Crime - Local Guide NEWS

క్రైమ్ కేసులలో విజయం సాధించిన అధికారులకు ప్రాసిక్యూషన్ పోలీసుల సమన్వయంతో బలపడాలి
సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి):

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం “రివార్డ్ మేళా” కార్యక్రమం సీపీ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మోహంతీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పిపిఎస్), అదనపు పబ్లిక్ ప్రాసి క్యూటర్లు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు, లయిజన్ ఆఫీసర్లు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సాక్షుల విచారణ, ఆధారాల సంరక్షణ, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మోహంతీ దోష నిరూపణలో విశేష ఫలితాలు సాధించిన 78 మంది అధికారులను ప్రశంసించి, సత్కరించారు.
వారిలో 18 పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, 18 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 27,  ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు 22 కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు, 11 లయిజన్ ఆఫీసర్లు ఉన్నారు. 2025 మార్చి 01 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు దోష నిరూపణ వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం కేసులు 28, జీవిత ఖైదు11, 20 సంవత్సరాలు శిక్ష ఆరుగురికి, 10 సంవత్సరాలు శిక్ష 8, ఏడు సంవత్సరాలు శిక్ష ముగ్గురికి. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మోహంతీ మాట్లాడుతూ..క్రిమినల్ కేసులలో దోష నిరూపణ సాధించడానికి నాణ్యమైన విచారణ, పటిష్టమైన ఆధారాలు, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం చాలా ముఖ్యం. ముఖ్యంగా మోసం, నకిలీ పత్రాల కేసులలో దోష నిరూపణ రేటు పెంపు ద్వారా ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది అని అన్నారు. అలాగే జోనల్ డీసీపీలు ప్రతి నెలా పీపీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, పెండింగ్ ట్రయల్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బెయిల్ రద్దు, సెక్షన్ 107 బిఎన్ఎస్ ఎస్ (ప్రాపర్టీ అటాచ్‌మెంట్) కేసులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మోహంతీ విశేష కృషి చూపిన అధికారులకు ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ పి.శైలజ మాట్లాడుతూ..పోలీస్ ప్రాసిక్యూషన్ శాఖల మధ్య సమన్వయం పెరిగితే దోష నిరూపణ రేటు పెరిగి, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం బలపడుతుందని పేర్కొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ డా. పి.మంజులా దేవి మాట్లాడుతూ.."రివార్డ్ మేళాలు” అధికారులు ఉత్తేజంగా పనిచేయడానికి ప్రేరణనిస్తాయని అన్నారు. టి ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ పి.శైలజ, డిప్యూటీ డైరెక్టర్ డా.మంజులా దేవి, డీసీపీ (క్రైమ్స్) ముత్యం రెడ్డి, మాధాపూర్ డీసీపీ రితిరాజ్, మెడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి, శంషాబాద్ డీసీపీ బి.రాజేష్, రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్, వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం,  అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తండ్రిని హతమార్చిన కొడుకు.
లోకల్ గైడ్/ తాండూర్: మద్యం మత్తులో తండ్రిని హతమార్చిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని గొట్లపల్లి గ్రామానికి చెందిన తలారి హనుమంతు (70) అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉండేవాడు. హనుమంతు కుమారుడు అయినటువంటి నిందితుడు తలారి రవి నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లిదండ్రులను వేధించేవాడు. ఒక ఎకరా భూమి తన పేరుమీద పట్టా చేయమని తల్లిదండ్రుల పైన గొడవ పడి ఘోరంగా హింసించేవాడు. అయితే, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తలరి రవి ఎప్పటిలాగే మద్యం సేవించి వచ్చి, ఇంట్లోనే ఉన్న తండ్రి హనుమంతును బలమైన ఇనుప ఆయుధంతో ముఖం,నుదుటిపైన కొట్టడంతో,తీవ్ర రక్తస్రావం అవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్సై వేణు కుమార్ తెలిపారు.అంతేకాకుండా, హత్యకు ముందు రోజు తన తల్లి అయిన నరసమ్మతో గొడవ పడి..ఆమె చేతి పైన బలంగా కొట్టడంతో, ఆమె చేతి విరిగి నిస్సాయక స్థితిలో పడింది.ఈ నేపథ్యంలో, కుటుంబ సభ్యులు మృతుడి భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రికవరి చేసిన మొబైల్స్ అందజేసిన జిల్లా ఎస్పీ
గద్వాల, లోకల్ గైడ్ :
మొబైల్ ఫోన్ యజమానులు తమ ఫోన్ పోగొట్టుకుంటే చింతించవద్దని, తక్షణమే సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ సిబ్బంది రికవరీ చేసి అప్పగించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలో సెల్ పోన్ యజమానులు పోగొట్టుకున్న 52 సెల్ పోన్ లను జిల్లా ఎస్పీ గురువారం సెల్ పోన్ యజమానులకు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ ఎవరైన తమ మొబైల్స్ దొంగతనం జరిగిన, పోగొట్టుకున్న చింతించాల్సిన అవసరం లేదన్నారు. అలాగని అజాగ్రత్తగా ఉండకూడ దన్నారు. దొంగతనం, పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా  పరిధిలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 853 సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయగా, ఇందులో 413 సెల్ ఫోన్లను గుర్తించి అందులో ఇప్పటి వరకు 260 సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకొని సెల్ ఫోన్ యజమానులకు అందజేయడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్ సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న, దొంగిలించబడిన వెంటనే సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ నందు బ్లాక్ చేసి, సంబందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మొగిలయ్య, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.

