Karimnagar - Local Guide NEWS

నదిదూడలో రైతులకు యూరియా పంపిణీ – వేసేపల్లి సహకార సంఘం వద్ద ఉదయం నుంచే భారీ క్యూలు
నదిదూడ,   లోకల్ గైడ్:
ఖరీఫ్ సాగు సీజన్‌లో భాగంగా నదిదూడ మండలంలోని వేసేపల్లి సహకార సంఘం వద్ద యూరియా పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం ప్రారంభమైంది. స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ పంపిణీ కార్యక్రమం శాంతియుతంగా సాగింది. తెల్లవారుజామున నుంచే పలువురు రైతులు ట్రాక్టర్లు, బైక్‌లు, ఆటోలు, కారులతో వచ్చి సహకార సంఘం వద్ద క్యూలో నిలిచారు.

రైతుల ఆందోళనకు ముగింపు:

ఇటీవలి కాలంలో వర్షాలు విస్తారంగా పడటంతో ఖరీఫ్ సాగు వేగంగా కొనసాగుతోంది. అయితే, విత్తనాల తర్వాత యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన స్టాక్‌తో సహకార సంఘం ద్వారా పంపిణీ ప్రారంభించడంతో రైతులలో హర్షాతిరేకం నెలకొంది.

పోలీసుల పర్యవేక్షణతో అమాయకతకు గౌరవం:

పంపిణీ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటానికి స్థానిక పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు现场 పర్యవేక్షణ చేయడంతో పాటు, రైతుల మధ్య క్యూలను సజావుగా నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఒక్కో రైతుకు నిర్ణీత పరిమితిలో యూరియా పంపిణీ చేయబడింది.

సంఘం సిబ్బంది సహకారంతో సమర్థవంతమైన పంపిణీ:

వేసేపల్లి సహకార సంఘం సిబ్బంది ముందస్తుగా ఏర్పాట్లు చేసి, రైతుల వివరాలు నమోదు చేసి, రికార్డుల ప్రకారం కూపన్ల ద్వారా యూరియా పంపిణీ చేశారు. ప్రతి రైతుకు 2 నుంచి 4 యూరియా బ్యాగులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. రైతుల నుంచి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ వివరాలు తీసుకుని పంపిణీ చేపట్టారు.

రైతుల స్పందన:

పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ, “మా పంటలు ఇప్పుడు వృద్ధి దశలో ఉన్నాయి. ఈ సమయంలో యూరియా అందకపోతే నష్టమవుతుంది. ప్రభుత్వం అందించిన ఈ సాయంతో పంటను కాపాడుకోవచ్చు” అని తెలిపారు. మరో రైతు చెబుతూ, “ఇప్పుడైనా సరైన సమయానికి యూరియా ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని అన్నారు.

ఫోటో వివరణ:

పంపిణీ కేంద్రం వద్ద తీసిన ఫోటోలో, వందలాది మంది రైతులు వరుస క్యూలో నిలబడి ఉన్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. వారి వెనుక పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో క్యూలను నిర్వహిస్తున్న దృశ్యాలు సామాజికంగా ఉత్తమ క్రమాన్ని సూచిస్తున్నాయి.

వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ సమయంలో, యూరియా లాంటి అవసరమైన ఎరువుల పంపిణీకి ప్రభుత్వం చేస్తున్న చర్యలు సమర్థవంతంగా సాగుతున్నాయి. నదిదూడలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమం రైతుల నమ్మకాన్ని మరింత పెంచినదిగా పేర్కొనవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని వ్యవసాయ అవసరాలకు ప్రభుత్వ సహాయం అందాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చింతకుంట బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ..
లోకల్ గైడ్ కరీంనగర్ జిల్లా  : చింతకుంటలోని బాలికల గవర్నమెంట్ గురుకుల పాఠశాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  అకస్మికంగా సందర్శించి పలు సమస్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తనిఖీ సందర్భంగా బాలికలతో కలిసి భోజనం చేసిన మంత్రి 15 రోజులుగా నాణ్యతలేని దొడ్డుబియ్యంతో వంట చేస్తున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ నుంచి ఫిర్యాదు అందుకున్నారు.

