Photo Gallery - Local Guide NEWS

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

రాహుల్ సిప్లిగంజ్‌ను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
లోకల్ గైడ్  :

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గారు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ గారు దేశవ్యాప్తంగా తెలుగు పాటలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చి, సంగీత రంగంలో విశేష కీర్తి సాధించినందుకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు 1 కోటి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి, ఈ ఘనమైన సత్కారం మరియు ఆర్థిక ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సంగీత రంగంలో నా కృషిని గుర్తించి ఇంత పెద్ద ప్రోత్సాహం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఈ గౌరవం నాకు మరింత బాధ్యతను కలిగించింది. భవిష్యత్తులో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, తెలుగు భాషను, పాటలను దేశం మొత్తం పరిచయం చేయడానికి మరింత శ్రమిస్తాను” అని తెలిపారు.

ముఖ్యమంత్రి గారు కూడా రాహుల్ సిప్లిగంజ్ ప్రతిభను ప్రశంసిస్తూ, “తెలంగాణ యువత ప్రతిభను దేశం, ప్రపంచానికి పరిచయం చేయడం మాకు గర్వకారణం. రాహుల్ సిప్లిగంజ్ లాంటి కళాకారులు మా రాష్ట్రానికి గౌరవం తెస్తున్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహిస్తుంది” అని అన్నారు.

ఈ సమావేశంలో రాహుల్ సిప్లిగంజ్ కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు వారికి సాదర స్వాగతం పలికారు. సమావేశం అనంతరం రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి గారితో స్మారక ఫోటోలు దిగారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగేలా జరిగి, కళారంగంలో తెలంగాణ ప్రభుత్వ సహకారం మరింత బలపడేలా నిలిచింది.

ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ దక్కించుకుంటున్న నిధి అగర్వాల్
యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో "హరి హర వీరమల్లు", రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన "రాజా సాబ్" వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. తన అందం, నటనతో ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంటోంది నిధి. అందుకే ఆమె అటెండ్ అయ్యే మూవీ ఈవెంట్స్ లో ప్రేక్షకులు నిధి అగర్వాల్ పేరుతో స్లోగన్స్  ఇస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన "హరి హర వీరమల్లు" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ మేనియా స్ఫష్టంగా కనిపించింది. నిధి అగర్వాల్ వేదిక మీదకు రాగానే ఆడియెన్స్ సందడి చేశారు. "హరి హర వీరమల్లు" చిత్రంలో పంచమి పాత్రలో నిధి అగర్వాల్ ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ప్రభాస్ తో నిధి చేసిన "రాజా సాబ్" డిసెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతోంది.

సాంప్రదాయంలో శ్రావంతి చోకారపు ....
లోక‌ల్ గైడ్:

ప్రముఖ యాంకర్, నటి శ్రావంతి చోకారపు సాంప్రదాయ దుస్తుల్లో మరింత ఆకర్షణీయంగా కనిపించారు. పూలల అద్భుతమైన డిజైన్‌లతో ఉన్న లెహంగా-చోళీకి, డీప్ మారూన్ దుపట్టాను జతచేసి దానికి సొబగు తీసుకొచ్చారు. గోల్డ్ జుమ్కాలు, ఎరుపు గాజులు, ప్రకాశవంతమైన చిరునవ్వు – ఇవన్నీ కలిసినప్పుడు ఆమె రూపు దక్షిణ భారత సాంప్రదాయ అందాన్ని ప్రతిబింబిస్తుంది.ఈ లెహంగాలోని జটిలమైన పూల నమూనాలు, చేతులపై ఉన్న సహజ మెహందీ డిజైన్, ఆమె లుక్‌కు పండుగ వాతావరణం తేవడంలో కీలకపాత్ర వహించాయి. తెలుగు టెలివిజన్‌, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో యాంకరింగ్‌ తోపాటు నటనలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న శ్రావంతి, ఇటీవల కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌, వెబ్ స్కెచెస్‌లో నటించి తన నటనా ప్రతిభను ప్రదర్శించారు.ప్రస్తుతం ఆమె కెరీర్ మెల్లగా ప్రధాన ధారావాహికలు, ఎంటర్టైన్‌మెంట్ ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తోంది. తన నిరాటంకమైన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో శ్రావంతి ప్రేక్షకుల మనసు గెలుస్తూనే ఉన్నాయి.

