Others - Local Guide NEWS

షాద్నగర్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ వీర్లపల్లి శంకర్ ని లోకల్ గైడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిలకమర్రి రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యలు, మరియు "లోకల్ గైడ్" సేవల విస్తరణపై చర్చించారు.

మూడు వారాల్లో రెండు మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో యూట్యూబ్ సంచలనం – IShowSpeed
లోకల్ గైడ్ : అమెరికాకు చెందిన యువ యూట్యూబర్ IShowSpeed అసలు పేరు డారెన్ జేసన్ వాట్కిన్స్. కేవలం మూడు వారాల్లోనే రెండు మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించిన ఈ యువకుడు, ప్రస్తుతం 21.6 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.

ప్రారంభం – గేమింగ్ వీడియోలతో ప్రయాణం

డారెన్ 2016లో, 12 ఏళ్ల వయసులో యూట్యూబ్‌ చానెల్‌ను ప్రారంభించాడు. ఆరంభంలో గేమ్‌ప్లే వీడియోలను అప్‌లోడ్‌ చేయగా, 2017 డిసెంబర్‌ నుండి NBA 2K మరియు ఫోర్ట్‌నైట్ వంటి గేమ్‌లను లైవ్ స్ట్రీమ్‌ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో కొద్దిమంది వీక్షకులే ఉన్నప్పటికీ, అతని పట్టుదల కొనసాగింది.

ప్రముఖత వైపు దూసుకెళ్లిన వేగం

2020 ఏప్రిల్‌లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా లైవ్ స్ట్రీమ్‌ చేయడం ప్రారంభించడంతో అతని ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. గేమ్‌ ఆడేటప్పుడు సవాళ్లు ఎదురైనప్పుడో, ట్రోలింగ్‌ ఎదురైనప్పుడో అతను చూపించే వైల్డ్ రియాక్షన్స్, వినోదాత్మక ముఖభావాలు, అరుపులు అతని ప్రత్యేక గుర్తింపుగా మారాయి. ఈ మోమెంట్స్‌ హైలైట్‌ వీడియోల రూపంలో అప్‌లోడ్‌ చేయడం వల్ల కోట్ల వ్యూస్‌ రాగా, సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది.

వివాదాలు మరియు స్టంట్స్

అతని కెరీర్‌లో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి.

13 ఏళ్ల లోపు వయసులో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు ఒకసారి యూట్యూబ్ తాత్కాలికంగా నిషేధించడంతో, అతను పోస్ట్‌ చేసిన "హార్ట్‌బ్రేక్" వీడియోకు పెద్ద ఎత్తున వ్యూస్ వచ్చాయి.

హ్యాక్‌ లేదా బ్యాన్‌ అయినప్పుడల్లా ఇలాంటి సెంటిమెంట్ వీడియోలు రిలీజ్‌ చేసి, ఎక్కువ వీక్షకులను ఆకర్షించాడు.

కుక్కలా మొరిగే శబ్దాలు, విచిత్ర ప్రవర్తన టిక్‌టాక్‌లో వైరల్‌ అయ్యాయి.

వయసుపై గందరగోళం – ఒకసారి 16 ఏళ్లు, మరొకసారి 19 ఏళ్లు అని చెప్పడం కూడా చర్చనీయాంశమైంది.

విస్తరణ – మ్యూజిక్, వ్లాగ్స్

ఒకే రోజులో ఒక మిలియన్‌ సబ్‌స్క్రైబర్లను అందుకున్న అతను, క్రమంగా 21 మిలియన్లకు పైగా చేరుకున్నాడు. గేమింగ్‌ మాత్రమే కాకుండా, సంగీత వీడియోలు, స్పాటిఫైలో హిట్‌ అయిన పాటలు, పలు దేశాల పర్యటనల వ్లాగ్స్‌ ద్వారా కూడా ప్రజాదరణను పెంచుకున్నాడు.

ముగింపు

IShowSpeed తన "వైల్డ్ స్ట్రీమింగ్" శైలితో అభిమానులను సంపాదించినప్పటికీ, అదే శైలి అతని మానసిక స్థితి మరియు వీక్షకులపై ప్రతికూల

ప్రభావం చూపవచ్చని వీడియో చివర హెచ్చరించింది.

భూమి లోతుల్లో పుట్టిన వజ్రాల కథ – ఆభరణాలకే కాదు, పరిశ్రమలకు కూడా ఆభరణం
హైదరాబాద్, ఆగస్టు 11: వజ్రం – కేవలం ఆభరణాలకు అందాన్ని చేర్చే రత్నం మాత్రమే కాదు, భూమి లోతుల్లో లక్షల ఏళ్లుగా పుట్టిన ఒక అద్భుత సహజ సృష్టి. భూమి ఉపరితలానికి సుమారు 160 కిలోమీటర్ల లోతులో ఏర్పడే ఈ అమూల్య రత్నం, అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల కలయికతో కార్బన్ అణువుల బలమైన బంధంతో రూపుదిద్దుకుంటుంది.