ఈ విషయాన్ని తక్షణమే సీరియస్‌గా తీసుకున్న మంత్రి, కరీంనగర్ డీ.ఎస్.ఓ.తో ఫోన్‌లో మాట్లాడి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని వెంటనే మార్చాలని ఆదేశించారు.అనంతరం సివిల్ సప్లై కమిషనర్ చౌహన్‌తో ఫోన్‌లో మాట్లాడి,బాధ్యతా రహితంగా వ్యవహరించిన డీ.ఎస్.ఓపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలిని స్పష్టం చేశారు.

ఆశ్రమ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, పలు అభివృద్ధి పనులకు సూచనలు ఇచ్చారు.

మెస్ పరిసరాల అభివృద్ధి,అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకం,అదనపు వాటర్ ప్లాంట్ నిర్మాణం,వారం రోజుల్లో స్టీల్ వంట పాత్రల ఏర్పాటు,స్కూల్ చుట్టూ ప్రహరీ నిర్మాణం (ఆక్రమణ నివారణ కోసం),క్యాంపస్‌లో ఎలక్ట్రిసియన్ నియామకం అదేవిధంగా,విద్యార్థుల క్రీడా అభివృద్ధి కోసం బాస్కెట్ బాల్ కోర్టు మరియు మైదానం అభివృద్ధికి కూడా మంత్రి హామీ ఇచ్చారు. తల్లిదండ్రులతో మాట్లాడిన మంత్రి  వారం లోపల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఎస్సి విద్యార్థుల సంక్షేమంపై రాజీపడే ప్రసక్తే లేదని,మా సీఎం గారిది స్పష్టమైన దృష్టి,సంకల్పమని ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.

కరీంనగర్ జిల్లా: చరిత్ర, పరిశ్రమలు, సాంస్కృతిక వైభవం సమ్మిళితం
లోకల్ గైడ్.కరీంనగర్: తెలంగాణ – రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 162 కి.మీ. దూరంలో, అలాగే వరంగల్, నిజామాబాద్ వంటి ప్రధాన పట్టణాలకు సమీపంగా ఉన్న కరీంనగర్, తెలంగాణలో ఒక ప్రముఖ పరిపాలనా మరియు సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది.

చారిత్రక & రాజకీయ ప్రాధాన్యం

నెల్లూరులా పలు రాజవంశాలు, సామ్రాజ్యాల పాలనకు సాక్ష్యమైన కరీంనగర్, గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఈ జిల్లాకు చెందిన ప్రముఖ నేతల్లో మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహరావు ఒకరు.

ఆర్థిక బలం

కరీంనగర్ ఆర్థిక వ్యవస్థ పలు రంగాలపై ఆధారపడి ఉంది. సింగరేణి కొల్లియరీస్ కంపెనీ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే, ఈ జిల్లా గ్రానైట్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. జపాన్, చైనా వంటి దేశాలకు గ్రానైట్ రాయిని ఎగుమతి చేస్తోంది. అదనంగా, బిర్లా గ్రూప్ సిమెంట్ కర్మాగారం కూడా ఈ ప్రాంతంలో ఉంది.

రవాణా సౌకర్యాలు

కరీంనగర్ ప్రధాన రవాణా కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడి బస్ స్టేషన్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా బస్సులు నడుస్తున్నాయి. విస్తృత గేజ్ రైల్వే మార్గం ద్వారా గ్రానైట్‌తో పాటు ఇతర సరుకుల రవాణా జరుగుతోంది.

సంస్కృతి & మత సౌహార్దం

హిందూ, ముస్లిం, క్రైస్తవ సమాజాలు సమానంగా పలు పండుగలను ఘనంగా జరుపుకుంటాయి. మహాశివరాత్రి, మొహర్రం, క్రిస్మస్ వంటి పండుగలు ప్రత్యేకంగా ప్రస్తావనీయాలు. శ్రీ రాజా రాజేశ్వర స్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వంటి ప్రసిద్ధ ఆలయాలు ఈ జిల్లాలో ఉన్నాయి.

