Nalgonda - Local Guide NEWS

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .

రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి  ధనసరి అనసూయ సీతక్క  ఆత్మీయంగా రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి సీతక్క కి ఆశీస్సులు,శుభాకాంక్షలు అందించారు.సీతక్క తో పాటు పలువురు మహిళా కాంగ్రెస్ నేతలు మంత్రికి రాఖీ కట్టారు.

విద్యుత్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమం.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్.

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు మరో పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్‌ సంస్కరణలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2000 ఆగస్టు 28న జరిగిన ‘చలో అసెంబ్లీ’ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్‌ అమరవీరులు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు.నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో అమరవీరుల చిత్రపటాలకు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆనాడు విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం ఫలితంగానే నేటికీ ప్రభుత్వాలు విద్యుత్‌ చార్జీల పెంపుపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయని అన్నారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ వంటి నిర్ణయాలు ప్రజా ఉద్యమాల ఫలితమేనని ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆనాటి పోరాటంలో ముగ్గురు అమరులైనప్పటికీ, వారి త్యాగాలు విద్యుత్‌ రంగంలో ప్రజల హక్కుల పరిరక్షణకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు.విద్యుత్‌ చార్జీల పెంపునకు ప్రభుత్వాలు ప్రయత్నించిన ప్రతిసారీ ప్రజా ఉద్యమాల ప్రభావం ప్రభుత్వాలపై ఉంటోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్‌ రంగంపై కేంద్రం మరింత నియంత్రణ సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సబ్సిడీలను పరిమితం చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో సామాన్యులు, రైతులపై తీవ్ర భారాలు పడే ప్రమాదం ఉందన్నారు.సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి. సలీం మాట్లాడుతూ ఆనాటి విద్యుత్‌ ఉద్యమంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామిలకు పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజా పోరాటాల కారణంగానే 26 ఏళ్లుగా విద్యుత్‌ భారాలు నియంత్రణలో ఉన్నాయని అన్నారు.నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ లోని రెండు విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఇప్పటికే ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు.విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ఉద్యోగ భద్రతతోపాటు ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు.దేశవ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్‌ ప్రైవేటీకరణ, విద్యుత్‌ సంస్కరణల నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.“విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవడం కోసం పోరాడినప్పుడే విద్యుత్‌ అమరవీరులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది .కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత విస్తృతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం” అని సీపీఐ(ఎం) నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సయ్యద్ హాషం, పుచ్చకాయ నర్సిరెడ్డి, రాచమల్ల వెంకట్రెడ్డి, గిరిబాబు, సాదక్కలి, పంచలింగం, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిక గా నిలిచే రక్షబంధన్ .
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి గుర్రంపోడు మాజీ ఎంపీపీ మాధవి, నారాయణపురం  మాజీ జడ్పీటీసీ బుజ్జి , భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మంజుల , పలువురు సోదరీమణులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి రాఖీ కట్టి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయత, ఆప్యాయతల మధ్య ఘనంగా జరిగాయి. సోదరీమణుల ప్రేమాభిమానాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ఘటనపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నాం.

టిపిఈటిఎఫ్ నూతన జిల్లా అధ్యక్షుడిగా బొజ్జ జానీ ఏకగ్రీవ ఎన్నిక .
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.

టిపిఈటిఎఫ్  నల్గొండ జిల్లా నూతన కార్యవర్గాన్నీ  ఎన్నుకొనుటకు, నల్గొండలోని ఎల్పిటి మార్కెట్లో వారి కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో నల్గొండ జిల్లా నూతన అధ్యక్షులుగా బొజ్జ జానీని ఎకగ్రీవంగా ఎన్నుకోగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వరాల స్వామి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శు కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలు యూనియన్ సీనియర్ నాయకులు వరికుప్పల హనుమంతు, గౌరవ అధ్యక్షులు గుండా నాగయ్య  సమక్షంలో నిర్వహించారు. తన కార్యవర్గంలో జనరల్ సెక్రటరీ వర్కల  కృష్ణ, ఉపాధ్యక్షులు సముద్రాల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అప్రోచ్, సహాయ కార్యదర్శిగా వంగాల రమేష్, సంయుక్త కార్యదర్శి షేక్ నదీమ్, ప్రచార కార్యదర్శిగా పట్టి కోటి పరమేష్, మల్లికార్జున్, కోశాధికారులు ఎండి జాహీర్,పైర్ల వెంకన్న,ఆర్గనైజర్ ఖాజా సలిముద్దీన్. ముఖ్య సలహాదారులుగా ఎండి షబ్బీర్ ఎండి గౌస్, మిట్ట కృష్ణారెడ్డి, వడ్డే దేవేందర్ రెడ్డి కూకుడాల చెన్నారెడ్డి, బుర్రి రవీందర్, సయ్యద్, అఖిల్,ఉద్దీన్  ఉన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం యూనియన్ అభివృద్ధికి కృషి చేయాలని కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందు నడవాలని కోరారు.