శాస్త్రవేత్తల చెబుతున్న వివరాల ప్రకారం, భూమి గర్భంలో ఈ వజ్రాలు సహజసిద్ధంగా ఏర్పడి, అగ్నిపర్వత విస్ఫోటనాల ద్వారా పైభాగానికి వస్తాయి. ముఖ్యంగా కింబర్లైట్ రాళ్లు ఉన్న ప్రాంతాలు వజ్రాల సముపార్జనకు ప్రధాన కేంద్రాలుగా గుర్తించబడ్డాయి. కింబర్లైట్ సాధారణంగా పాత అగ్నిపర్వతాల సమీపంలో కనిపిస్తుంది. ఈ రాళ్లలో వజ్రాల కోసం అన్వేషణ చేయడం మైనింగ్ పరిశ్రమలో కీలక దశ.

ప్రాసెసింగ్ – వజ్రం నుంచి మెరుపు వరకు

సహజ వజ్రాలు ఉపరితలానికి వచ్చిన తర్వాత, అవి నేరుగా ఆభరణాల రూపంలోకి వెళ్లవు. ముందుగా ప్రత్యేక ఫ్యాక్టరీల్లో బహుళ దశల శుద్ధి ప్రక్రియ జరుగుతుంది. మొదటగా, వజ్రం కలిగిన రాళ్లను ఎక్స్-రే స్కానర్ ద్వారా గుర్తిస్తారు. ఈ స్కానింగ్‌లో వజ్రం ప్రత్యేక కాంతి ప్రతిబింబాన్ని చూపుతుంది, దీని ఆధారంగా ప్రత్యేక కన్వేయర్ బెల్ట్ వాటిని మిగతా రాళ్ల నుంచి వేరు చేస్తుంది.

తర్వాత, వజ్రాన్ని కత్తిరించడం అనే అత్యంత సున్నితమైన దశ వస్తుంది. వజ్రం భూమిపై అత్యంత కఠినమైన పదార్థం కావడంతో, సాధారణ పరికరాలతో కత్తిరించడం సాధ్యం కాదు. అందుకే శక్తివంతమైన లేజర్ యంత్రాలను ఉపయోగిస్తారు. కత్తిరింపు పూర్తయ్యాక, ప్రత్యేక రాపిడి చక్రం (ఫ్రిక్షన్ వీల్) పై దానిని మెరుగుపరుస్తారు. ఈ ప్రక్రియలో వజ్రానికి అద్భుతమైన మెరుపు, నాణ్యత లభిస్తుంది.

కృత్రిమ వజ్రాలు – సాంకేతిక అద్భుతం

ఈ రోజుల్లో సహజ వజ్రాల కంటే తక్కువ ఖర్చుతో, సమయానుసారంగా కృత్రిమ వజ్రాలను సృష్టించవచ్చు. వీటిని ప్రధానంగా రెండు పద్ధతుల్లో తయారు చేస్తారు – HPHT (High Pressure High Temperature) మరియు CVD (Chemical Vapor Deposition). ఈ పద్ధతులు సహజ వజ్రాల ఏర్పాటుకు సమానమైన వాతావరణాన్ని సృష్టించి, ల్యాబ్‌లోనే వజ్రాలను తయారు చేస్తాయి.

అయితే సహజ వజ్రం, కృత్రిమ వజ్రం మధ్య తేడాను గుర్తించడం నిపుణులకూ సవాల్‌గా ఉంటుంది. కొంతమేర పరీక్షలతో ఇది సాధ్యం. ఉదాహరణకు, వజ్రాన్ని నీటిలో వేసి చూడటం – సహజ వజ్రం ఎక్కువ బరువుతో మునుగుతుంది. మరో పరీక్షలో, వజ్రాన్ని వేడిచేసి చల్లని నీటిలో వేస్తారు; సహజ వజ్రం ఈ ఉష్ణ మార్పును తట్టుకోగలదు. అలాగే, అల్ట్రావయొలెట్ కాంతి కింద సహజ వజ్రం నీలి వెలుతురు విరజిమ్ముతుంది, ఇది ఎక్కువగా కృత్రిమ వజ్రాల్లో కనిపించదు.

