District News - Local Guide NEWS

ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
లోకల్ గైడ్ బెజ్జంకి జూన్ 22:

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా సమస్యలను పక్కనపెట్టి తన అనుచరుల పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.సోమవారం ఆయన మాట్లాడుతూ, అంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి వస్తున్న కొత్త కెనాల్ కాలువ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల పరిధిలోని అనేక గ్రామాలకు ఈ కాలువ పూర్తయితే తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాలువలో తట్టెడు మట్టిని కూడా తొలగించలేదని విమర్శించారు.ప్రస్తుతం ప్రాంతంలో తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో కాలువల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. దీంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని అన్నారు.జిల్లా కేంద్రం సిద్దిపేటకు బెజ్జంకి మండలం నుంచి వెళ్లేందుకు సరైన రహదారులు లేక ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. పోతారం–వడ్డూరు రహదారి, బేగంపేట–చీమలకొండపల్లి–కొండాపూర్ రహదారి,బేగంపేట–తాళ్లపల్లి  రహదారులు కంకర మట్టి రోడ్లుగా ఉండటంతో ప్రయాణికులు ప్రమాదాలు జరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.రానున్న వర్షాకాలంలో ఈ రహదారుల పరిస్థితి మరింత దారుణంగా మారి ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మండలంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న కాలువ, రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రూపేష్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో
కుత్బుల్లాపూర్ జూన్ 21 (లోకల్ గైడ్ ప్రతినిధి)

హైదరాబాద్, కోకాపేట లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ తన తాజా న్యాచురల్ డైమండ్ ఆభరణాల కలెక్షన్ 'నువా' ను నూతనంగా ఆవిష్కరించింది. ప్రకృతిలో కనిపించే సున్నితమైన ఆకృతులు, నిర్మాణాలు అందమైన వివరాల నుంచి స్పూర్తి పొందిన ఈ కలెక్షన్, ప్రకృతి అద్భుతాలను ఆధునిక విలాసవంతమైన శైలితో మేళవించే ప్రత్యేక ప్రయత్నంగా రూపొందించబడింది. గీతలు, తేనెగూడు నమూనాలు, భూమి సహజంగా సృష్టించిన ఆకృతులు. జీవంతో నిండిన ప్రకృతి డిజైన్ల వంటి తరచుగా మన దృష్టికి అందని సూక్ష్మ అంశాలను ఈ కలెక్షన్ సంబరంగా ప్రతిబింబిస్తుంది.18 క్యారెట్ 14 క్యారెట్ బంగారంతో రూపొందించిన ఈ కలెక్షన్లో న్యాచురల్ డైమండ్స్ రంగురంగుల రత్నాలు, సిరామిక్ కలర్ ఎనామెలింగ్ బహువర్ణ రోడియం ఫినిష్ లతో సమన్వయం చేసి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నిర్మాణ బలాన్ని, సున్నితమైన అందాన్ని సమతుల్యం చేసే ఈ ఆభరణాలు వివిధ సందర్భాలకు అనువుగా ఉండే ఆధునిక సొగసైన రూపాన్ని అందిస్తాయి. ప్రతి డిజైన్ ప్రకృతి ఆకృతుల వైవిధ్యాన్ని నైపుణ్యపూర్వకమైన హస్తకళ, ప్రవాహమయమైన రూపాలు సమకాలీన సౌందర్యంతో వ్యక్తపరుస్తుంది. మలబార్ గోల్డ్, డైమండ్స్ నువా కలెక్షన్ యొక్క ఈ కొత్త ఎడిషన్, న్యాచురల్ డైమండ్స్ ద్వారా ఆధునిక విలాసాన్ని సంబరంగా జరుపుకుంటూ, ప్రకృతి అత్యుత్తమ సృష్టులు ప్రపంచవ్యాప్త డిజైన్ ప్రభావాలను ప్రతిబింబిస్తుంది. ఈ కలెక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ కొనసాగుతున్నారు. ఆమె సహజమైన సొగసు, ఆత్మవిశ్వాసం కాలాతీత ఆకర్షణ, వ్యక్తిత్వం, ఆధునిక స్త్రీత్వం. శాశ్వత విలాసాన్ని వేడుక చేసుకునే ఈ కలెక్షన్ స్ఫూర్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. టీవీసీ లింక్ ఈ ఆవిష్కరణ పై మలబార్ గ్రూప్ వారు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశ్శబ్దంగా ఆకారమిస్తున్న ప్రకృతి యొక్క సూక్ష్మ నిర్మాణాలు, ఆకృతులు వివరాల అందాన్ని వేడుక చేసుకోవడమే ఈ కలెక్షన్ ప్రధాన ఉద్దేశ్యం. నువా ద్వారా ఆ సహజ సౌందర్యాన్ని ఆధునిక న్యాచురల్ డైమండ్ ఆభరణాల కలెక్షన్గా మలచాలని మేము కోరుకున్నాము. ఇది సొగసైనదిగా ఉండటంతో పాటు వివిధ సందర్భాలకు అనువుగా, నేటి మహిళల జీవనశైలికి సరిపోయేలా ఉండాలనేది మా లక్ష్యం. ప్రతి ఆభరణం అత్యుత్తమ హస్తకళను. సహజ విలాసాన్ని సమతుల్యం చేస్తూ, తరతరాల పాటు ఆస్వాదించదగిన విధంగా రూపొందించబడింది.“ సరళమైన విలాసాన్ని అర్థవంతమైన డిజైన్ను అభినందించే మహిళల కోసం ఈ కలెక్షన్ రూపొందించబడింది. ప్రకృతిలో కనిపించే సమతుల్యత, సామరస్యం ఈ డిజైన్లకు ప్రేరణగా నిలిచి, సూక్ష్మ వివరాలు బలమైన దృశ్య ప్రభావాన్ని సమన్వయం చేస్తూ ఆధునిక న్యాచురల్ డైమండ్ ఆభరణాలకు ప్రత్యేక గుర్తింపును అందిస్తుంది. నువా ద్వారా మలబార్ గోల్డ్. డైమండ్స్ తన న్యాచురల్ డైమండ్ పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేస్తోంది. హస్తకళా నైపుణ్యం, డిజైన్ ఆవిష్కరణ సమకాలీన విలాసాన్ని సమన్యయం చేసే ఈ కలెక్షన్, కాలాతీతమైన ప్రకృతి ప్రేరణలపై ఆధారపడి రూపొందించబడింది.

నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

నీట్ రీ పరీక్ష నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా భారతీయ నాగరిక భద్రతా సంహిత బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్163,పూర్వపు సెక్షన్144ప్రకారం నిషేధాజ్ఞలను అమలులో ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వులు 21ఆదివారం ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు అమలులో ఉంటాయని,వాటిని ఎవరైనా ఉల్లంఘించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.మంచిర్యాల జోన్‌లోని మొత్తం 5పరీక్ష కేంద్రాలైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రభుత్వ ఉన్నత పాఠశాల,తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల,జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,మంచిర్యాలలో ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదని,సభలు,సమావేశాలు,ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం నిషేధించబడిందని పేర్కొన్నారు.అదేవిధంగా పరీక్ష కేంద్రాలకు 500మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను 21న ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు.పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
రాజేంద్ర నగర్ :                                                                                       ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం అంగన్వాడీలు చేసిన కృషి అభినందనీయమని గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్ అన్నారు. శనివారం శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారం చిన్నారులతోపాటు గర్భిణీలు బాలింతలు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ప్రధానంగా చిన్నారులకు అందించే పౌష్టిక ఆహారంతో భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం అవుతుందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా చిన్నారులకు స్కూల్ యూనిఫామ్ ను అందజేశారు. ముందుగా చిన్నారులచే ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్లే దృష్టికి తీసుకెలుతానన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఎం జ్యోతి, ఆయా సంగీత,  పబ్లిక్ హెల్త్ మేనేజర్ గౌరీ , ఆశా వర్కర్ స్థానిక నాయకులు డి రమేష్, ఎన్ శేఖర్, డి ఆంజనేయులు,
పాల్గొన్నారు.

రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం
కుత్బుల్లాపూర్ జూన్ 17 (లోకల్ గైడ్ ప్రతినిధి)

రవీంద్రభారతి లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగాప్రభుత్వసలహాదారువిహెచ్.హనుంతరావు, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి,వైస్ చైర్మన్ అల్లం భాస్కర్ లను ఘనంగా సన్మానించారు కార్యక్రమంకి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘానికి రెండు కోట్లు మంజూరు చేయిస్తానని మున్నూరు కాపు సంఘం బిల్డింగు త్వరగా కట్టించడానికి ప్రయత్నిస్తానని వారుహామీఇచ్చారు .రవీంద్రభారతిలోజరిగినకార్యక్రమానికిమున్నూరుకాపు ముద్దు బిడ్డలకు
సన్మాన సభసందర్భంగాకల్లూరి హన్మంత్ రావు పటేల్, కల్లూరి హరికృష్ణ పటేల్ ల సౌజన్యంతో)అన్నప్రసాదం చేయడం జరిగిందికార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య,శ్యామ్ మోహన్, మున్నూరు కాపు, పురుషోత్తం రావ్, లక్ష్మణ్, కేఎస్ ఆనందరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య నేతలు తదితరులు పాల్గొని సన్మాన గ్రహీతలకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.

