Khammam - Local Guide NEWS

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:
ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ పాల్గొని మాట్లాడారు . ప్రజలలో చాలామందికి నేత్రదానంపై అపోహాలు ఉన్నాయని దీనిపై అవగాహన లేదని సోషల్ మీడియాలో మరియు మీడియా ద్వారా ప్రచారింపజేసి అవగాహన తీసుకురావాలని కోరారు . ఒక దాత ఇద్దరుకు దృష్టిని దానం చేయవచ్చు అని అన్నారు . కళ్ళు మన శరీరంలో అత్యంత విలువైన భాగం కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని తదనంతరం నేత్రదానం చేయాలని సూచించారు . ఈ సందర్భంగా వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ కిషన్ , డాక్టర్ శివరాం , డాక్టర్ సృజన్  మాట్లాడుతూ వయస్సు , లింగ భేదం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయవచ్చు . కళ్ళద్దాలు ధరించేవారు , మధుమేహం , అధిక రక్తపోటు మొదలైన సమస్యలతో బాధపడేవారు , కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నవారు కూడా కళ్ళను దానం చేయవచ్చు . ఎయిడ్స్ (HIV) , రేబిస్ , హెపటైటిస్ బి/సి , సెప్సిస్ లేదా కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నవారు నేత్రదానం చేయడానికి అనర్హులు . మరణించిన తర్వాత 4 నుండి 6 గంటల లోపు కళ్ళను సేకరించాల్సి ఉంటుందని కావున వ్యక్తి మరణించిన వెంటనే స్థానిక ఐ బ్యాంకుకు సమాచారం అందించాలని కోరారు . నేత్రదానం ప్రాముఖ్యత చాలామందికి తెలవదని అన్నారు . కళ్ళు తొలగించడం వల్ల ముఖం వికృతంగా మారదు . లక్షలాది మంది భారతీయులు కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారు . సేకరించిన కళ్ళు ద్వారా అంధత్వం ఉన్నవారికి అమర్చి వారికి చూపు ప్రసాదించవచ్చు అని పేర్కొన్నారు . నేత్రదానం చేద్దాం .. చూపును పంచుదాం ! అని అవగాహన ర్యాలీ ని జడ్పీ సెంటర్ వరకు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మేనేజర్ మానుకొండ వీరభద్రం మరియు వాసవి ఐ కేర్ హాస్పిటల్ ఖమ్మం బృందం పాల్గొన్నారు .

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్-పీజీ 2026 పరీక్ష.. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ఖమ్మం, ఆగస్టు- 30: లోకల్ గైడ్:
ఖమ్మం జిల్లాలో నీట్-పీజీ 2026  పరీక్ష ఆదివారం ప్రశాంతంగా,  సజావుగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాల్లో నీట్ పరీక్షా నిర్వహణకు రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష ప్రక్రియ పూర్తి పారదర్శకతతో జరిగినట్లు తెలిపారు.

జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాలకు
668 విద్యార్థులను కేటాయించగా, 642 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 26 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవి బాబు, అధికారులు వున్నారు.