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా
లోక‌ల్ గైడ్:
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ముహుర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరగనుంది.ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తుండగా.. అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేయనున్నారు. రాజు ఎడురోలు సినిమాటోగ్రఫర్‌గా, పుల్లా విష్ణు వర్దన్  ప్రొడక్షన్ డిజైనర్ గా, యాక్షన్ కొరియోగ్రఫీగా విజయ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.

మా ఎస్వీసీ బ్యానర్ లో "సంక్రాంతికి వస్తున్నాం" తర్వాత "తమ్ముడు" మరో సూపర్ హిట్ ఇవ్వబోతోంది -
తమ్ముడు" సినిమాను థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం డిజైన్ చేశాం - మూవీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో దర్శకుడు శ్రీరామ్ వేణు

"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు".  నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తమ్ముడు" సినిమా రిలీజ్ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలోడీవోపీ కేవీ గుహన్ మాట్లాడుతూ - దిల్ రాజు గారి బ్యానర్ అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటిది. "తమ్ముడు" సినిమాకు ముగ్గురు డీవోపీలం పనిచేశాం. అయితే మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ తేడా ఎక్కడా కనిపించదు. టెక్నీషియన్స్ గా మేమే కాదు ఆర్టిస్టులు కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా నేను చూశాను. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్నారు.ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ - దిల్ రాజు గారు, నితిన్ గారు, శ్రీరామ్ వేణు గారితో నేను గతంలో పనిచేశాను. శ్రీరామ్ వేణు గారితో నాకిది మూడో మూవీ. చాలా మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుని వాటి ద్వారా నావెల్టీ ఉన్న మూవీని శ్రీరామ్ వేణు గారు రూపొందించారు. వకీల్ సాబ్ మూవీ చేస్తున్నప్పటి కంటే ఎక్కువ గంటలు డైరెక్టర్ గారితో నేను డిస్కషన్స్ చేశాం. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు. అన్నారు.గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ - "తమ్ముడు" సినిమాలో పగడాలమ్మ జాతర నేపథ్యంలో జై బగళాముఖీ పాట రాసే అవకాశం రావడంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఈ పాటను అజనీష్ ఎంతో ప్రతిభావంతంగా కంపోజ్ చేశాడు. అమ్మవారి పాటను ఈ సినిమాలో చిత్రీకరించాలని ఆలోచన దర్శకుడు శ్రీరామ్ వేణు గారికి రావడం గొప్ప విషయం. ఇందుకు నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ పాటకు పనిచేస్తున్నప్పుడు తమ్ముడు సినిమా కోసం టీమ్ అంతా ఎంత కష్టపడుతున్నారో తెలిసింది. తమ్ముడు సినిమా మీద కనకవర్షం కురవాలని కోరుకుంటున్నా. అన్నారు.నటి హరితేజ మాట్లాడుతూ - "తమ్ముడు" సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం వెళ్లినప్పుడు డైరెక్టర్ గారు జ్వరంతో ఉండి కూడా క్యారెక్టర్ నెరేట్ చేశారు. ఇది నేను ఇప్పటిదాకా చేసిన అన్ని క్యారెక్టర్స్ లోకి డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా షూటింగ్ లో కష్టపడ్డాం అయితే ఆ కష్టం తర్వాత సక్సెస్ రూపంలో రాబోతున్న సంతోషం ఎంతో విలువైనదిగా భావిస్తాను. అన్నారు.బేబి దిత్య మాట్లాడుతూ - "తమ్ముడు" మూవీలో నన్ను ఆడిషన్ లో సెలెక్ట్ చేసిన డైరెక్షన్ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే నన్ను ఈ క్యారెక్టర్ లో నటింపజేసిన డైరెక్టర్, మా నాన్న గారికి థ్యాంక్స్. నన్ను బాగా చూసుకున్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులకు థ్యాంక్స్. "తమ్ముడు" మూవీ అమేజింగ్ గా ఉంటుంది. మీరంతా బాగా ఇష్టపడతారు. అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ మాట్లాడుతూ - "తమ్ముడు" మూవీకి పనిచేసిన ఎక్సిపీరియన్స్ చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో ఒక సందర్భంలో డైరెక్టర్ గారు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, మన ఇంటిగ్రిటీ గురించి చెప్పారు. ఆ టైమ్ లో నాకు కన్నీళ్లు వచ్చాయి. శ్రీరామ్ వేణు గారు చెప్పిన సీన్స్ నుంచే కొత్త తరహా మ్యూజిక్ చేసే స్ఫూర్తి కలిగింది. ఈ సినిమాకు వర్క్ చేశాక నాకొక సోదరి ఉంటే బాగుండేది అనిపించింది. థియేట్రికల్ గా ఎక్సిపీరియన్స్ చేయాల్సిన చిత్రమిది. ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ కాకండి. అన్నారు.హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ - ఈ  సినిమాలో రత్న అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి, నిర్మాతలు దిల్ రాజు,  శిరీష్ గారికి థ్యాంక్స్. రత్న క్యారెక్టర్ లో నేను బాగా నటించేందుకు సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్స్. హీరో నితిన్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ మూవీ కోసం మేమంతా 2 ఇయర్స్ కష్టపడ్డాం. మరో మూడు రోజుల్లో మా మూవీ మీ ముందుకు వస్తోంది. "తమ్ముడు" సినిమాను థియేటర్స్ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

