Mahabubnagar - Local Guide NEWS

నర్సింగ్ కాలేజీ నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తాం
మహబూబ్ నగర్ ఆగస్టు 19 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
నర్సింగ్ కాలేజీ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నామని, స్థలం సమకూర్చుకోవడం, ల్యాండ్ అక్విజిషన్‌లో ఎదురైన ఇబ్బందులను అధిగమించి, మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోనే నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.నర్సింగ్ కళాశాల మరియు హాస్టల్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  నగరంలోని తిరుమల హిల్స్ నందు మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోనే ఐదు ఎకరాల స్థలాన్ని నర్సింగ్ కాలేజీకి కేటాయించి, రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో నర్సింగ్ కాలేజీ భవనం, హాస్టల్ భవనాలను రెండు బ్లాకులుగా నిర్మించనున్నట్లు తెలిపారు. మొత్తం దాదాపు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో కాలేజీ బ్లాక్ సుమారు 45,062 చదరపు అడుగులు, హాస్టల్ బ్లాక్ సుమారు 44,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరగనుందని తెలిపారు.  నర్సింగ్ కాలేజీ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారని, నిర్ణీత సమయంలో పనులు పూర్తయితే మహబూబ్‌నగర్‌కు ఇది ఒక గొప్ప ఆస్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న కొత్త జనరల్ హాస్పిటల్‌కు నర్సింగ్ విద్యార్థుల సేవలు, శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. మెడికల్ కాలేజీ క్యాంపస్ నుంచి జనరల్ హాస్పిటల్‌కు బస్ సౌకర్యం కల్పిస్తే నర్సింగ్ విద్యార్థులు,ట్రైనీలు క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెళ్లి ప్రాక్టికల్ శిక్షణ పొందడంతో పాటు ప్రజలకు సేవలందించే అవకాశం ఉంటుందన్నారు.నర్సింగ్ కాలేజీ అత్యాధునిక సదుపాయాలతో, అద్భుతమైన వసతులతో నిర్మించనున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్  గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ లలిత భానుచందర్, నాయకులు మైత్రి యాదయ్య, వాల్ధాస్ ప్రతాప్ గౌడ్, జేసిఆర్, శ్రీశైలం, గ్యాస్ అంజి, గోపాల్ మెడికల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ రమేష్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రాగిణి తదితరులు పాల్గొన్నారు.