భీక్య తండలో ఘనంగా తీజ్ వేడుకలు
కారేపల్లి : లోకల్ గైడ్ న్యూస్, ఆగష్టు 30 :
కారేపల్లి మండల పరిధిలోని భీక్య తండ గ్రామంలో తీజ్ వేడుకలను ఆదివారం గిరిజనులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు కొనసాగిన తీజ్ ఉత్సవాల్లో గిరిజన యువతులు సంప్రదాయబద్ధంగా పాల్గొని వేడుకలను నిర్వహించగా, చివరి రోజు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న పాల్గొని మాట్లాడారు. గిరిజనుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను గ్రామాల్లో కొనసాగించేలా ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రోత్సహించాలని కోరారు. గిరిజనుల ఓట్లతో గెలుస్తున్న పాలకులు గిరిజనుల పట్ల వివక్ష చూపకుండా వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. తొమ్మిది రోజులపాటు గిరిజన యువతులు తీజ్ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమని అజ్మీరా వీరన్న పేర్కొన్నారు. ఇలాంటి సంప్రదాయ పండుగలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో సామూహక కుంకుమ పూజ
ఖమ్మం,ఆగస్టు,28: లోకల్ గైడ్:
ఖమ్మం గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో శ్రావణ శుక్రవారం రోజు సామూహక కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు . అధిక సంఖ్యలో మహిళా లు పాల్గొని విజయవంతం చేశారు . ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం నాడు ఈ సామూహక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం దీనికి అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆలయ చైర్మన్ డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వర రావు తెలిపారు . ఆ అమ్మవారి కటాక్షం ఉంది ధనవృద్ధి , ఆర్థిక స్థిరత్వం , వ్యాపారాభివృద్ధి , కార్యసిద్ధి & ఐశ్వర్యప్రాప్తి అందరిపై ఉండాలని ఆకాంక్షించారు . సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు . ఈ కార్యక్రమం అర్వపల్లి నిరంజన్ , పి వి ప్రసాద్ , కే జగన్ మోహన్ రావు , గన్నవరపు నాగేశ్వరరావు , శీలం హనుమంతరావు , కాకరపర్తి సూర్యనారాయణ , బోనగిరి ఉమేష్ , సీమకుర్తి వెంకటేశ్వరరావు , మందిర అర్చకులు ఇంద్రగంటి కిరణ్ శర్మ , జనార్ధన చార్యులు , రామడుగు నరసింహాచార్యులు , వరప్రదాత విష్ణు సభ్యులు , సాయిభజన మండలి సభ్యులు , వివిధ దేవాలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు .

రాజకీయాలకు అతీతంగా రాఖీ బంధం
వైరా : లోకల్ గైడ్ న్యూస్, ఆగష్టు 28 :

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వీరంశెట్టి సీతారాములు సతీమణి భవానితో పాటు మహిళా సర్పంచులు భూక్య అనిత బాలు, భూక్య సునీత రామ్లా నాయక్, వైరా మండల బీజేపీ మహిళా నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్కు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమి కేవలం పండుగ మాత్రమే కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన బంధమని అన్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా అందరూ కుటుంబ సభ్యుల్లా, సోదరభావంతో మెలగడం భారతీయ సంస్కృతిలోని గొప్పతనమని పేర్కొన్నారు. రాఖీ బంధం రాజకీయాలకు అతీతమైన ఆత్మీయతను చాటుతుందని, మహిళా నాయకులు తనపై చూపిన ప్రేమాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని ఎమ్మెల్యే తెలిపారు. వైరా నియోజకవర్గంలోని ప్రతి అక్కాచెల్లెమ్మకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాఖీ కట్టిన మహిళా నాయకులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైరా నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల
మధిర,ఆగస్టు,28: లోకల్ గైడ్
మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి ఫ్రాన్సిస్–మరియమ్మల కుమారుడు ప్రశాంత్ వివాహం తుళ్లూరు మండలానికి చెందిన ఈదులమూడి నాగరాజు ఏసుపాదం కుమార్తె ప్రసన్నతో సిరిపురం గ్రామంలోని ఆర్సీఎం చర్చిలో శుక్రవారం నాడు జరుగగా ఈ  వివాహ వేడుకల్లో బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్, మధిర అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమల్‌రాజుతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి నూతన  వస్త్రాలను బహుకరించారు. అదే గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చావా వేణు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

రీ-సర్వే డేటా ఎంట్రీలో ఏమాత్రం పొరపాట్లకు తావివ్వొద్దు.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఖమ్మం, ఆగస్టు -28: లోకల్ గైడ్:

కూసుమంచి మండలం భగత్‌వీడు గ్రామంలో చేపడుతున్న రీ-సర్వేలో భాగంగా డేటా ఎంట్రీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు.

కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం భగత్‌వీడు గ్రామ రీ-సర్వేకు సంబంధించిన డేటా ఎంట్రీ విధానంపై సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గ్రామపంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, సంబంధిత సిబ్బందికి జిల్లా కలెక్టర్ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ*  ఫీల్డ్‌ స్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. భగత్‌వీడు గ్రామంలోని మొత్తం భూమికి సంబంధించిన వివరాలను టీమ్‌ల వారీగా క్రమబద్ధంగా నమోదు చేయాలని తెలిపారు.

ముందుగా ప్రీ-రీ-సర్వే డేటాను నమోదు చేసి, అనంతరం రీ-సర్వే డేటాను ఎంటర్‌ చేయాలని కలెక్టర్ సూచించారు. రెండు దశల డేటాను క్షుణ్ణంగా క్రాస్‌చెక్‌ చేసిన అనంతరం మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. డేటా ఎంట్రీ లాగిన్‌ను కేవలం డేటా నమోదు కోసం మాత్రమే వినియోగించాలని, ఫ్రీజింగ్‌, కన్ఫర్మేషన్‌ ఆప్షన్లు తహసీల్దార్‌ లాగిన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

రీ-సర్వేకు ముందుగానే గ్రామ సరిహద్దులు, గ్రామ విస్తీర్ణం, శాఖల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను పక్కాగా నిర్ధారించు కోవాలని కలెక్టర్ తెలిపారు. ఆర్‌ అండ్‌ బీ రోడ్లు, పీఆర్‌ రోడ్లు, అటవీ భూములు, వక్ఫ్‌, ఎండోమెంట్‌ భూములు, కోర్టు కేసులకు సంబంధించిన భూముల వివరాలను ముందుగానే నమోదుచేయాలని సూచించారు. ఈ వివరాలన్నీ రీ-సర్వే డేటా ఎంట్రీకి ముందే పక్కాగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

రీ-సర్వే అనంతరం లభించిన వివరాలను కూడా జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టాదారు పాస్‌బుక్‌ (PPB) ఉన్న ఆక్యుపెన్సీ, PPB లేని ఆక్యుపెన్సీ వివరాలను విడివిడిగా నమోదు చేయాలని తెలిపారు. రీ-సర్వే అనంతరం ఏదైనా ప్రభుత్వ భూమి విస్తీర్ణంలో మార్పు గుర్తించినట్లయితే, నిబంధనల ప్రకారం అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. డేటా ఎంట్రీలో అప్రమత్తంగా ఉండాలని, ఒక్క తప్పు నమోదైనా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు.

ప్రతి వివరాన్ని కనీసం పలుమార్లు క్రాస్‌చెక్‌ చేసిన తర్వాతే కన్ఫర్మ్‌ చేయాలని సూచించారు. ఎకరాలు, గుంటల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, గుంటల కొలత 40 కు మించకుండా చూసుకోవాలని తెలిపారు. 40 గుంటలకు మించిన కొలతను తదుపరి ఎకరాగా పరిగణించే విధంగా వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు.

రీ-సర్వే ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తికావడానికి డేటా ఎంట్రీ అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. చిన్నపాటి పొరపాటు లేదా నిర్లక్ష్యం కూడా భవిష్యత్తు లో తీవ్ర సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉన్నందున ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నమోదు చేయాలని సూచించారు.

ఫీల్డ్‌లో గుర్తించిన సమస్యలు, వ్యత్యాసాలు, సందేహాలను తప్పనిసరిగా రికార్డు చేయాలని కలెక్టర్ తెలిపారు. సంబంధిత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించిన అనంతరం మాత్రమే డేటాను నిర్ధారించాలని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో కూసుమంచి తహసీల్దారు సైదులు, డిప్యూటీ తహసీల్దారు ఖాజా మొహిద్దీన్‌, ప్రధాన సర్వేయర్ మురళి, మండల సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గ్రామపంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా దారావత్ భద్రు నాయక్
లోకల్ గైడ్ , కారేపల్లి , ఆగష్టు 28 :