అనసూయ భరద్వాజ్‌ సాంప్రదాయ ఆభరణం
లోక‌ల్ గైడ్

తక్కువ మేకప్‌, సహజసిద్ధమైన అందం, వెండి గాజులు, అందరినీ ఆకట్టుకునే చిరునవ్వు… ఇవన్నీ ఈ లుక్‌ను మరింత మనసుకు దగ్గరగా మార్చేశాయి. సరిగ్గా కట్టిన ఈ చీరలో అనసూయ భరద్వాజ్‌ లోకానికి అపరిమిత కాంతిని ప్రసరించింది. సాంప్రదాయాన్ని ఆహ్లాదకరంగా కలిపి తన సొగసుతో మేళవించగలిగింది.నారింజ రంగు చీరకు ఉన్న మృదువైన మట్టిరంగు షేడ్స్, అందులోని ఇంట్రికేట్ ప్రింట్స్, సాంప్రదాయ బోర్డర్ మోటిఫ్స్ అన్నీ ఆమెకు ఉన్న సంపూర్ణ ఇండియన్ ఫ్యాషన్ టేస్ట్‌ను చూపిస్తున్నాయి ఆమె ఈ లుక్‌కి క్యాప్షన్‌ రాసింది:“మంచి వయసు అని తెలిసే స్థితి అంటే.. ఈ భూమి మనదని కాదు, మనం భూమికి చెందాలని తెలుసుకునే స్థితి” తన సింపుల్ స్టైలింగ్‌, సహజ మేకప్‌, వెండి గాజులు, చిరునవ్వుతో ఈ లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. సాంప్రదాయ దుస్తులను ధైర్యంగా, శాంతంగా ఎలా ధరించాలో అనసూయ మరోసారి చూపించింది.స్క్రీన్‌పై గానీ, ఇలా సహజంగా కనిపించే క్షణాల్లోనైనా, తన మూలాలను గౌరవిస్తూ, విశ్వాసంతో, మాధుర్యంతో ముందుకు వెళ్లడం ఆమె ప్రత్యేకత.సాంప్రదాయ దుస్తులను ఇంత అద్భుతంగా మోసుకెళ్లగల ఆమెకు ఓ ప్రత్యేకత ఉంది. సరళతలోని అందాన్ని గుర్తు చేసేలా.. ఈ లుక్‌ ఒక స్టైల్‌ స్టేట్మెంట్ మాత్రమే కాదు, సాంస్కృతిక విలువలు, మహిళా శక్తి, నిజమైన వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక వేడుక.

కీర్తి సురేష్ – సుహాస్ నటించిన "ఉప్పు కప్పురంబు" మ్యూజిక్ ఆల్బమ్ విడుదల
లోక‌ల్ గైడ్: భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో, తాజా తెలుగు ఒరిజినల్ సినిమా "ఉప్పు కప్పురంబు"  ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్‌ను ఈరోజు విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. ఈ పాటలు చిత్రంలో చూపించే చిన్న పట్టణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు అన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా పాడబడ్డాయి.