రైతుల ఆదాయం పెంచేందుకు ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలి
మహబూబ్ నగర్ ఆగస్టు 19 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
రైతుల ఆదాయం పెంచడంతో పాటు నీటి వనరులు, భూసారాన్ని పరిరక్షించేందుకు ఉద్యానవన, తక్కువ నీటి వినియోగ పంటల సాగును ప్రోత్సహించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.బుధవారం భూత్పూర్ మండలం శేరిపల్లి గ్రామంలో జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులకు, గ్రామ సర్పంచ్‌లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్ సి.ఎం.డి జితేష్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు మారి వర్షాభావం ఏర్పడుతున్నందున వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆయిల్‌పామ్, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర పంటల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో *ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి* మాట్లాడుతూ పంటల మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు. తక్కువ వర్షపాతం, భవిష్యత్ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే పంటలను ఎంచుకోవాలన్నారు. రైతులకు నాణ్యమైన కూరగాయల నారు, విత్తనాలు, మల్చింగ్, పందిళ్ల సాగు వంటి సదుపాయాలను ప్రభుత్వం అందిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు సమూహాలుగా ఏర్పడి సాగు వివరాలను ఉద్యానవన శాఖకు అందిస్తే అవసరమైన నారును తెప్పించి అందించే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని, కొత్తకోట సమీపంలోని శంకరెడ్డిపల్లిలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే మార్కెటింగ్ సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీలు త్వరగా మంజూరు చేయాలని అధికారులను కోరారు. అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గంలోని గ్రామాల్లో తక్కువ వోల్టేజీ, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగలు తదితర సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారి టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. సి.ఎం
డి. జితేష్ పాటిల్ ను  కోరారు. అలాగే బూత్‌పూర్‌లో విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్ సి.ఎం.డి జితేష్ పాటిల్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని కేవలం ఒకే పంటకు పరిమితం చేయకుండా పాడి, మేకల పెంపకం, చేపలు, తేనెటీగల పెంపకం, ఉద్యాన పంటలు, కూరగాయలు వంటి అనుబంధ రంగాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొత్త పంటలను ముందుగా చిన్న విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేసి, ఫలితాలను బట్టి విస్తరించాలన్నారు. మార్కెట్ అవకాశాలను ముందుగానే గుర్తించి ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. మట్టిని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని, పంట అవశేషాలను కాల్చకుండా సేంద్రియ పదార్థాలుగా మార్చి భూమికి అందించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అనిశ్చిత వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగు విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. వరి, పత్తితో పాటు కూరగాయలు, పూలు, ఆయిల్‌పామ్, పప్పుధాన్యాలు, నువ్వులు, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలను పరిశీలించాలన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తమ గ్రామాల్లో కొంతమంది రైతులతో ప్రయోగాత్మకంగా పంటల మార్పిడిని ప్రారంభించి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సహాయం, విత్తనాలు, వ్యవసాయ సమాచారం అందించేందుకు జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.అంతకు ముందు *జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్* పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో ఉద్యానవన శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను, రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీల గురించి వివరించారు. తక్కువ నీటితో సాగయ్యే కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను రైతులు చేపట్టాలని సూచించారు. డ్రిప్, మైక్రో ఇరిగేషన్, మల్చింగ్, పందిళ్లు, నాణ్యమైన నారు వంటి సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. స్థానిక మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను ఎంచుకుని ముందస్తు మార్కెటింగ్ ప్రణాళికతో సాగు చేయాలని  సూచించారు.తొలుత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, సి. ఎం .డి జితేష్ పాటిల్ తో కలిసి శేరిపల్లి రైతులు వీరస్వామి, లక్ష్మయ్య సాగు చేస్తున్న కాకరకాయ, చిక్కుడుకాయ తోటలను పరిశీలించారు. రైతులు ఎకరాకు సుమారు రూ.20 వేల పెట్టుబడితో సాగు చేస్తున్నామని, అనుకూల దిగుబడి వస్తే మూడు నెలల్లో సుమారు రూ.2 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. అనంతరం ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి సాగు ఉపకరణాలు, తేనె ఉత్పత్తులు, రైతులకు అందించనున్న కూరగాయల నారును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, గ్రామ సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
మహబూబ్నగర్ ఆగస్టు 18 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
మహబూబ్‌నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామపంచాయతీ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన కలెక్టర్, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే నిధులు వినియోగించినట్లు గుర్తించారు. అలాగే, పంచాయతీ కార్యదర్శి చూపించిన కొన్ని తీర్మానాలు నకిలీవి గా ఉన్నట్లు పరిశీలనలో తేలింది.
రికార్డుల నిర్వహణకు సంబంధించిన పత్రాలు కూడా సక్రమంగా లేవని కలెక్టర్ గుర్తించారు. దీంతో గాజులపేట పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.గ్రామపంచాయతీ నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దోమల నివారణ కోసం వినియోగించే ఫాగింగ్ మిషన్ల వివరాలు, వాటి సంఖ్య, నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను కూడా ఆమె పరిశీలించారు.

సెన్సస్‌ వివరాలను ఈ నెల 20లోగా అందించాలి:
మహబూబ్ నగర్ ఆగస్టు 17 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)

అనంతరం, జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్  ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ, జిల్లాలో సెన్సస్‌ హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ స్టేజ్‌-1 విజయవంతంగా పూర్తయిందని  తెలిపారు. తదుపరి దశ సెన్సస్‌ ప్రక్రియలో భాగంగా జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్ కోరకు అవసరమైన సమాచారాన్ని శాఖల వారీగా వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌లో సేకరిస్తున్నట్లు చెప్పారు.31 సంబంధిత లైన్‌ డిపార్ట్‌మెంట్లు తమ పరిధిలోని వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి ఈ నెల 20లోగా జిల్లా ప్రణాళిక శాఖకు పంపించాలని ఆదేశించారు. సెన్సస్‌కు సంబంధించిన రికార్డులు, ఫైళ్లను భద్రంగా ఉంచాలని సూచించారు. సెన్సస్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోరారు.కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డి.ఆర్.డి.ఓ. నర్సింహులు, జిల్లా ప్రణాళిక శాఖ ఇంచార్జి అధికారి  బి. నర్సింహులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్నగర్ ఆగస్టు 17 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భూ సమస్యలు, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఉపాధి, రహదారులు, తాగునీరు, గృహ నిర్మాణం తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు. ప్రజావాణిలో 93 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి, సంబంధిత దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువస్తున్నందున, వాటి పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

