మొలవ నివ్వు...

విశాల
హృదయంతో
...విలువ నివ్వు...

నీటిలో
నిశ్చలంగా
...నిలువ నివ్వు...

కళ్ళు
తెరచిందిపుడే
పాపం కనువిందుచేసే ఆ
...కలువ పువ్వు...

పోలయ్య కూకట్లపల్లి కవి