8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:
ఖమ్మం ప్రతినిధి, జూన్ 10:లోకల్ గైడ్ :

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో యశోద హాస్పిటల్ డాక్టర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు వారు చెప్పిన వివరాల ప్రకారం పుట్టుకతోనే వచ్చే వినికిడి లోపాలు పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న తరుణంలో, ఆధునిక వైద్య సాంకేతికత ఒక బాలిక జీవితంలో కొత్త వెలుగులు నింపింది. కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు కుడి చెవిలో వినికిడి లోపం (రైట్ మైక్రోటియా) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మలక్‌పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆమెకు అత్యాధునిక శస్త్రచికిత్స అందించి, వినికిడిని విజయవంతంగా పునరుద్ధరించారు.
*అత్యాధునిక 'OSIA 300' ఇంప్లాంట్**
ప్రముఖ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ *డా. రఘు కుమార్ ఎస్.సి.హెచ్ఆ ధ్వర్యంలో బాలికకు అత్యంత ఆధునికమైన OSIA 300' బోన్ కన్డక్షన్ హియరింగ్ ఇంప్లాంట్** శస్త్రచికిత్స నిర్వహించారు.
ప్రత్యేకత: ఇది ఒక మినిమల్లీ ఇన్వేసివ్ (స్వల్ప శస్త్రచికిత్స) విధానం. ఇందులో శబ్ద తరంగాలు నేరుగా అంతర్గత చెవికి అందుతాయి.
ఫలితం: ఎటువంటి అంతర్గత సమస్యలు లేకుండా ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం బాలిక పూర్తిగా కోలుకుని, స్థిరమైన ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యింది.
ముందస్తు చికిత్సే కీలకం: వైద్యుల అభిప్రాయం "మైక్రోటియా సమస్య ఉన్న పిల్లల్లో OSIA వంటి బోన్ కన్డక్షన్ ఇంప్లాంట్లు అద్భుతంగా పనిచేస్తాయి. సకాలంలో స్పందించి ఈ సర్జరీ చేయడం వల్ల బాలిక మాటలు, భాషా నైపుణ్యాలు మెరుగై, భవిష్యత్తు బాగుంటుంది."
డా. రఘు కుమార్, ఈఎన్టీ సర్జన్

యశోద ఆసుపత్రి యాజమాన్యం హర్షం
క్లిష్టమైన పీడియాట్రిక్ వినికిడి సమస్యలను కూడా అత్యున్నత ప్రమాణాలతో నయం చేయగలగడం తమ ప్రత్యేకత అని యశోద ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ చిదుర మాట్లాడుతూ... అత్యాధునిక సాంకేతికత, నిపుణులైన వైద్యుల సమన్వయంతోనే ఈ విజయం సాధ్యమైందని, పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఖమ్మం, జూన్ 3:లోకల్ గైడ్ :

జిల్లాలో వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బుధవారం ఇరిగేషన్, హార్టికల్చర్, వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్షించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* నానో యూరియా ప్లస్ వినియోగంపై రైతుల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

వరి కోతల అనంతరం పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా పంట అవశేషాలను కాల్చినట్లయితే జరిమానాలు విధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొలాల్లో మంటలు పెట్టడం వల్ల అవి అదుపు తప్పి చెట్లు, పక్కనే ఉన్న పంటలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తదితర ఆస్తులకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులను పప్పు ధాన్యాలు, ఆయిల్ పామ్, కూరగాయలు, తదితర ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు పంట మార్పిడి విధానం, యూరియా వినియోగాన్ని తగ్గించే పద్ధతులపై క్రమం తప్పకుండా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

గ్రామాల వారీగా బోర్‌వెల్ ఆధారంగా సాగు చేసే రైతులు, కాలువలపై ఆధారపడి, బోర్ల ద్వారా సాగు చేసే రైతులు, చివరి ఆయకట్టు రైతులను ముందుగానే గుర్తించాలని సూచించారు. తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో వీరు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున బోర్‌వెల్ ఆధారంగా వరి సాగు చేయడం రైతులకు లాభసాటిగా ఉండదని పేర్కొన్నారు.