ఈనెల 26న రత్న ఫంక్షన్ హాల్ లో ,తపస్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానo.
నల్లగొండ  ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్.

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 26వ తేదీన నల్గొండ పట్టణ కేంద్రంలోని రత్న ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10:00 గంటలకి జిల్లా స్థాయిలో "గురువందన కార్యక్రమం" నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తిని భాస్కర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేణిగుంట్ల రాజశేఖర్ లు వెల్లడించారు. సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.జ్ఞాన సంపదకు నిలయమైన గురువు గొప్పతనాన్ని,గురువు ఔన్నత్యాన్ని చాటడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గురువందనం కార్యక్రమంలో జిల్లాలో అత్యుత్తమ పనితీరు కనపరుస్తున్న గురువులను సంఘాలకు అతీతంగా  ప్రభుత్వ /స్థానిక సంస్థల పాఠశాలలు,మోడల్ స్కూల్స్,రెసిడెన్షియల్ స్కూల్స్ , కేజీబీవీ పాఠశాలల నుండి ఆయా మండల విద్యాధికారులు,ప్రధానోపాధ్యాయులు,ప్రిన్సిపల్స్, ఎస్ ఓ లు ,మండల బాధ్యుల ఉమ్మడి సలహాలు సూచనలతో ఎంపిక చేసి సన్మానించడం జరుగుతుంది అన్నారు
ఇట్టి మహోన్నత కార్యక్రమంనకు ఉపాధ్యాయులుగా మనందరం హాజరై గురువులకు వందనాలు పలుకుదాము.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏ.వి.యన్.రెడ్డి  ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు.కావున ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.

విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు, విద్యా విధానాలను అమలు చేస్తోందని ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి. ధర్మ నాయక్ తెలిపారు. ఆదివారం నల్లగొండ రీజినల్ కేంద్రంలో అధ్యయన కేంద్రాల కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *డాక్టర్ ధర్మ నాయక్ మాట్లాడారు.2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని, అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివిధ కారణాలతో రెగ్యులర్ విద్యను కొనసాగించలేకపోయిన వారికి ఓపెన్ యూనివర్సిటీ విద్య ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో, సొంత వేగంతో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు.
యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో మారుతున్న కాలానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నూతన కోర్సులను రూపొందిస్తున్నట్లు ధర్మ నాయక్ తెలిపారు. నూతన కోర్సుల ద్వారా ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమా, సర్టిఫికెట్, నైపుణ్యాధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
సాంకేతికతను వినియోగించి విద్యను మరింత సులభతరం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.
అదేవిదంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా రిజిస్ట్రార్ ఎల్.వి.కె. రెడ్డి* మాట్లాడుతూ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న వారికి చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే, టీసిఎస్,ఐకాన్ రామానంద తీర్థ ఇన్‌స్టిట్యూట్, రాశి, వి-హబ్ వంటి సంస్థలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గుర్తుచేశారు.ప్రతి విద్యా సంవత్సరంలో నల్లగొండ జిల్లా నుంచి యూజీ, పీజీ అడ్మిషన్లు అత్యధికంగా ఉంటాయని, ఈ ఏడాది కూడా అడ్మిషన్లలో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో *రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ అనిల్ బొజ్జ, మహిళ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ రాజారామ్ అధ్యయన కేంద్రాల కౌన్సిలర్లు *శ్రీకాంత్, మహేష్ పాల్గొన్నారు.

ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చే అర్హత తనకు లేదు.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.

తన పై  వచ్చిన ఆరోపణ లు సరి కాదని నిజం లేదని నల్లగొండ డిప్యూటీ తాసిల్దార్ మొగిలి విజయ్‌శేఖర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవమైతే దేనికైనా సిద్ధమని డిప్యూటీ తహసీల్దార్ మొగిలి విజయ్‌శేఖర్ స్పష్టం చేశారు.ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం తనకు లేదని.. సంబంధిత అధికారం ఉన్నతాధికారులకే ఉంటుందని తెలిపారు.
కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలను తనపై రుద్దడం సమంజసం కాదన్నారు .
మార్చి 18న ఎమ్మార్వో కార్యాలయం నుండి ఇరుపక్షాలకు నోటీసులు జారీచేసినట్లు డిప్యూటీ తాసిల్దార్  మొగిలి విజయశేఖర్ తెలిపారు
ఇరు పక్షాలను ఆర్డీవో సమక్షంలో విచారణలకు హాజరుకావాలని ఉన్నతాధికారులు సూచించినట్లు డిప్యూటీ తహసిల్దార్ వెల్లడించారు .ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదా నిలిపివేయడంలో తనకు ఎలాంటి అధికార పరిధి లేదని స్పష్టం చేశారు.తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని విజయ్‌శేఖర్ పేర్కొన్నారు.