విద్యా కేంద్రం

కరీంనగర్‌లో సతవాహన విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి.

చరిత్ర, పరిశ్రమలు, సాంస్కృతిక వైవిధ్యం సమన్వయంతో కరీంనగర్, తెలంగాణ సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.

హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి
హుస్నాబాద్, ఆగస్ట్ 9,

(. లోకల్ గైడ్): అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని

మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం

రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు మహిళలు,మంత్రి పొన్నం ప్రభాకర్ కి రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

'ఎకో రాఖీ'లు కట్టి పర్యావరణ రక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...సోదరసోదరీమణుల నడమ అనుబంధం చాటేది రాఖీ పండుగ అని ఈ సందర్భంగా మహిళలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు ,కార్యకర్తలు,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు,వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ,మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.
మంచిర్యాల (లోకల్ గైడ్): బీఆర్ఎస్వి బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం బిఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ అద్వ్యర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం మంచిగా లేదని,నాసిరకం కూరగాయలు,నీళ్ల చారుతో అన్నం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారని ఆయన అన్నారు.ప్రభుత్వం నుండి అందే సరుకులు సమయానికి రావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి విద్యార్థుల కోసం ఆలోచించి సరైన సమయానికి నాణ్యమైన సరుకులు ఇవ్వాలని,విద్యార్థులకు అందించే కాస్మొటిక్స్ అందించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మధ్యాహ్నం భోజన నిర్వహుకులను,ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ్,అడెపు అరుణ్,వడ్డేపల్లి నితీష్,చాణక్య,రోషన్,సాయి కిరణ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

అద్వానంగా మారిన
*తక్షణమే రోడ్డు మరమ్మత్తుపై అధికారులు దృష్టి సారించాలి

*ప్రమాదకరంగా మారిన చిన్న బ్రిడ్జిని విస్తరించాలి

లోకల్ గైడ్, హుస్నాబాద్: హుస్నాబాద్ నుండి అక్కన్నపేట, జనగాం వెళ్లే రహదారి అద్వానంగా తయారైంది. ముఖ్యంగా ఈ రహాదారి కంకర తేలి గుంతలు పడి రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందిగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. దీనికి తోడు ప్రధాన రహదారి మార్గంలోఉన్న  బ్రిడ్జి మరింత అసౌకర్యంగా పరిణమించింది. అసలే వాహనదారులు రద్దీ అధికంగా ఉండే ఈ మార్గంలో చిన్న వంతెన కారణంగా  వాహనదారులు అనేక  ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారు. ఈ మెయిన్ రోడ్ పెద్ద పెద్ద  గుంతలు పడినా మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనచోధకులు మండిపడుతున్నారు.ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు మారుతున్నా  కానీ ఈ వంతెన గురించి పట్టించుకునే వారు లేరని వాహనదారులు, బాటసారు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ రోడ్డు గుండానే తమ గమ్యస్ధానాలకు  వెళుతుం టారు. దీంతో  వారి కాన్వాయ్ వల్ల కూడా, ఇతర వాహన దారులకు మరింత ఆలస్యం, అసౌకర్యంగా మారింది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ఈ చిన్న వంతెనను మరింత విస్తరించాలని ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని స్ధానికులు, వాహన దారులు కోరుతున్నారు. మెయిన్ రోడ్ మరమ్మతు చేయడంతో పాటుగా,అటు, ఇటు రాకపోకలు సాగే విధంగా సమీపానే మరో వంతెన ఏర్పాటు చేయాలని, తద్వారా వాహనదారుల కష్టాలు తీరతాయని పలువురు పేర్కొన్నారు.