చైతన్య భారతి హై స్కూల్‌లో ఘనంగా 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
మిడ్జిల్ మండల కేంద్రంలోని చైతన్య పార్టీ హై స్కూల్
లో స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణను అందంగా అలంకరించగా, విద్యార్థుల సందడితో స్కూల్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత, భారత రాజ్యాంగ గొప్పతనం, దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న ప్రత్యేక ఖ్యాతి గురించి చిన్నారులకు చక్కటి సందేశాన్ని అందించారు. దేశం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడంతో పాటు, భవిష్యత్‌లో దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
చిన్నతనం నుంచే పిల్లల్లో దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత, సోదరభావం, బాధ్యతాయుతమైన పౌరస్పృహను పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యతో పాటు మంచి విలువలు, సంస్కారం, మానవత్వం కలిగి ఉన్నప్పుడే విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. స్వీట్స్ అందుకున్న చిన్నారులు ఎంతో ఆనందంతో కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల ఆటపాటలు, నృత్యాలతో పాఠశాల ఆవరణ మొత్తం సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొని 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

విద్య, పరిశోధన, ఆవిష్కరణలతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం
మహబూబ్‌నగర్ ఆగస్టు 8 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కంహ శాంతి వనంలో నిర్వహిస్తున్న *“విజన్ ఇండియా–2047”* రెండు రోజుల జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా డాక్టర్ జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థులకు ఇంగ్లీషులో చదవడం, లెక్కలు చేయడం, కనీసం తెలుగులో చదవడం కూడా సరిగా రాని పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వారు పోటీ ప్రపంచంలో ఎలా రాణించగలరనే అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తించి విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.పాలమూరు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రజాప్రతినిధుల కృషి.పాలమూరు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, గతంలో విశ్వవిద్యాలయాన్ని నల్గొండకు కేటాయించి నాగార్జునసాగర్‌తో అనుసంధానం చేయాలనే ప్రయత్నం జరిగినప్పుడు పాలమూరు ప్రాంత విద్యార్థులు హైదరాబాద్‌కు వెళ్లి, అక్కడి నుంచి నల్గొండకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేదని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులను అప్పటి ప్రజాప్రతినిధులు గుర్తించి, ప్రత్యేకంగా పాలమూరుకు విశ్వవిద్యాలయం కావాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి పాలమూరు విశ్వవిద్యాలయం మంజూరు చేయించుకున్నామని వివరించారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న విశ్వవిద్యాలయ భవనాల్లో పాలమూరు విశ్వవిద్యాలయం భవనాలు అత్యంత మెరుగ్గా ఉండేలా అభివృద్ధి జరుగుతోందని *డాక్టర్ జి.చిన్నారెడ్డి ప్రశంసించారు. క్రీడలతో విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆలోచనా విధానం.పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులను గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడంతో పాటు విద్య, క్రీడలపై ఆసక్తి పెంచవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశం మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.జాతీయ సదస్సుల ద్వారా కొత్త ఆవిష్కరణలు, నూతన పరిశోధనలు వెలుగులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.వాతావరణ మార్పుల ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశోధనల ద్వారా పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషి చేయాలని సూచించారు.పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధికి, ఆర్థిక వనరుల సమీకరణకు, విద్యా అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సమర్పిస్తే, ముఖ్యమంత్రి స్వయంగా పాలమూరు జిల్లా వాసి అయినందున ఆయనతో మాట్లాడి నిధులు మంజూరు చేయించేందుకు తమ వంతు కృషి చేస్తామని డాక్టర్ చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇలాంటి జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించడం శుభపరిణామమని అన్నారు.

2047 నాటికి భారత్‌ను ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలపాలి: డి.కె. అరుణ

మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు  డి.కె. అరుణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలపాలనే పట్టుదలతో పనిచేస్తున్నారని తెలిపారు.
సక్సెస్, న్యూ రిసోర్సెస్, ఇన్నోవేషన్స్, ఇంటరాక్షన్, న్యూ కొలాబరేషన్స్* వంటి అంశాల ద్వారా భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని పేర్కొన్నారు.పాలమూరు విశ్వవిద్యాలయం పరిశోధన, స్టార్టప్‌లు, సాంకేతికత రంగాల్లో ముందంజలో నిలవాలని ఆమె ఆకాంక్షించారు. భారత ప్రభుత్వం ఎడ్యుకేషన్, ఎంపవర్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్, ఇన్నోవేషన్, టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దేశంలోని యువతకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యను అభ్యసించి ఉన్నత రంగాల్లో రాణించాలని సూచించారు.విశ్వవిద్యాలయాల అభివృద్ధి, యువత అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి* సమాంతరంగా జరిగినప్పుడే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని డి.కె. అరుణ పేర్కొన్నారు.