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా సింగరేణి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పొలంపల్లి మాజీ సర్పంచ్ దారావత్ భద్రు నాయక్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా కొనసాగుతూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న భద్రు నాయక్‌కు జిల్లా కమిటీలో కీలక బాధ్యత అప్పగించడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పార్టీని నమ్ముకుని ఎన్ని పరిస్థితులు ఎదురైనా కాంగ్రెస్‌ను వీడకుండా కార్యకర్తలకు అండగా నిలిచిన భద్రు నాయక్, గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. కార్యకర్తల సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. భద్రు నాయక్‌కు జిల్లా కాంగ్రెస్ కమిటీలో బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయన చేసిన సేవలకు పార్టీ అధిష్ఠానం గుర్తింపు ఇచ్చినట్లయిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. నూతన బాధ్యతలతో జిల్లా స్థాయిలో పార్టీ కార్యక్రమాల విస్తరణకు, సింగరేణి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆయన కృషి చేయనున్నారని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులైన దారావత్ భద్రు నాయక్‌ను భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్, జిల్లా నాయకులు భీముడు నాయక్, మండల నాయకులు భగవాన్ దాస్, రాందాస్ నాయక్, తారాచంద్, బాబు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హర్ష నాయక్, మండల పార్టీ కోఆర్డినేటర్ గాంధీ, ఉప సర్పంచ్ భిక్కులాల్, ఈర్య నాయక్, మోతిలాల్, మహేష్, సుమ, పద్మ, భూలి, జ్యోతి తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, ఆగస్టు- 27: లోకల్ గైడ్:

మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు చెట్లే ప్రధాన జీవనాధారమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో నిర్వహించిన 'వనమహోత్సవం' కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి మంత్రి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితికి వాతావరణ సమతుల్యత దెబ్బతినడమే కారణమన్నారు.  భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే మనం ఇచ్చే నిజమైన కానుక అని తెలిపారు.

నాటిన ప్రతి మొక్కను చెట్టుగా మారే వరకు పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు దత్తత తీసుకున్నట్లు సంరక్షించాలన్నారు. ప్రతి గ్రామంలోనూ పచ్చదనం పెంపొందించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, తిరుమలాయపాలెం మండల ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహశీల్దార్ విల్సన్, ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ నల్లమల్ల కీర్తి నీరన్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
లోకల్ గైడ్, కారేపల్లి, ఆగష్టు 27 :

సింగరేణి మండలం గదేపాడు గ్రామపంచాయతీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితా పరిశీలన, పేర్ల అనుసంధానం, అర్హులైన ఓటర్ల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా ఓటర్ల వివరాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. పేర్ల అనుసంధానంలో సమస్యలు ఉన్న వారికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని, సంబంధిత అధికారులు నోటీసులు అందించిన వారు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. తద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఓటర్ల నమోదు అధికారి శ్రీనివాసరావు ఓటర్ల జాబితాలోని పేర్లను చదివి వినిపిస్తూ వివరాలను పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి ఓటరు కార్యాలయానికి వచ్చి ముసాయిదా జాబితాలో తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు సక్రమంగా నమోదయ్యాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన వారు కొత్త ఓటు నమోదు దరఖాస్తు ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం ఆధార్ కార్డు, పదో తరగతి ధ్రువపత్రం, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటరు గుర్తింపు కార్డు ప్రతితో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. అర్హత కలిగిన యువతీ యువకులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ కోరారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నన్నెబోయిన ఉపేందర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్ల నమోదు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం, ఆగస్టు -27: లోకల్ గైడ్:

విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ పరిధి గోపాలపురం
గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా *మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ*  రూ.30 లక్షలతో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం తాత్కాలిక షెడ్డు నిర్మించేందుకు టీచర్ సుమారు రూ.40 వేల సొంత డబ్బును వెచ్చించడం అభినందనీయమని అన్నారు. పిల్లల సంక్షేమం కోసం తన సొంత డబ్బును ఖర్చు చేసి తాత్కాలిక వసతి ఏర్పాటు చేసిన టీచర్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా విద్య, వైద్య రంగాలను అత్యంత ప్రాధాన్యతా రంగాలుగా భావించి పనిచేస్తోందని మంత్రి అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించామని, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ (ATC)లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక ఏటిసి ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయా కేంద్రాల ద్వారా యువతకు ఆధునిక నైపుణ్యాలతో కూడిన కోర్సుల్లో శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏటిసి లను దూరదృష్టితో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