చివరి ఆయకట్టు ప్రాంతాల రైతులను ప్రత్యేకంగా మ్యాపింగ్ చేసి స్థానిక సర్పంచ్‌ లు, ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల భాగస్వామ్యంతో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

అనంతరం సాగునీటి సరఫరా, తదితర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సాగునీటి లభ్యతపై రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ, హార్టికల్చర్, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

రైతులు విత్తనాల విక్రయాలలో నిబంధనలు పాటించాలి
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మే 30 :

విత్తనాల విక్రయాలలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైరా ఏడీఏ కరుణ శ్రీ సూచించారు. శనివారం కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేధికలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లకువ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఏడీఏ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని, అమ్మిన ప్రతి ప్యాకెటుకు బిల్లులు తప్పని సరిగా ఇవ్వాలన్నారు. విత్తనాలు ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా వ్యాపారం నిర్వహించాలన్నారు.
*పంట మార్పిడితో లాభాలు*
రైతులు తప్పని సరిగా పంట మార్పిడి పాటించాలని ఏడీఏ కరుణశ్రీ అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పేరుపల్లిలో రైతులకు పంటమార్పిడి, పంట అవశేషాలను సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవటంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఏడీఏ మాట్లాడుతూ పంట అవశేషాలు కాల్చి భూమి సారాన్నిదెబ్బతీయవద్దన్నారు. అధిక నత్రజని ఉన్న యూరియా వంటి ఎరువులను వాడకం తగ్గించటం, సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా భూసారం పెరిగి పదికాలల పాటు నాణ్యమైన పంట పండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల ఏవో భట్టు అశోక్ కుమార్ ,  పేరుపల్లి సర్పంచ్ బానోత్ పద్మావతి వీరభద్రం , ఏఈవో మున్నీ , ఎరువులు , విత్తన డీలర్ల సంఘం అధ్యక్షులు సురేందర్ మనియార్  తదితరులు పాల్గొన్నారు.

మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
మహబూబ్నగర్ మే 30 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)

మహబూబ్‌నగర్ నగరంలోని బృందావన్ క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో “ *మహిళా శక్తి సూపర్ మార్కెట్లు* ” ఏర్పాటు చేసి, మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములుగా, షేర్‌హోల్డర్లుగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సూపర్ మార్కెట్లను మహిళలే నిర్వహిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మహిళలకు ఉపాధి, గౌరవం కలుగుతుందని ఆయన చెప్పారు.

మహిళలను భాగస్వాములుగా చేస్తే ఈ వ్యవస్థ భవిష్యత్తులో పెద్ద కార్పొరేట్ సంస్థగా ఎదగగలదని ఎమ్మెల్యే సూచించగా, ముఖ్యమంత్రి *శ్రీ రేవంత్ రెడ్డి గారు* సానుకూలంగా స్పందించి, వెంటనే విధివిధానాల రూపకల్పనకు అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా, నియోజకవర్గంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తక్కువ లీజుతో ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం, రిటైల్ రంగంలో శిక్షణ అందించడం ద్వారా మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞత సభలో వేలమంది మహిళలు పాల్గొని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రైస్ మిల్లులు, ఇతర పారిశ్రామిక యూనిట్ల నిర్వహణలో కూడా మహిళలకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట కమిషనరేట్‌లో పదోన్నతి పొందిన పోలీసు అధికారులకు సీపీ అభినందనలు
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మే 30:

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. కమిషనర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) హోదాకు పదోన్నతి పొందిన కె. మురళి, బి. రామ్ ప్రసాద్, ఎం. మధుసూదన్ రెడ్డి, అలాగే ఏఎస్ఐ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) హోదాకు పదోన్నతి పొందిన మహమ్మద్ బాకీ, యు. నాగేశ్వర్ రావు, జె. జగదీశ్వర్, బి. వెంకటరమణ రెడ్డి లను సీపీ అభినందించారు.ఈ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో పదోన్నతులు కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా మరింత బాధ్యతను కూడా తీసుకువస్తాయని పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో, ప్రజా సేవే పరమావధిగా విధులు నిర్వహించాలని సూచించారు.పోలీస్ శాఖలో క్రమశిక్షణ, బాధ్యత, విధుల పట్ల నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని ఆమె అన్నారు. పెరిగిన బాధ్యతలకు అనుగుణంగా ప్రజలకు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, అదనపు డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్, కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొని పదోన్నతి పొందిన అధికారులకు అభినందనలు తెలిపారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సింగరేణి కార్మికుడు...
బెల్లంపల్లి (లోకల్ గైడ్)

బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2ఇంక్లైన్ బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు,శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వర్తిస్తున్న మంతెన భాస్కర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.ఫిబ్రవరి 2న హైదరాబాద్లోని జొరాస్ట్రియన్ క్లబ్ లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో జరిగిన సంగీత కార్యక్రమంలో 22దేశాల నుండి సుమారు 2వేల మంది కీబోర్డు సంగీత వాయిద్యకారులు ఏకకాలంలో ప్రదర్శన నిర్వహించారు.అందులో అత్యద్భుతంగా ప్రతిభ కనపరచిన కొంతమందిని నిర్వాహకులు గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు.వారిలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు మంతెన భాస్కర్ గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం విశేషం,ఆయనకు ఈనెల 29న హైదరాబాదులోని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో జరిగిన గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి,గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్,మెడల్ అందజేశారు.

కష్టాల్లోనుండి కార్మికుడిగా.

ఇష్టపడి కీబోర్డు ప్లేయర్ గా ఎదిగిన మంతెన భాస్కర్...

బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీకి చెందిన మంతెన రాజయ్య పోసమ్మ దంపతుల 3వ సంతానమే మంతెన భాస్కర్,అన్న రమేష్,అక్క రమ,తమ్ముడు సంజీవ్ లు ఉన్నారు.పదేళ్ల వయసులోనే1996లో తండ్రి రాజయ్య శాంతిఖనిలో గని ప్రమాదంలో మృతి చెందారు.అప్పట్నుండి తల్లి పోసమ్మే 4గురు పిల్లలను ధైర్యంతో పెంచి పెద్ద చేస్తు వచ్చింది.అన్న రమేష్ కు వారసత్వంగా తండ్రి ఉద్యోగం వచ్చింది.రమేష్ తన చెల్లెలు,ఇద్దరు తమ్ముళ్లకు తండ్రి స్థానంలో ఉండి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎన్నో కష్టాలు పడి చదివించాడు.ఎన్నో అవమానాలు ఆర్థిక ఇబ్బందులను దాటుకుంటు రమేష్ తన తల్లి సహకారంతో చెల్లెల్ని తమ్ముళ్లను ఏ లోటు లేకుండా చూసుకున్నారు.ఈ కష్టాల్ని,త్యాగాల్ని గమనిస్తు పెరుగుతూ వచ్చిన భాస్కర్ ఉన్నత విద్యను చదువుకొని సింగరేణి సంస్థ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎలక్ట్రిషియన్ గా  ఉద్యోగం సాధించాడు.2018లో శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధుల్లో చేరారు.2023లో సుప్రియను వివాహమాడారు.వీరికి కుమారుడు లియోనార్డో ఉన్నాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిననందుకు కుటుంబసభ్యులు ఎంతగానో అభినంధించారు.ఆనందంలో కుటుంబసభ్యులు సంబారాలు చేసుకున్నారు.ఆయన పనిచేస్తున్న సింగరేణి సంస్థ ఉన్నత అదికారులు,శాంతిఖని గని అధికారులు,తోటి కార్మికులు,యూనియన్ నాయకులు,బంధువులు,మిత్రులు ప్రశంసించారు.

మదారి లక్ష్మి దశదిన కర్మల్లో పాల్గొన్న బడే నాగజ్యోతి
ఏటూరునాగారం : లోకల్ గైడ్ :
ములుగు నియోజకవర్గం ఏటూరునాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పాక్ డైరెక్టర్ మదారి రామయ్య మాతృమూర్తి మదారి లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి దశదిన కర్మలు శనివారం స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి హాజరై లక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన బడే నాగజ్యోతి, "అధైర్యపడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుంది" అని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగదీష్, కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, మండల మాజీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, సుబ్బుల సమ్మయ్య, జిల్లా నాయకుడు తుమ్మ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కోనేరు నాగేష్, మాజీ సర్పంచులు ఈసం రామ్మూర్తి, పూసం నరేష్ కుమార్, నాయకులు పూజారి కిషోర్, బక్కయ్య, ఆలం సురేష్, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.