Medak - Local Guide NEWS

గ్రామీణ విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు – సూరారం జెడ్పీహెచ్‌ఎస్‌కు ఆర్వో ప్లాంట్ ప్రారంభం
*లోకల్ గైడ్* : సూరారం (చిన్న శంకరంపేట మండలం), మెదక్ జిల్లా:

గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కొంత ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మేనేజర్ లక్ష్మీ రామచందర్ తన సొంత గ్రామం సూరారం లోని తాను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్‌ను అందజేశారు. తన తల్లిదండ్రులు శామమ్మ–నరహరి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ఆర్వో ప్లాంట్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న 152 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్‌ను కూడా పంపిణీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్న లక్ష్మీ రామచందర్, భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

పాఠశాలలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు విద్యార్థులు లక్ష్మీ రామచందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిలుక నగరాజు, ఉప సర్పంచ్ మల్లేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

గుమ్మడిదల నూతన మున్సిపల్ కమిషనర్ కు సన్మానం
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): గుమ్మడిదల మున్సిపల్ నూతన కమిషనర్‌గా దశరథ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, గుమ్మడిదల తాజా మాజీ సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ దశరథను శాలువాతో సత్కరించి, హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ దశరథ మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, స్థానికుల సహకారం ఎంతో అవసరమని, అందరి సహకారంతో మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.  మాజీ ఉప సర్పంచ్ మొగులయ్య, కొండల్ రెడ్డి, సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి, నర్సింలు, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
పఠాన్ చేరు, లోకల్ గైడ్

పఠాన్ చేరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం జర్నలిస్ట్ కాలనీలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, యూజీడి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, సీనియర్ నాయకులు బండి శంకర్, అంతి రెడ్డి, జంగారెడ్డి, రామచందర్, డిఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.