తిరుమలాయపాలెం మండలంలో వైద్య రంగానికి కూడా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కొత్త ఆసుపత్రుల నిర్మాణంతో పాటు ఆసుపత్రుల్లో వైద్యులు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి అన్నారు. గత రెండున్నరేళ్లలో మహిళా సంఘాలకు రూ.63 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్నా మని, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నా మని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశలో ఇళ్లను మంజూరు చేశామని, ప్రస్తుతం రెండో దశ ఇళ్లను అందిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని స్పష్టం చేశారు.

కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

*జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* గోపాలపురం పాఠశాల భవనం అత్యంత దెబ్బతిన్న స్థితిలో ఉందని, మరమ్మతులు చేపట్టే అవకాశం లేకపోవడంతో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో ఈ పాఠశాలను చేర్చలేదని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు రూ.30 లక్షలతో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.

పాఠశాలలో విద్యార్థుల కోసం టీచర్ సుమారు రూ.30 వేల సొంత నిధులతో తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశారని కలెక్టర్ తెలిపారు. టీచర్ సేవాభావాన్ని మంత్రి అభినందించారని పేర్కొన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, తిరుమలాయపాలెం మండల ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహశీల్దార్ విల్సన్, ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ నల్లమల్ల కీర్తి నీరన్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
ఖమ్మం, ఆగస్టు:26 *(లోకల్ గైడ్)

ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అండ్ పీజీ... చదువు పూర్తి చేసి పోలీస్ ఉద్యోగం అవకాశం ఎదురు చూసే వారికీ ఒక గొప్ప అవకాశం.. కల్పిస్తుంది. మన ఖమ్మం జిల్లా లో వి.ఐ.పి పోలీస్ అకాడమీ..ఈ సందర్భంగా వి.ఐ.పి పోలీస్ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ మన ఖమ్మం జిల్లా మరియు చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామల ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ, పీజీ. చదువు పూర్తి చేసి పోలీస్ ఉద్యోగం అవకాశం.ఎదురూ చూసే విద్యార్థులకు తక్కువ ఫీజుతో విశాలామైన గ్రౌండ్ లో ప్రతి ఒక్క విద్యార్థిని తీర్చి దిద్దే విధంగా అధునాతమైన శిక్షణ కల్పిస్తూ అర్హత కలిగిన అధ్యాపకులతో నాణ్యమైన బోధన..మా అకాడమీ ప్రత్యేకతలు..అమలు లో ఉండే విధంగా తల్లిదండ్రులు లేని వారికి పూర్తిగా ఉచిత కోచింగ్ ఇవ్వబడును..సింగల్ పేరెంట్ ఉన్నవారు కి ఫీజుల సగం 50%  రాయితీ  కల్పించబడును.నాణ్యమైన తరగతులు మార్గదర్శకాలు.మాక్స్ టెస్ట్స్ నిర్వహించడం జరుగుతుంది..అని విద్యార్థులకు సూచించారు...ప్రస్తుతం కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రకారం 18-34 సంవత్సరాలు వరకు ప్రస్తుతం ఎస్.ఐ నోటిఫికేషన్ ప్రకారం 18-37 సంవత్సరాలు వరకు అవకాశం ఉన్నది.హైట్  ప్రకారం కానిస్టేబుల్ మరియు ఎస్.ఐ బాయ్స్  167.6.. సెంటీమీటర్లు,గర్ల్స్ కి 152.5 సెంటీమీటర్లు ఉండాలి... పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా ఉన్న ప్రతి అభ్యర్థిని విజయపతంలో నడిపించడమే వి.ఐ.పి పోలీస్ అకాడమీ లక్ష్యం.....