కాటమయ్య రక్ష కవచం పంపిణీ.
లోకల్ గైడ్ తెలంగాణ . ఆగస్టు 21. మునుగోడు.

గుట్ట కింది అన్నారం గ్రామంలో సర్పంచ్ ఎమ్. మల్లికార్జున్ రెడ్డి. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న ఆధ్వర్యంలో కాటమయ్య రక్ష కవచం  పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న పాల్గొని మాట్లాడుతూ, గీత కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న రక్షణ పరికరాలను సంఘంలోని ప్రతి సభ్యుడికి అందించాలని కోరారు. గీత కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించేలా సేఫ్టీ పరికరాలు, రక్షణ కవచాలు ప్రతి కల్లుగీత కార్మికులకు అందించాలని  ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడువేముల సత్తయ్య రమేష్, వెంకన్న, శంకర్, శివరాం, నాగయ్య తదితరులు పాల్గొన్నారు

మున్నూరు కాపు కుల బంధువులు అందరూ భవన నిర్మాణంలో పాల్పంచుకోవాలి. భవన నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు తాము సహకరిస్తాం.
మున్నూరు  కాపు భవన నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు తాము సహకరిస్తామని, శాసనమండలి మాజీ చైర్మన్ నీతి విద్యాసాగర్ ,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ లు కోరారు.
శుక్రవారం నల్లగొండ పట్టణంలోని స్థానిక ఎన్.ఆర్.ఎస్  గార్డెన్స్ సమీపంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్టు నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు శ్రీ నేతి రఘుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ , మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ లు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు .
ఈ భవన నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు తాము సహకరిస్తామని తెలియజేశారు నల్గొండ జిల్లాలో ఉన్న మున్నూరు కాపు కుల బంధువులు అందరూ ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకోవాలని అన్నారు.గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే చదువుకునే విద్యార్థుల కోసం హాస్టల్ సదుపాయం కల్పిస్తామని అన్నారు .తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఎంపీలు వివిధ హోదాలో ఉన్న రాజకీయ నాయకుల నుండి  ఈ భవన నిర్మాణం కోసం నిధులు సేకరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ కోశాధికారి నేతి ఉమామహేశ్వర్, గౌరవ అధ్యక్షులు కాటం సునీల్ ఉపాధ్యక్షులు మేకల వెంకన్న, సహాయ కార్యదర్శి రామగిరి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కంచనపల్లి జవహర్ లాల్, టీ ఎం జె కె ఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు తూడి జనార్దన్ పటేల్ ,నాగులంచ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు వాసుదేవుల వెంకట నరసయ్య ,శేషనాల రఘువీర్ వొలి సమీర్ కుమార్, గాలి వెంకటేశ్వరరావు, వైద్యం వెంకటేశ్వర్లు కేసిడి వెంకట నరసయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, జువాజీ ఇంద్రయ్య,కంచి సత్యనారాయణ, పందిరి వేణు,వీడియో జర్నలిస్ట్ చేపూరి రవి,సంఘం నాయకులు పందిరి వెంకటేశ్వర మూర్తి ,సుధాకర్ ,వసంతరావు ,పంతులు శ్రీనివాస్, ప్రవీణ్, పజ్జురి గిరి, తదితరులు పాల్గొన్నారు.