పీఎం ఉషా నిధులతో పాలమూరు విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులు
పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, పీఎం ఉషా నిధులతో విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల, బాలికల వసతి గృహాలు, బాలుర వసతి గృహాల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.అదేవిధంగా కొల్లాపూర్, గద్వాల, వనపర్తి పీజీ కేంద్రాల్లో కూడా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విశ్వవిద్యాలయాన్ని ముందువరుసలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, పరిశోధనా దృక్పథం, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు, జాతీయ సదస్సు కన్వీనర్లు ప్రొఫెసర్ డి. మధుసూదన్ రెడ్డి,డాక్టర్ కె. ప్రవీణ ఇతరులు పాల్గొన్నారు

మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
మహబూబ్నగర్ మే 30 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)

మహబూబ్‌నగర్ నగరంలోని బృందావన్ క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో “ *మహిళా శక్తి సూపర్ మార్కెట్లు* ” ఏర్పాటు చేసి, మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములుగా, షేర్‌హోల్డర్లుగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సూపర్ మార్కెట్లను మహిళలే నిర్వహిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మహిళలకు ఉపాధి, గౌరవం కలుగుతుందని ఆయన చెప్పారు.

మహిళలను భాగస్వాములుగా చేస్తే ఈ వ్యవస్థ భవిష్యత్తులో పెద్ద కార్పొరేట్ సంస్థగా ఎదగగలదని ఎమ్మెల్యే సూచించగా, ముఖ్యమంత్రి *శ్రీ రేవంత్ రెడ్డి గారు* సానుకూలంగా స్పందించి, వెంటనే విధివిధానాల రూపకల్పనకు అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా, నియోజకవర్గంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తక్కువ లీజుతో ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం, రిటైల్ రంగంలో శిక్షణ అందించడం ద్వారా మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞత సభలో వేలమంది మహిళలు పాల్గొని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రైస్ మిల్లులు, ఇతర పారిశ్రామిక యూనిట్ల నిర్వహణలో కూడా మహిళలకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ఏకగ్రీవ ఎన్నిక
మిడ్జిల్ఏప్రిల్ 16(లోకల్ గైడ్ ):

మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ముదిరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు సమావేశమై, గ్రామాల సమస్యలను సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సర్పంచులుఅభిప్రాయపడ్డారు. అనంతరం సంఘం కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

సంఘ ఉపాధ్యక్షులుగా మహిన్ షేక్ జహంగర్, బొల్గం నాగరాజు; కోశాధికారులుగా సువర్ణమ్మ; ప్రధాన కార్యదర్శులుగా రాములు, శ్రీశైలం యాదవ్; కార్యదర్శి సభ్యులుగా రాజునాయక్, మణిశంకర్; గౌరవ సభ్యులుగా అంజన్ రెడ్డి, మాధురి మల్లేష్‌లను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు సుజాత, మంగమ్మ, వెంకట్ రాములు, శిశికళ తదితరులు పాల్గొన్నారు.

మిడ్జిల్‌లో ‘సంసద్ ఖేల్’ క్రీడల ఘనంగా ప్రారంభం
మిడ్జిల్ ఏప్రిల్ 15:(లోకల్ గైడ్ ):

మిడ్జిల్ మండల కేంద్రంలో ‘సంసద్ ఖేల్’ క్రీడా కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి . కె . అరుణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో స్వప్న ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా పాల్గొన్న క్రీడాకారులకు టీ-షర్ట్లు పంపిణీ చేసి నిర్వాహకులు ప్రోత్సహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేశ్వర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ పల్లె తిరుపతి తహసీల్దార్ స్వప్నమాట్లాడుతూ,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రోత్సాహంతోనిర్వహిస్తున్న ‘సంసద్ ఖేల్’ వంటి కార్యక్రమాలు గ్రామీణ యువతకు మంచి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. చిన్న గ్రామాల నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎదగగలరని, గెలుపోటములనుసమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని యువతకు సూచించారు., క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. మొబైల్ మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల వైపు మొగ్గు చూపితే యువత భవిష్యత్తు మరింత వెలుగొందుతుందని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా అనేక ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంజనేయులు, నవీన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు

జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ సాగనివ్వం!
మహబూబ్ నగర్ ఏప్రిల్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)

"సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన జర్నలిజం వృత్తిని, కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వేదికగా మార్చుకోవడం అత్యంత దురదృష్టకరం. సీనియర్ ఎడిటర్ చంద్రశేఖర్ గౌడ్ గారిపై మన ఉదయం పత్రికలో  దుష్ప్రచారం కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ఇది మొత్తం జర్నలిస్ట్ లోకంపై జరిగిన దాడి అని ప్రెస్ క్లబ్ భావిస్తోంది.

బుధవారం మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జర్నలిస్టులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో సదురు పత్రికలో వచ్చిన వార్తలను ముక్తకంఠంతో ఖండించారు...

*జర్నలిస్టుల విలువలకు తిలోదకాలు:*

జర్నలిజం అంటే ప్రజా సమస్యలపై గళం విప్పడం, వాస్తవాలను సమాజానికి చేరవేయడం. కానీ, తోటి జర్నలిస్టులనే లక్ష్యంగా చేసుకుని, అసత్య ఆరోపణలతో వారి ప్రతిష్టను దిగజార్చడం వృత్తి ధర్మానికి విరుద్ధం. ఇలాంటి నీచమైన పద్ధతులు పాటించే వారు జర్నలిస్టులనే పిలిపించుకోవడానికి అనర్హులు.

అదేవిధంగా ప్రెస్ క్లబ్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చేస్తున్న ఆసత్య ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని సభ్యులు స్పష్టం చేశారు... ప్రతి రూపాయి లెక్క చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు...ప్రెస్ క్లబ్ అనేది ఒక గౌరవప్రదమైన వ్యవస్థ. ఇందులో సభ్యులుగా ఉంటూ, వ్యవస్థలోని తోటి సభ్యులపైనే విషం చిమ్మే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు.

*కఠిన చర్యలకు నిర్ణయం:*

సదరు వ్యక్తి అనుసరిస్తున్న తీరుపై సమావేశంలో సుదీర్ఘంగా మూడు గంటల పాటు చర్చించారు..

జర్నలిస్టుల విలువలను మంటగలుపుతూ, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న సదరు వ్యక్తిపై కేవలం మెంబర్‌షిప్ రద్దు మాత్రమే కాకుండా, చట్టపరమైన చర్యలకు కూడా వెనకాడబోమని స్పష్టం చేస్తున్నాము. త్వరలోనే జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ (DPRO) అధికారులను కలిసి, సదరు వ్యక్తి యొక్క అక్రిడిటేషన్ మరియు ఇతర గుర్తింపులను రద్దు చేయాలని అధికారికంగా కోరడం జరుగుతుంది.

*జర్నలిస్టుల ఐక్యత ముఖ్యం:*

వ్యవస్థను భ్రష్టు పట్టించే ఏ ఒక్కరికి మహబూబ్ నగర్  ప్రెస్ క్లబ్ అండగా నిలవదు. విలువల కోసం పనిచేసే ప్రతి జర్నలిస్టుకు ప్రెస్ క్లబ్ రక్షణగా ఉంటుంది, కానీ జర్నలిజం ముసుగులో అరాచకాలు చేసే వారికి ఇక్కడ స్థానం లేదు. ఇకనైనా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులందరినీ ఏకం చేసి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ తీవ్రంగా హెచ్చరిస్తోంది.

అదే సమయంలో వాట్సాప్ గ్రూప్ లలో వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని సభ్యులకు స్పష్టం చేయడం జరిగింది... అలాంటి విమర్శలు చేస్తే గ్రూప్ నుంచి తొలగించాలని నిర్ణయించింది..

అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):

అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి మిడ్జిల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14, 2026 మంగళవారం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు బరిగెల దేవయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు సమర్పించబడతాయి. అనంతరం సభ నిర్వహించబడుతుంది. సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది.

ఈ వేడుకలకు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార వర్గ ప్రతినిధులు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు, అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు మరియు సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ఈ సందర్భంగా ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.