వజ్రాల వినియోగం – ఆభరణాల దాటి

వజ్రాల పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆభరణాలే. కానీ వజ్రాల ఉపయోగం ఆభరణాలకు మాత్రమే పరిమితం కాదు. వాటి అపూర్వమైన కాఠిన్యం, ఉష్ణ నిరోధకత కారణంగా వజ్రాలు అనేక పరిశ్రమల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో అధిక ఖచ్చితత్వంతో కూడిన పరికరాల తయారీలో, వైద్యరంగంలో సున్నిత శస్త్రచికిత్స పరికరాల తయారీలో, అంతరిక్ష పరిశోధన పరికరాల్లో వజ్రాల వినియోగం విశేషం.

భూమి లోతుల్లో పుట్టి, మానవుల చెంతకు చేరి, పరిశ్రమల నుంచి ఆభరణాల వరకూ తన విలువను నిరూపించుకున్న వజ్రం, నిజంగా సహజసిద్ధ అద్భుతం. అది ప్రకృతి ఇచ్చిన బహుమతి మాత్రమే కాక, మానవ మేధస్సు ఆధునిక సాంకేతికతతో మిళితమైన ప్రతీక కూడా

మిస్టర్ బీస్ట్: యూట్యూబ్‌లో ఉదారతతో రికార్డులు సృష్టించిన తార – విజయాలు, వ్యాపారాలు, వివాదాల మధ్య ప్రయాణం
లోకల్ గైడ్ : ప్రపంచవ్యాప్త గుర్తింపు అసలైన మలుపు 2017లో వచ్చింది. ఒక నిరాశ్రయుడికి $10,000 విరాళం ఇచ్చిన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ చర్య మిస్టర్ బీస్ట్‌ను దాతృత్వానికి ప్రతీకగా నిలిపింది. ఈ విజయంతో ప్రేరణ పొందిన ఆయన, అనేక గివేవేలు, దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు.

తన వీడియోలను మరింత విస్తరించేందుకు బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లను వినియోగించారు. అందువల్ల పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వడం, అద్భుతమైన సెట్‌లతో వీడియోలు రూపొందించడం సాధ్యమైంది.

తదుపరి కాలంలో MrBeast Philanthropy, MrBeast Gaming వంటి యూట్యూబ్ ఛానెల్స్ విజయవంతంగా నడిపారు. అదే సమయంలో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి MrBeast Burger అనే రెస్టారెంట్ చైన్, Feastables అనే ఫుడ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ వ్యాపారాలు ఆయన ప్రభావాన్ని డిజిటల్ ప్రపంచం దాటి వాస్తవ మార్కెట్‌లోకి విస్తరించాయి.

వివాదాల నీడ

విజయాల వెనుక, మిస్టర్ బీస్ట్‌కి వివాదాలు కూడా వెంబడించాయి. ఒక వీడియోలో నకిలీ డబ్బు వాడారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయన తరువాత నిజమైన చెక్కులు ఇచ్చి ఆ విమర్శలను ఎదుర్కొన్నారు.

అదేవిధంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు, పూర్వ ఉద్యోగుల నుండి పని వాతావరణంపై అసంతృప్తి వంటి ఫిర్యాదులు కూడా వెలువడ్డాయి.

ఇంకా, ఆయన నిర్వహించిన “Beast Games” షోలో పాల్గొన్న కొందరు, షూటింగ్ సమయంలో హింసాత్మక పరిస్థితులు, చెడు సౌకర్యాలపై ఫిర్యాదులు చేశారు.

అంతేకాదు, ఆయన స్నేహితుడు మరియు సహ వ్యవస్థాపకుడు క్రిస్ టైసన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వివాదం మరింత తీవ్రంగా మారింది. అయితే దర్యాప్తులో క్రిస్ నిర్దోషిగా తేలినా, చివరికి ఆయన ఛానెల్‌ను విడిచిపెట్టారు.

విజయాల వెనుక సందేశం

మిస్టర్ బీస్ట్ కథ కేవలం యూట్యూబ్ విజయానికి మాత్రమే పరిమితం కాదు. చిన్న వయసులో ప్రారంభించిన కల, కష్టపడి సాధించిన స్థానం, వ్యాపార విజయాలు, మరియు ఉదారత – ఇవన్నీ ఆయన వ్యక్తిత్వానికి ప్రత్యేకతను ఇస్తాయి.

కానీ అదే సమయంలో, ఎంతటి పేరు, ప్రభావం ఉన్నా, విమర్శలు మరియు వివాదాల నుండి పూర్తిగా తప్పించుకోలేమని ఈ ప్రయాణం సూచిస్తోంది.