పుట్టిన రోజు నాడే గుండెపోటుతో వైద్య విద్యార్థి మృతి....
ఫిలిప్పీన్స్ లో  చోటుచేసుకున్న విషాద ఘటన..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)

ఫిలిప్పీన్స్ లో డోంగ్లీ మండలంలోని కుర్లా గ్రామానికి చెందిన వైద్య విద్యార్ధి అయిన వడ్ల యోగి అనే వైద్య విద్యార్థి పుట్టినరోజున గుండెపోటుతో మృతిచెందాడు. పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి...పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. డోంగ్లీ మండలం కుర్ల గ్రామానికి చెందిన యోగి మూడేళ్ల క్రితం ఎంబీబీఎస్ కోసం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో 3 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి 15 రోజుల క్రితం తిరిగి ఫిలిప్పీన్స్ అక్కడికి చేరుకున్నాడు. బుధవారం యోగి పుట్టినరోజు కావడంతో ఉదయం 8 గంటలకు అతడి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఛాతీలో నొప్పి వస్తుందని యోగి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా.. ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. స్నేహితుల సహాయంతో ఆస్పత్రికి వెళ్తుండగా మెట్లు దిగే క్రమంలో యోగి కుప్పకూలిపోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు అతడి స్నేహితులు తెలిపారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.

ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్ చేసి
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ద్విచక్ర వాహన దొంగలు, వాహన తనిఖీలలో భాగంగ పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తులను అదుపులోకి తొమ్మిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులతో పాటు వాహన డ్రైవర్ పై కూడ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన బొల్లారం పోలీసులు.