ప్రీ ప్రైమరీ నియామకాలు వెంటనే చేపట్టాలి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు జిల్లాలో నూతనంగా ప్రారంభించిన 124 ప్రీ ప్రైమరీ సెక్షన్లకు ఇన్స్ క్టర్, ఆయాలను నియమించడంలో జాప్యాన్ని నిరసిస్తూ ఆ సంఘం ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యా బోధన ప్రారంభించింది. కానీ మన జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నూతనంగా ప్రారంభించిన 124 ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ మరియు ఆయాల నియామకం కు నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలు గడిచినప్పటికీ నేటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయకపోవడం వలన ఆయా పాఠశాలల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల విద్యాబోధన తీవ్రం గా ప్రభావితం అవుతుందని, ఉన్న ఉపాధ్యాయులపై అదనపు భారం పడి ఆ పాఠశాల విద్యార్థుల విద్యా బోధనకు తీవ్ర ఆటంకం కలుగుతుందని అన్నారు. తల్లిదండ్రులకు నమ్మకం కోల్పోయి తమ పిల్లల్ని తిరిగి ప్రైవేట్ పాఠశాల వైపు వెళ్తున్నారని, దీని వలన తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడి ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా ప్రక్రియ ఆగిపోయిందని అనడంలో అర్థం లేదని,  అధికారులు చట్టానికి లోబడి ప్రజల కోసం పనిచేయాలని కోరారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాస చారి మాట్లాడుతూ వెంటనే తగు చర్యలు తీసుకొని నల్లగొండ జిల్లాలో 124  ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బోధనకు ఇన్స్ట్రక్టర్ ఆయాలను నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటాలు టీఎస్ యుటిఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ చేపడుతుందని అన్నారు. నిరసన అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలలో మరియు కలెక్టర్ కార్యాలయంలో  వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా కోశాధికారి వడ్త్య రాజు, జిల్లా కార్యదర్శులు యాట మధుసూదన్ రెడ్డి, గేర నరసింహ, మోర్తాల శ్రీనివాసరెడ్డి, మురళయ్య, నలపరాజు వెంకన్న, ఏ చిన్న వెంకన్న, కొమరాజు సైదులు, ఆడిట్ కమిటీ సభ్యులు నరసింహమూర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి నర్రా సరళ, భాను ప్రకాష్, సోషల్ మీడియా కన్వీనర్ యరనాగుల సైదులు, రాగి రాకేష్, సి.హెచ్.రవీందర్, దాసరి ప్రభాకర్, పద్మ, రమణమ్మ, సూర్య కళ, సంధ్య, రమణ, నాగయ్య మరియు వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు,  సెలక్షన్ లిస్ట్ లో మెరిట్ లో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు.

రూపా రెడ్డి హత్యను ఖండిస్తూ ట్రస్మా ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.లోకల్ గైడ్.

నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి  దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో శుక్రవారం భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని రూపా రెడ్డి  కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంఘీభావాన్ని తెలియజేశారు. వేలాది మంది పాల్గొనడంతో ర్యాలీకి భారీ స్పందన లభించింది.
విద్యాసంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరి భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాలని  ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలలో పనిచేస్తున్న యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూపా రెడ్డి హత్య అత్యంత బాధాకరమైన ఘటన అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని అన్నారు. నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ,విద్యారంగంలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయురాలిపై జరిగిన ఈ దారుణం సమాజం మొత్తాన్ని కలచివేసిందన్నారు.రూపా రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యాసంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించడం అత్యంత ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు. ట్రస్మా రాష్ట్ర నాయకులు కొలనుపాక రవికుమార్  మాట్లాడుతూ, రూపా రెడ్డి  కుటుంబానికి న్యాయం జరిగే వరకు విద్యా సమాజం అండగా ఉంటుందని అన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం, పోలీస్ శాఖలు వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర నాయకులు ముక్కముల రామ్మోహన్  మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని,అలాంటి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.రూపా రెడ్డి  హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ట్రస్మా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్గుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి  మాట్లాడుతూ, ఈ ఘటనపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రూపా రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు విద్యా రంగం తరఫున తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.  ట్రస్మా నల్లగొండ టౌన్ ప్రెసిడెంట్ నింబారి రమేష్ రెడ్డి  మాట్లాడుతూ, నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో సంఘీభావ ర్యాలీలో పాల్గొని తమ ఐక్యతను చాటారని తెలిపారు. రూపా రెడ్డి  కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.వివిధ పాఠశాలల యాజమాన్యాల భాగస్వామ్యం అయ్యారు.ఈ సంఘీభావ ర్యాలీలో నల్లగొండ పట్టణం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ ప్రైవేట్ పాఠశాలల వ్యవహర్తలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాల్గొన్న వారంతా “రూపా రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలి – నిందితులను కఠినంగా శిక్షించాలి” అంటూ నినాదాలు చేస్తూ తమ సంఘీభావాన్ని తెలిపారు.విద్యా రంగానికి చెందిన ప్రతి ఒక్కరి భద్రత, గౌరవం, హక్కుల కోసం ఐక్యంగా నిలబడతామని టస్మా నాయకులు స్పష్టం చేశారు.