అందువల్ల మిస్టర్ బీస్ట్ కథ, సృజనాత్మకత, వ్యాపారదృష్టి, దాతృత్వం కలిసిన విజయ మంత్రం, కానీ దానికి తోడు విమర్శలు మరియు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కూడా అవసరమని నిరూపిస్తుంది.

ఇవాల్టి బంగారం ధరలు!... ఏంటి ఈ మార్పులు?
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ తారుమారు అవుతూనే ఉన్నాయి. ఒకరోజు బంగారం ధరలు తగ్గితే, మరో రోజు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం కొనాలి అంటేనే సామాన్య ప్రజలు భయంతో వణికి పోతున్నారు. తాజాగా దేశీయ బులిటెన్ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారంతో పోలిస్తే... నేడు మళ్లీ  విపరీతంగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం అలాగే విజయవాడ వంటి నగరాలలో 22 క్యారెట్ల ( 10 గ్రాములు ) బంగారం ధర 650 రూపాయలు పెరిగి... ఏకంగా 82,900 రూపాయలకు చేరింది. అలాగే మరోవైపు 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర 710 రూపాయలు పెరగడంతో... 90,440 రూపాయలకు చేరుకుంది. అయితే మరోవైపు వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,02,000 రూపాయల  వద్ద కొనసాగుతోంది. అసలే ఎండాకాలం కావడంతో పెళ్లిళ్లు లేదా ఫంక్షన్లు జరుపుకునే సామాన్య ప్రజలు బంగారం ధరలను చూసి షాక్ అవుతున్నారు.

రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
లోక‌ల్ గైడ్:

రాగల మూడు గంటల్లో ఏపీలోని మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన కురుస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు గంటల్లో ఏపీలోని మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన కురుస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం పడనుందని చెప్పారు.పిడుగుల వాన పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్త వహించాలని, చెట్ల కింద ఆరుబయట నిలబడవద్దని సూచించారు.

తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం
లోకల్ గైడ్, తెలంగాణ :-  తెలంగాణ రాష్ట్రంలో నిన్న భారీ వర్షం  కురిసింది.  రాష్ట్రంలోని పలు జిల్లాలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్షం నిరంతరం పడుతూనే ఉందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందులో 13.6 సెంటీమీటర్ల వర్షం కురిసిందని  వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.  యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపూర్ లో 10.8 సెంటీమీటర్ల, హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో 9.9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయిందని   అధికారులు పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం తో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఎటు చూసినా కూడా  నీరు రోడ్లపై పారుతూనే ఉంది. రోడ్ల మీద ప్రయాణించే ప్రయాణికులు కూడా నీటి దెబ్బకి కష్టాలను ఎదుర్కొన్నారు.  నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని జిల్లాలలో కరెంటుకు అంతరాయం కలగగా మరికొన్ని జిల్లాలలో  పిడుగులతో కూడిన వర్షాలు నమోదవడంతో  ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు.

ఎర్రా ఎర్రా రుమాల్ పాటను అదరగొట్టిన సింగర్ మల్లమ్మ

రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు వడగళ్ల వర్షం
లోకల్ గైడ్:

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని IMD వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు, రేపు ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.

భారీగా పెరిగిన బంగారం ధరలు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పెరిగాయి. దాదాపుగా ప్రతిరోజు కూడా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే హైదరాబాదులో వరుసగా రెండు రోజుల పాటు బంగారం ధరలు పెరిగాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 400 రూపాయలు పెరిగి 82,350 రూపాయలకు చేరుకుంది. అలాగే  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర  440 రూ.. పెరగడంతో  89,840 రూపాయల వద్ద  కొనసాగుతుంది. ఇక మరోవైపు వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 1, 11,000   రూపాయలుగా కొనసాగుతుంది. కాబట్టి నిత్యం బంగారం ధరలు మారుతూనే ఉన్నాయి. ఫంక్షన్లకు లేదా శుభకార్యాలకు సామాన్య ప్రజలు బంగారం కొనాలంటేనే వణికి   పోతున్నారు.