పులివెందులలో పది రోజుల శిశువు అదృశ్యం
లోక‌ల్ గైడ్ పులివెందుల: వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందులలో పది రోజుల మగ శిశువు అదృశ్యమయ్యింది. ఇంట్లో నిద్రిస్తున్న శిశువును ఎవరో ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు శిశువుకు ఈ నెల 18న కడప రిమ్స్‌లో కుల్లాయమ్మ ప్రసవం చేసి జన్మనిచ్చింది. ఈ ఘటనపై డీఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, శిశువు ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఫోన్ పే ద్వారా 17వేల రూపాయలకు టోకరా వేసిన కేటుగాడు...
కామారెడ్డి : (లోకల్ గైడ్)  కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు లో ఫోన్ పే మోసం జరిగింది..పెట్రోల్ పంపు లో ఒక యువకుడు మా కుటుంబీకులు హాస్పిటల్ లో ఉన్నారని ఆసుపత్రిలో డబ్బులు చెల్లించాల్సి ఉందని అందుకుగాను 17 వేలు క్యాష్ ఇవ్వండి అంటూ ఫోన్ పే చేస్తానని పెట్రోల్ పోసే యువకుడు భాస్కర్ ను అడగడంతో అతను స్పందించి అంతగా డబ్బు లేదని 9000 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోన్ పే Qr కోడ్ ద్వారా డబ్బులు చెల్లించాలని కోరడంతో 9 వేలు క్యాష్ ఇచ్చాడు.QR కోడ్ కు డబ్బులు వెళ్లడం లేదని ఫోన్ నెంబర్ కు వేస్తానని భాస్కర్ వద్ద నెంబర్ తీసుకుని వేరే నెంబర్ కి వేసి సక్సెస్ ఫుల్ మేసేజ్ చూపించి అక్కడ నుండి ఫరార్ అయ్యాడు.కొద్ది సేపు తర్వాత ఫోన్ పే లొ డబ్బులు రాక పోవడంతో మోసపోయానని తెలుసుకున్న భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

టాస్క్ ఫోర్స్ దాడిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్...
నిజామాబాద్ (లోకల్ గైడ్)
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామ శివారులో గల కోల్డ్ స్టోరేజ్ దగ్గర దారు కుమార్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా అతనిని పట్టుకొని తనిఖీ చేయగా అతని ప్యాంటు జేబులో ఐదు గంజాయి పాకెట్లు కనబడడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అనంతరం అతను నివసించే గదిలో తనిఖీ చేయగా ఒక బ్యాగులో 5.25 కిలోల  ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం ఎండు గంజాయిని, నిందితుడిని, ఒక సెల్ ఫోను ని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు.

హత్య కేసులో 8 మంది నిందితుల అరెస్టు
- అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య.
- వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.

