Warangal - Local Guide NEWS

మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
(లోకల్ గైడ్ న్యూస్)*:హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు30

హనుమకొండ,
మిషనరీ చర్చికి చెందిన భూములను పరిరక్షించాలని, వాటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి (సీబీసీ ) హనుమకొండ కమిటీ బాధ్యులు డిమాండ్ చేశారు.
ఆదివారం చర్చి ప్రాంగణం నుంచి అశోక జంక్షన్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మిషనరీ చర్చి భూములను వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసం వినియోగించరాదని నిరసనకారులు నినాదాలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ బాధ్యులు మాట్లాడుతూ, ఏపీ హైకోర్టు పరిధిలో ఉన్న మిషనరీ చర్చి భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. చర్చి భూములను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారంటూ మండల శ్రీనివాస్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మిషనరీలు, చర్చి సేవా కార్యక్రమాలకు సంబంధించిన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. చర్చి ఆస్తులపై ఎలాంటి అక్రమ కార్యకలాపాలు, ఆక్రమణలు లేదా నిర్మాణాలు జరగకుండా సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.
చర్చి భూముల పరిరక్షణ కోసం అవసరమైతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీసీ  హనుమకొండ కమిటీ బాధ్యులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జి.జె. నిరంజన్ బాబు, ప్రెసిడెంట్ టి. క్రీస్టాఫర్ రూబెన్, సెక్రటరీ జి. విజయ్ స్వరూప్, ఉపాధ్యక్షులు విద్యాకర్, టి. మోజెస్ క్రిస్టాఫర్, ట్రెజరర్ బి. విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు జె. డానియేలు, జాన్షన్ ప్రసాద్, మత విశ్వాసకులు బోడ డిన్న, డా. పులి అనిల్ కుమార్, పాస్టర్ ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.

నీట్ పీ జీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
నర్సంపేట లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్టు 30:

వరంగల్: నర్సంపేటలోని బిట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న నీట్ పీజీ–2026 పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్  ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, బయోమెట్రిక్, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, పరీక్షా నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, తాగునీటి సౌకర్యం, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ, తహసీల్దార్, బిట్స్ కాలేజీ యాజమాన్యం, పరీక్షా నిర్వహణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,ఆగస్టు28
(లోకల్ గైడ్ న్యూస్)

హన్మకొండ సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి సంబరాలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు కి
పలువురు మహిళా నాయకులు రాఖీలు కట్టారు.నియోజకర్గవం నుండి వివిధ ప్రాంతాలు నుంచి తరలివచ్చిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది.రాఖీ పౌర్ణమి సందర్భంగా తరలివచ్చిన పార్టీ మహిళా నేతలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు కి రాఖీలు కట్టి స్వీట్లు కూడా తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.తనకు ఆప్యాయంగా రాఖీలు కట్టిన మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.వారికి బహుమతిగా చీరలను అందజేశారు. వారితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడి, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఈ సందర్బంగా ఆకాంక్షించారు.

రాంనగర్ లోనీ బీసీ భవన్ లో ఘనంగా బీపీ మండల్ జయంతి వేడుకలు
హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు25
(లోకల్ గైడ్ న్యూస్)

హనుమకొండ,
సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బీపీ మండల్ జయంతిని స్మరించుకోవడం ఎంతో గర్వకారణమని మాజీ కుడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్ .సుందర్ రాజ్ యాదవ్  అన్నారు..హనుమకోండ  రాంనగర్ లో బీసీ భవన్ లోమంగళవారం బీపీ మండల్ మండల్ జయంతి వేడుకలు ఘనంగానిర్వహించారు.ఈ సందర్బంగా మాజీ కూడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్.సుందర్ రాజ్  యాదవ్ హజరై  పూలమాల వేసి నివాళులు ఆర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు,విద్య, ఉద్యోగాల్లో న్యాయం అందాలనే లక్ష్యంతో పనిచేశారని గుర్తు చేశారు. ఆయన నాయకత్వంలో ఏర్పడిన మండల్ కమిషన్ భారతదేశ సామాజిక చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిందన్నారు.వెనుకబడిన వర్గాల సామాజిక, విద్యా పరిస్థితులను అధ్యయనం చేసి వారికి తగిన అవకాశాలు కల్పించాలనే సిఫార్సులు చేయడం ద్వారా బీపీ మండల్  సామాజిక సమానత్వానికి బలమైన పునాది వేసిందని చేప్పారు.నేటి యువత బీపీ మండల్  జీవితాన్ని, ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు...ఈ కార్యక్రమంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఉద్యమకారుడు గంగాపురం వేణుమాధవ్ గౌడ్, మేనం శ్యామ్ , యాదగిరి గౌడ్, నాగరాజు  యాదవ్ ,చిరంజీవి యాదవ్ ,యుగేందర్ యాదవ్ , బీసీ మహిళా నాయకులు పద్మజ దెవి, మౌనిక,తదితరులు పాల్గొన్నారు

కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత..
హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు24
(లోకల్ గైడ్ న్యూస్):

పేదల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.హనుమాకొండ,
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం సుమారు రూ.1 కొటి.19 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ 4వ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చేపట్టిన పనులకు కాలపరిమితిని నిర్దేశించి నెల రోజుల్లోగా పనులను పూర్తి చేసే విధంగా అధికారులకు, కాంట్రాక్టర్లకు  ఆదేశాలు ఇచ్చారు.జ్యోతిబాస్ నగర్ కాలనీలో ఇప్పటికే ప్రధాన రహదారులు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, మిగిలి ఉన్న మరో రెండు చిన్న గల్లీల్లో కూడా ఈ నెలలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థ తదితర అంశాల్లో ఎక్కడా సమస్యలు లేకుండా సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మౌలిక వసతుల కల్పన తో పాటు సంక్షేమ పథకాల అమలుకు  అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పేదలు, స్లమ్ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు.ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడం తో పాటు తమ సమస్యలను నిర్భయంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నాయిని పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
కాలనీ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి, వారికి మెరుగైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం అభివృద్ధిలో కీలక భాగమని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో  వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీని దశలవారీగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హనుమకొండ రాజేందర్,బాషాబోయిన కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, నాయకులు అంబేద్కర్ రాజు,మాజీ కార్పొరేటర్ బొడ డిన్న, అధికారులు, నాయకులు , కార్యకర్తలు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నూతన అడ్వాన్స్‌డ్ లివర్ గ్యాస్ట్రో సెంటర్ ప్రారంభం
హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు
(లోకల్ గైడ్ న్యూస్):

హనుమకొండ, బాలసముద్రంలోని శ్రీలక్ష్మి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శశ్రీక్ అడ్వాన్స్‌డ్ లివర్ గ్యాస్ట్రో సెంటర్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఎంతోకాలంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న శ్రీలక్ష్మి హాస్పిటల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ నూతన లివర్ గ్యాస్ట్రో సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన వైద్యుల సేవలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.లివర్, జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే ఈ సెంటర్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా నూతన అడ్వాన్స్‌డ్ లివర్ గ్యాస్ట్రో సెంటర్ డా శ్రీ లక్ష్మి,డా శశ్రీక్ లను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు.

ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ ముగింపు సభలను జయప్రదం చేయండి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు
(లోకల్ గైడ్ న్యూస్)

హనుమకొండ,సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య 90వ వార్షికోత్సవ ముగింపు సభలను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీల ఇన్‌చార్జ్ రెహమాన్ పిలుపునిచ్చారు.
కాకతీయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 90 వేల పాఠశాలలు మూతపడ్డాయని పేర్కొన్నారు.
తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం ద్వారా విద్యను మరింత కార్పొరేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. యూనివర్సిటీలలో సుమారు 70 శాతం టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను దూరం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
*విద్యారంగ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి*
హనుమకొండ జిల్లా కార్యదర్శి భాష బోయిన సంతోష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ 90వ వసంతాల వార్షికోత్సవ ముగింపు సభలను జయప్రదం చేయాలని విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పల్లె నుంచి పట్టణం వరకు గంజాయి వంటి మత్తు పదార్థాల విస్తరణ ఆందోళనకరంగా మారిందని అన్నారు. మత్తు పదార్థాల ప్రభావంతో హత్యలు, దోపిడీలు, మహిళలపై దాడులు వంటి నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని విద్యాసంస్థల్లో కూడా మత్తు పదార్థాల ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఇటీవల నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకున్న ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటనను ప్రస్తావిస్తూ, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన సంక్షేమ హాస్టళ్ల భవనాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున వాటిని వెంటనే పరిశీలించి, అవసరమైన చోట పాత భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మించాలని కోరారు. విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ మెస్, కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, టీచర్, డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
*భవిష్యత్ విద్యార్థి ఉద్యమాల  కార్యచరణకు  హనుమకొండ వేదిక*
విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ, విద్యార్థుల హక్కులు, సామాజిక సమస్యలపై క్షేత్రస్థాయిలో సమగ్ర చర్చ జరిగి, భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించేందుకు హనుమకొండ వేదిక కానుందని సంతోష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీపతి వినయ్, వేల్పుల చరణ్, కేయూ ఉపాధ్యక్షులు వంశీ, యాస్మిన్ సహాయ కార్యదర్శి అబ్బరబోయిన నాగరాజు, అనూష, జిల్లా సమితి సభ్యులు కందకట్ల అజయ్, రామ్ చరణ్ పాల్గొన్నారు.

హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన
హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు22
(లోకల్ గైడ్ న్యూస్)

పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, టీచర్స్ రూపారెడ్డి మరణంకాదు....విద్యావ్యవస్థకు  హెచ్చరిక అని నినాదాలు,కూడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ
ప్రిన్సిపాల్ రూపరెడ్డి ఫ్యామిలీకి సంఘీభావం తెలపడానికి నిరసన ర్యాలీ చేపట్టాం అన్నారు. టీచర్స్ కు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి,
తల్లితండ్రుల తర్వాత గురువులనే దైవం లాగా భావిస్తాం. దైవంలాంటి గురువులకే రక్షణ లేకపోతే ఎలా.?
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక రోజు స్పందించడం వదిలేయడం కాకుండా కఠిన చర్యలు ఉండాలి.
రాబోయే రోజులలో ఏ టీచర్ కు రూపారెడ్డి పరిస్థితి రావద్దంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలి.ప్రైవేట్ పాఠశాలలను కాపాడేందుకు ప్రత్యేక యాక్ట్ ను ప్రభుత్వం తీసుకురావాలి.ప్రైవేట్ స్కూల్స్ తో సహా టీచర్స్ పై ఎలాంటి దాడులు జరగకుండా రక్షణ ఉండేలా చూడాలని తెలియజేశారు.

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు సన్మానం.
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి
(లోకల్ గైడ్ న్యూస్):

ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ప్రకృతిని ప్రతిబింబించే చిత్రాలను సంగ్రహించే సృష్టికర్తలు ఫోటోగ్రాఫర్లని అన్నారు. వందల భావాలను ఒక చిత్రంలో పలికించవచ్చునని, ఆ శిల్పులు ఫోటోగ్రాఫర్ లేనని డాక్టర్ అశోక్ పేర్కొన్నారు.వరంగల్ రామన్నపేట లోని డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించి న సందర్భంగా గత 20ఏళ్లుగా ఫోటోగ్రఫీ మీదనే జీవన ఉపాధి గడుపుతూఉన్న సీనియర్ ఫోటోగ్రాఫర్ మల్లిపెద్ది రాము,హిందూ జాతీయ పత్రిక ఫోటోగ్రాఫర్ మురళి, ప్రభుత్వ జిల్లా పౌర సంబంధాల శాఖ ఫోటోగ్రాఫర్ తాళ్లపల్లి అశోక్ లు వేల ఫోటోలు వివిధ ఆకృతులలో తీసి ప్రజలకు అందజేయడంలో దిట్టలు. ట్రస్ట్ చే వీరిని శాలువాతో, బొకేతో ,ఘనంగా సన్మానించడం జరిగినది. భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఫోటో అనేది సంతోషాన్ని, మనసులోని ఉత్తేజాన్ని తెలియజేస్తూ భావితరాల వారికి అందించడం జరుగుతుంది అన్నారు. అసలు శాశ్వత ఫోటోను కనుగొన్న మహనీయుడు 1826 లో జోసెఫ్ నీ పో సోర్స్ అనే వ్యక్తి మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. వీరి ద్వారానే ఫోటోగ్రాఫర్ అనేది శాశ్వతంగా ప్రపంచం మొత్తం విస్తరించి చేయబడింది. పద్మ బ్రాహ్మణ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు మలిపెద్ది కృష్ణశాస్త్రి మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనగా కాంతిని ఉపయోగించి బంధించేదే కళ  అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంపీడీవో గుల్లపల్లి విద్యాసాగర్, విశ్రాంత ఉప కార్యనిర్వహణ ఇంజనీర్ కొండ నరహరి,పద్మ ప్రాహ్మణ సంఘం నాయకులు బింగి రమేష్, బి కే రమేష్, ప్రముఖ సామాజికవేత్త పిట్ట రాజేంద్రప్రసాద్, సంగిశెట్టి రఘుపతి, తవటం కృష్ణ , గోనె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీపీ....ఎన్. శ్వేత ఐపిఎస్
హనుమకొండ జిల్లా క్రైమ్ న్యూస్,ఆగస్టు21
(లోకల్ గైడ్ న్యూస్):

మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపిఎస్ శుక్రవారం సందర్శించారు. ఈరోజు ఉదయం శిక్షణ కేంద్రాన్ని చేరుకున్న పోలీస్ కమిషనర్ కు శిక్షణా కేంద్రం పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలికారు.  అనంతరం పోలీస్ కమిషనర్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు వివిధ అంశాలపై శిక్షణకై వచ్చే పోలీస్ అధికారులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, తరగతి గదులను పరిశీలించి..ఈ కేంద్రం విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఇతర సిబ్బంది పనితీరును సీపీ సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ కమిషనర్ వెంట అదనపు డీసీపీ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రమణ బాబు, ఇన్స్ స్పెక్టర్ రవికుమార్, ఆర్. ఐ సింహచలం శ్రీనివాస్, ఆర్. ఎస్. ఐ రవి తేజ తో పాటు ఇతర పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

కలళ ద్వారా సామాజిక చైతన్యానికి పట్టాభిషేకం
హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు20
(లోకల్ గైడ్ న్యూస్):

హనుమకొండ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నటనా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడంతో పాటు, వారిని బాధ్యతాయుతమైన సమాజ హితులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇన్నర్ వీల్ క్లబ్, వరంగల్ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల పాఠశాల స్థాయి బాలల నాటిక పోటీలను నిర్వహించనున్నామని తెలిపారు వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. నాటికలో పాల్గొనే విద్యార్థులందరూ ఒకే పాఠశాలకు చెందినవారై ఉండాలి. ప్రతి నాటిక 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలో ఉండాలి. ముందుగా పాఠశాలల ఆధ్వర్యంలో నాటికలను సిద్ధం చేయాలి. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ ప్రత్యేక న్యాయ నిర్ణేతల బృందం ఆయా పాఠశాలలను సందర్శించి నాటికల నాణ్యతను పరిశీలించి తుది పోటీలకు ఎంపిక చేస్తుంది. కుల వివక్ష నిర్మూలన, మూఢనమ్మకాలు, నరబలి వ్యతిరేకత, ఈవ్‌టీజింగ్‌, బాలికలపై వేధింపుల నివారణ, కలుషిత ఆహారం, ఆరోగ్య భద్రత తదితర సామాజిక చైతన్య అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రథమ బహుమతిగా రూ.10 వేల నగదు, షీల్డ్, ప్రశంసాపత్రం, ద్వితీయ బహుమతిగా రూ.8 వేల నగదు, షీల్డ్, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. ప్రదర్శించిన ప్రతి నాటికకు రూ.5 వేల ప్రోత్సాహక పారితోషికం తో పాటు ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. రిజిస్ట్రేషన్, ఎంట్రీల దాఖలుకు ఆగస్టు 30 చివరి తేదీ కాగా, నాటికల ప్రాథమిక పరిశీలన అక్టోబర్ 15 నుండి 30 వరకు నిర్వహించనున్నారు. తుది నాటిక పోటీలు, బహుమతుల ప్రదాన కార్యక్రమం నవంబర్  12,13,14 తేదీల్లో జరగనుందని తెలియజేశారు.

సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు19
(లోకల్ గైడ్ న్యూస్)

డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చే ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించాలి,అర్హత కలిగిన ప్రతి ఓటరు హక్కును పరిరక్షించేందుకు అన్ని చర్యలు,జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి,సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహత్ బాజ్ పాయి, ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఆగస్టు 17న విడుదలైన డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అన్ని స్థాయిల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించి, వారి నుంచి వచ్చే అభిప్రాయాలు, క్లెయిమ్స్, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం స్వీకరించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించిన అనామలీస్ (Anomalies), మ్యాపింగ్ జరగని ఓటర్ల వివరాలను పరిశీలించాలని, సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. నోటీసుల జారీ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టి, సంబంధిత ఓటర్లకు తమ వివరణను అందించే అవకాశం కల్పించాలని సూచించారు.డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చే ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును పరిరక్షించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించిన మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ కేసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నోటీసుల జారీ అనంతరం ఓటర్ల నుంచి అందే వివరణలు, సంబంధిత పత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ వీసీ లో కలెక్టర్ మాట్లాడుతూ..
మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ గుర్తించిన వారికి నోటీసులు జారీ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై అందే ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా జిల్లాలో అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.అర్హత కలిగిన ప్రతి ఓటరు హక్కును పరిరక్షించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్  వివరించారు.
ఈ సమావేశంలో  ఆర్డీవోలు  వెంకటేష్, వెంకన్న, ఎలక్షన్ సూపరింటెండెంట్  జగత్ సింగ్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.