పుతిన్ త్వరలోనే మరణిస్తారు : జెలెన్ స్కి
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  రష్యా అధ్యక్షుడు పుతిన్ కు టైం దగ్గర పడిందని త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయున్ అధ్యక్షుడు జెలెన్ స్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రష్యా మరియు ఉక్రెయిన్  దేశాల మధ్య భీకర యుద్ధం  కొనసాగుతూనే ఉంది. ఎలాగైనా సరే పుతిన్ మరణిస్తే గాని  ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని జెలన్ స్కి అన్నారు. పుతిన్ కి టైం దగ్గర పడిందని, కచ్చితంగా మరణిస్తారని... ఇది కచ్చితంగా జరుగుతుందని జెలెన్కి స్కి అన్నారు. కాగా పుతిన ఆరోగ్యం పై పలు ఊహగానాలు సోషల్ మీడియాలో వెలవడుతున్న సందర్భంలో జెలెన్ స్కి ఇలా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. మరోవైపు ఇరుదేశాల మధ్య కూడా యుద్ధం ఆగిపోయి మంచి సంబంధాలు కుదర్చాలని   జెలెన్స్ కి అమెరికాను కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో జెలెన్  స్కి నేరుగా రష్యా అధ్యక్షుడు  మరణిస్తారు అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయాయి. ప్రస్తుతం ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ వ్యాఖ్యలు నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇది సామాన్యుడి నిర్లక్ష్యం…
లోకల్ గైడ్ :
హైదరాబాద్‌ మహా నగరంలో జలమండలి రోజుకు సుమారు 560 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తీసుకువస్తున్న జలమండలి చివరి వినియోగదారుడి వరకు ఆ జలాలను అందిస్తున్నదా? ఏమో... సాధారణంగా ఉండే సరఫరా నష్టం (సప్లయి లాస్‌) 7-10 శాతం తీసివేస్తే మరో 20-25 శాతం వరకు నీటి పరిమాణం అసలు లెక్కల్లోకి రావడంలేదనేది (అన్‌ అకౌంటబుల్‌ వాటర్‌) ఓ అంచనా. ఇందులో నీటి చౌర్యమెంత? వృథాగా పోయేది ఇంకెంత.ముదురుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు ఉచిత మంచినీటి పథకాన్ని కాలరాస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. నేడు ప్రపంచ నీటి దినోత్సవం ఇది యంత్రాంగం వైఫల్యం హైదరాబాద్‌ మహా నగరంలో జలమండలి రోజుకు సుమారు 560 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తీసుకువస్తున్న జలమండలి చివరి వినియోగదారుడి వరకు ఆ జలాలను అందిస్తున్నదా? ఏమో… సాధారణంగా ఉండే సరఫరా నష్టం (సప్లయి లాస్‌) 7-10 శాతం తీసివేస్తే మరో 20-25 శాతం వరకు నీటి పరిమాణం అసలు లెక్కల్లోకి రావడంలేదనేది (అన్‌ అకౌంటబుల్‌ వాటర్‌) ఓ అంచనా. ఇందులో నీటి చౌర్యమెంత? వృథాగా పోయేది ఇంకెంత??ఇది సామాన్యుడి నిర్లక్ష్యం…హైదరాబాద్‌ మహా నగరంలో జలమండలి వివిధ నీటి వనరుల ద్వారా సేకరించి సరఫరా చేస్తున్న మంచినీటి కోసం కిలో లీటరుకు (వెయ్యి లీటర్లు) సరాసరిన రూ.30-40 వరకు ఖర్చు చేస్తుందని అంచనా. మరి ఇంత విలువైన జలాలు సామాన్యుడి గొంతు తడపాలి. కానీ రోజూ నగరవాసులు వృథా చేస్తున్న నీటి పరిమాణం ఎంతో తెలుసా?! ఆ పరిమాణంతో ఒక వరంగల్‌ పట్టణంగానీ కరీంనగర్‌ పట్టణంగానీ నీటి అవసరాలను తీర్చవచ్చని నిపుణులు చెబుతున్నారు.అసలే ఎండలు మండి నానాటికీ భూగర్భజలాలు అడుగంటుతున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమూ తోడై నదీజలాలు సైతం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అందుకే నేడు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నగరవాసులు నీటి వృథాపై స్వీయ నియంత్రణగా ప్రతిజ్ఞ తీసుకుని పొదుపు పాటిస్తేనే రానున్న 2-3 నెలల కీలక సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గొంతు తడుస్తుంది.ఒకనాడు చెంతనున్న జంట జలాశయాల నుంచి తాగునీటిని అందుకునే హైదరాబాద్‌ మహా నగరానికి ఇప్పుడు మంజీరా, కృష్ణా, గోదావరిజలాలను తరలిస్తున్నా దాహార్తిని పూర్తిగా తీర్చలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అనేక బృహత్తర లక్ష్యాలను అధికారులు కాగితాలపైనే కాకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తే సమస్య తీవ్రతను చాలావరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.కాంక్రీట్‌ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పక్కాగా అమలు చేయాలనే లక్ష్యం సమస్యలు తెరపైకి వచ్చినపుడే తప్ప మిగిలిన సమయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిని వంద శాతం అమలు చేస్తేనే భావి తరాలకు భూగర్భజలాలు అందుతాయి.