గద్వాల, లోకల్ గైడ్ :
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హత్య కేసును అతి తక్కువ సమయంలో చేదించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని కృష్ణారెడ్డి బంగ్లా సమీపంలో నివాసముంటున్న సర్వేయర్ తేజేశ్వర్(32) ఈనెల 17వ తేదీ నుండి కనిపించడం లేదని తన అన్న గంట తేజవర్ధన్ తండ్రి గంట జయరాముడు ఈనెల 18వ తేదీన గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించిన పోలీసులు గద్వాల డిఎస్పి మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను ఆధ్వర్యంలో గద్వాల పట్టణ, రూరల్, గట్టు ఎస్సైలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హత్యకు సంబంధించిన నిజాలను నిగ్గు తేల్చారు. కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో గద్వాల పట్టణానికి చెందిన తేజేశ్వర్ కు వివాహం అయింది. అప్పటికే కర్నూలుకు చెందిన కెనరా బ్యాంకు అనుసంధానంగా పనిచేసిన కన్ఫిన్ హోం లోన్ లిమిటెడ్ బ్యాంక్ మేనేజర్ గా తిరుమల రావుకు ఐశ్వర్యతో అక్రమ సంబంధం ఉంది. అదే ఆఫీసులో స్వీపర్ గా పనిచేస్తున్న ఐశ్వర్య తల్లి సుజాతకు తిరుమల రావు పరిచయమై సుజాత కూతురు ఐశ్వర్యతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. గద్వాల పట్టణానికి చెందిన తేజేశ్వర్ తో ఐశ్వర్య కు వివాహం కావడంతో తిరుమల రావుకు అక్రమ సంబంధం కొనసాగించడం ఇబ్బందిగా మారింది. దీంతో తిరుమలరావు, ఐశ్వర్య ఇద్దరు కలిసి తేజేశ్వర్ ను హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారికి పరిచయం ఉన్న కర్నూలుకు చెందిన కుమ్మరి నాగేష్, చాకలి పరశురాములకు రూ.2 లక్షలకు సుఫారి ఇచ్చారు. కుమ్మరి నాగేష్, చాకలి పరశురాముడులు బ్యాంకు వారు సీజ్ చేసిన ఇండ్లను అమ్మి కమిషన్ తీసుకునేవారు. ఈ క్రమంలోనే  గద్వాలకి చెందిన తేజేశ్వర్ తో పరిచయం పెంచుకున్నారు. ఇండ్లు, భూములు ఉంటే చెప్పండి అమ్మి మీకు కమిషన్ ఇస్తామని తేజెశ్వర్ తో చెప్పడంతో వారి మాటలు నమ్మాడు. రెండు మూడుసార్లు  తేజేశ్వరుని పిలిపించి భూములను చూయించారు. ఒకరోజు రాత్రి గద్వాలకు వచ్చి తేజేశ్వర్ బైకు  జిపిఎస్ ట్రాకర్ను టేప్ ద్వారా అమర్చారు. కొన్ని రోజుల తర్వాత వారు తీసుకొచ్చిన కారుకు బ్లాక్ ఫిలిం చేయించి కర్నూల్లోని పూల బజారులో రెండు కోడవళ్లు, కత్తి ని కొనుగోలు చేసి అదే కారులో డ్రైవర్ సీట్ కింద దాచి పెట్టారు. గద్వాల జిల్లా జమ్మిచేడు కు చెందిన మేస్త్రి మోహన్ గతంలో కర్నూల్ లో ఇంటి నిర్మాణంలో ఐశ్వర్య తల్లి సుజాత, తిరుమల రావులు పరిచయమయ్యారు. తేజేశ్వర్ ఎక్కడికి వెళుతున్నాడో మోహన్ ద్వారా సమాచారం తెలుసుకు నేవారు. నిందితులు కుమ్మరి నాగేష్, చాకలి పరశురాములు తేజేశ్వర్ ను కారులో ఎక్కించుకొని ఓ పొలం చూయిస్తామని తీసుకెళ్లారు. కర్నూలు వైపు నుండి 20 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి గద్వాలలోనే నిన్ను వదులుతామని యూటర్న్ తీసుకొని వచ్చారు. ఎర్రవల్లి చౌరస్తా దాటిన తర్వాత గద్వాల వైపు వస్తుండగా దారి మధ్యలో చాకలి పరశురాముడు తన వెంట తెచ్చుకున్న ఎరుకలి కొడవలితో తేజేశ్వర్ తలపై కొట్టగా, కుమ్మరి నాగేష్ కారును ఒక పక్క కాపీ కొడవలితో తేజేశ్వర్ గొంతు కోశాడు. హత్య చేసిన అనంతరం శవాన్ని బీచుపల్లి కృష్ణా నదిలో పారవేసేందుకు వెళ్లారు. అక్కడ తిరుమల రావుకు ఫోన్ చేయడంతో పంచలింగాల దగ్గర ఉన్న ఒక వెంచర్ దగ్గరకు తీసుకురావాలని చెప్పడంతో తేజే శ్వర్ దగ్గర ఉన్న ఫోన్లు, బ్యాగును నదిలో పారవేసి అల్లంపూర్ చౌరస్తా నుండి బైరాపురం మీదుగా పంచలింగాల దగ్గరికి వెళ్లారు. తిరుమల రావు అక్కడకు చేరుకొని నిందితులకు కొత్త డ్రస్సులు ఇచ్చి లక్ష రూపాయలు నగదు ఇచ్చాడు. సాయంత్రం అక్కడి నుండి కుమ్మరి నగేష్, చాకలి పరశురాములు నంద్యాల రోడ్డు మీదుగా పాణ్యం ఘాట్ రోడ్డులో సుగానిమిగుట్ట దగ్గర కొత్తగా నిర్మిస్తున్న గాలేరు నగరి కెనాల్ కాలువలోకి శవాన్ని పారవేశారు. అనంతరం తిరుమలరావు వారికి రెండు లక్షల రూపాయల నగదు ఇచ్చి ఇంటికి పంపించారు. నమ్మదగిన సమాచారం మేరకు హత్య కేసులో పాలుపంచుకున్న ఎనిమిది మంది కర్నూలుకు చెందిన తిరుమల రావు, ఐశ్వర్య, కుమ్మరి నగేష్, చాకలి పరశురాముడు, తిరుపతయ్య తండ్రి సుబ్బయ్య, సుజాత, గద్వాల జిల్లా జమ్మిచేడు కు చెందిన మేస్త్రి మోహన్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ పంపినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మద్యం మత్తులో దాడి...
నలుగురు యువకులు అరెస్ట్...

విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..

. * నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో దోన్‌కల్ గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డ ఘటన హత్యాయత్నం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేపింది.
రాత్రి ఒంటి గంట సమయంలో భీంగల్ సర్కిల్ పరిధిలోని ఐడీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు తోపరపు వినయ్ (పి.సి. -2431, ఏర్గట్ల పోలీస్ స్టేషన్ మరియు శౌకత్ అలీ (పి.సి-1786, మోర్తాడ్ పోలీస్ స్టేషన్)లు నైట్ క్రైమ్ బీట్ సందర్భంగా డోన్‌కల్ శివారులోని రాజస్థాన్ ఢాబాలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను గమనించారు. వారు తమను పోలీసులని తెలియజెప్పగానే నిందితులు అసభ్య పదజాలంతో తిడుతూ, శారీరక దాడికి పాల్పడ్డట్టు తెలిసింది...అయితే దాడికి పాల్పడ్డ నిందితులు దలమల్క భూపతి మరియు నూతికట్టు శివ కుమార్,నూతికట్టు శ్రీవర్ధన్,తోపారం శశి శేఖర్ లుగా పోలీసులు గుర్తించారు.. శశి శేఖర్ తన జన్మదిన వేడుక సందర్భంగా మద్యం సేవించి మిగతా స్నేహితులతో కలిసి దాబాకు వచ్చినట్టు విచారణలో వెల్లడైంది. సంఘటనను గమనించిన దాబా సిబ్బంది హరిరాం, నారాయణారాం నిందితులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వారు అక్కడి నుంచి కారులో పరారయ్యారు.దీనిపై బాధిత కానిస్టేబుల్ వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్.105/2025, సెక్షన్లు 292, 132, 121(1), 109(1) r/w 3(5) BNS ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి  అనంతరం వారిని న్యాయస్థానానికి హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు, విధుల్లో ఉన్న పోలీసులపై దాడులను తీవ్రంగా పరిగణిస్తామని, ఇలాంటి దురాగతాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ కోసం పని చేస్తున్న పోలీసుల భద్రతను కాపాడడంలో ఎవ్వరినీ ఉపేక్షించబోమని పోలీస్ కమిషనర్ తో పాటు ఉన్నతాధికారులు హెచ్చరించారు.

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ బృందం మెరుపు దాడి
నిజామాబాద్ (లోకల్ గైడ్)
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి సార్ ఆధ్వర్యంలో  టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ఎస్సై గోవింద్ మరియు సిబ్బంది, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్  పరిధిలోని గొల్ల గుట్ట గ్రామ అటవీ ప్రాంతంలో పేకాట   స్థావరంపై దాడి చేశారు.. 6మంది పేకాట రాయుళ్ళు మరియు 7 సెల్ ఫోన్స్, నగదు 102000 రూపాయలు స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం నిజామాబాదు రూరల్ పోలీసులకు అప్పగించారు..

రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని మృతి...
నిజామాబాద్ (లోకల్ గైడ్) ఉన్నత చదువుల కొరకు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలకు ఎంతో సంతోషంగా వెళుతున్న ఓ విద్యార్థిని మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది. స్థానికుల సమాచారం మేరకు 10వ తరగతి పూర్తి చేసుకున్న పదహారేళ్ల తేజస్విని  సోమవారం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ కు తండ్రితో కలిసి వెళుతుండగా నవీపేట్ మండల కేంద్రంలో బాసర రహదారి పై జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ వైపు వెళుతున్న లారీ బాలిక తలపై నుండి వెళ్లడంతో తల ఛిద్రమై ఘటన స్థలంలోనే మృతి చెందింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న వారు ఈ ఘటనతో స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.