పది ఏండ్లు నిర్వీర్యం అయిన రేషన్ కార్డులు పేదల కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..
▪️ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయని ప్రభుత్వం బి.ఆర్.ఎస్ ప్రభుత్వం..

▪️పేద ప్రజలను బి.ఆర్.ఎస్ దగా చేసింది..

▪️కాంగ్రెస్ సర్కారు పేదల పక్షపాతి..

▪️రైతన్నల మొహంలో చిరునవ్వు చూడటమే మా లక్ష్యం..

పెద్దపెల్లి-- లోకల్ గైడ్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్.కే గార్డెన్స్ లో పెద్దపల్లి మండలం మరియు పట్టణానికి సంబంధించిన 480 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను స్థానిక తహసీల్దార్ మరియు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది...ఈ సందర్భంగా మాట్లాడుతూ..పది సంవత్సరాలు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన రేషన్ కార్డులను మన ప్రజా ప్రభుత్వం అధికారంలోని వచ్చాక మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా పాలన అనే కార్యక్రమంతో పేద ప్రజలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. గత బి.ఆర్.ఎస్ పార్టీ పేద ప్రజలను మోసం చేస్తూ సంక్షేమం విషయంలో ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. అలాగే పది ఏండ్లు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ మేలు చేస్తోందని అన్నారు. రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేసే బియ్యంపై చాలా పేద కుటుంబాలు ఆధారపడి ఉంటాయని వారికి తీవ్ర అన్యాయం చేసిన ఘనత బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని గుర్తు చేశారు. రేవంతన్న సర్కార్ విద్యా మరియు వైద్యంపై చిత్తశుద్ధితో పని చేస్తుందని అలాగే 5 లక్షలు ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి పేద ప్రజల వైద్యానికి తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి మహిళామణులకు మేలు చేస్తున్నామని పెద్దపల్లి చిరకాల స్వప్నం అయిన బస్సు డిపోను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మంజూరు చేయించుకోవడం జరిగిందని త్వరలో బస్సు డిపో పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని అలాగే కాంగ్రెస్ సర్కార్ రైతన్నలకు వెన్నంటే ఉందని రైతు భరోసా ద్వారా రైతన్నల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడం జరిగిందని రైతు మొహంలో చిరునవ్వు చూడటమే మా ద్వేయం అని అన్నారు. రైతులు పండించిన పంటలో కూడా తరుగు పెట్టి రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వం బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మన నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతన్నల మొహంలో చిరునవ్వు చూశామని తెలిపారు. మన పెద్దపల్లి నియోజకవర్గంలో వడ్ల బోనస్ ఘనియంగా జమ చేయడం మనకు గర్వకారణం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని వేళల ప్రజల మద్దతు ఉండాలని ఎమ్మెల్యే విజయరమణ రావు కోరారు.

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన
గోదావరిఖని: లోకల్ గైడ్:
ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని,పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా వారు భవిష్యత్తు లో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు అనే ముఖ్య ఉద్దేశ్యం తో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో రెయిన్ బో ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియమాలపై ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నప్పటి నుండే పిల్లలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వారు చిన్నప్పుడు నేర్చుకున్న ట్రాఫిక్ నియమాలు, వారి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు పాటించే విధంగా మరియు వారికీ భవిష్యత్తు లో ఉపయోగకరంగా ఉంటాయి అని సీఐ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు నిర్వర్తించే ట్రాఫిక్ విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా, వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణను నిర్వహించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లకలిగే నష్టాలు, రోడ్ సేఫ్టీ వంటి కీలక అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ మరియు రోడ్డు భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించి సురక్షితంగా గమ్యస్థానాల చేరడం, వాహనదారుల భద్రత రక్షణ పోలీస్ బాధ్యత గా ప్రమాద రహిత ప్రాంతంగా మార్చడం కోసమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి, వారికి విద్యార్థుల చేత గులాబీ పువ్వులు అందచేసి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ హరి శేఖర్, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ సిబ్బంది రెయిన్బో స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.