సంగీతాన్ని స్వీకార్ అగస్తి అందించగా, పాటల రాతలు రవికృష్ణ విస్సాప్రగడ, ఎస్. అత్తావుర్ రహీం మరియు రఘురాం ద్రోణావజ్జల చేశారు. ఈ పాటలు పాడిన సీన్ రోల్డన్, అనురాగ్ కులకర్ణి ఆంటోని దాసన్, వీళ్ళ గానంతో పాటలు ఇంకా హృద్యంగా మారాయి.ఒకవైపు నోమిలాలా అనే పాట ఉత్సవాన్ని పాడుతుంటే, మరోవైపు యాడున్నావో అనే పాట ఒక తల్లి & బిడ్డ మధ్య దూరాన్ని హృదయాన్ని తాకేలా చూపుతుంది. అలాగే టైటిల్ సాంగ్ ఉప్పు కప్పురంబు పాటలో గ్రామీణ శైలి, ఉల్లాసం, ధైర్యం అన్నీ కలిసి ఉంటాయి.ఈ పాటలు ఇప్పుడు అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్, ఆపిల్ మ్యూజిక్ లాంటి ప్రముఖ మ్యూజిక్ యాప్స్‌లో వినేందుకు అందుబాటులో ఉన్నాయి.

స్రిజితా ఘోష్
కృష్ణ గోదావరి నది జలాల లో న్యాయం జరిగే అంత వరకు పోరాటం.

ఇరిగేషన్ శాఖ పై
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సంవత్సరానికి 16000 కోట్ల మిత్తి కడుతున్నాం.

రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది.

ఎత్తి పోతల పథకాల పనులు వేగవంతంగా, నాణ్యతగా జరగాలి.

జానపాడు, బెట్టే తండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి అయితే పాలకీడు మండలం సస్యశ్యామలం అవుతు సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.

రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి
నలమాద  ఉత్తమ్ కుమార్ రెడ్డి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి ప్రతినిధి . లోకల్ గైడ్.

కృష్ణ, గోదావరి జలాల పంపకంలో గత పాలకుల అశ్రద్ధ వల్ల తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిందని దానిని సరి చేసేందుకు మేము పోరాడుతున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం పాలకీడు మండలం పాలకీడు మండలం జానపాడు గ్రామంలో కృష్ణ నది పై  నిర్మిస్తున్న జవహర్ జానపాడు లిప్ట్ ఇరిగేషన్,బెట్టేతండా గ్రామంలో  మూసీనది పైన నిర్మిస్తున్న బెట్టేతండ స్కీం పనులను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి రాష్ట్ర నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు పదేళ్ల నిర్లక్ష్యం చేయటంతో  కృష్ణ నదిలో 811 టి యమ్ సి లలో ఆంధ్ర కి 599 టి యమ్ సి లు, తెలంగాణాకి 299 టి యమ్ సి లకి వ్రాత పూర్వకంగా ఒప్పుకున్నారని కానీ మేము వచ్చాక నది పరివాహక  ప్రాంతం,ఆయకట్టు, జనాభా ను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలనీ పోరాడుతున్నామని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడి హట్టి వద్ద 38000 కోట్లతో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే కమిషనలకి కక్కుర్తి పడి లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం పేరుతో నిర్మిస్తే మూడేళ్ళకే కూలిపోయిందని అదే తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తే 62000 కోట్ల రూపాయలు మిగిలేవి అని వాటితో ఎస్ ఎల్ బి సి, డిండి, పాలమూరు రంగారెడ్డి, భీమా, నెత్తంపాడు, కోయిల సాగర్, దేవాదుల, సీత రామ సాగర్, గౌరేళ్లి, లాంటి ప్రాజెక్టు లు పూర్తి అయి నేడు తెలంగాణ సస్యాశ్యామలం అయ్యేదన్ని కానీ ఇరిగేషన్ శాఖపై వారు చేసిన తప్పిదాల వల్ల నేడు మేము 16000 కోట్ల రూపాయలు వడ్డీ చెలిస్తున్నామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి 27,500 కోట్లు, సీతారామ ప్రాజెక్ట్ 10,000 కోట్లు ఖర్చు చేసిన ఒక ఎకరం కొత్త ఆయకట్టు లోకి తీసుకొని రాలేదని అన్నారు.మేము ప్రభుత్వం  ఏర్పాటు చేసాక ముఖ్యమంత్రి, నేను నీటిపారుదల శాఖ లో జరిగిన తప్పిదాలను ఒక్కొకటి సరి చేసుకుంటూ కాళేశ్వరం నీరు ఇవ్వకున్నా తెలంగాణ లో ఖరీఫ్, రభీ సీజన్ లలో కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పడించి దేశం లోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా  నిలిచిందని అలాగే ముందస్తుగా రైతు లకి పెట్టుబడి కొరకు 9 రోజులలో 9000 కోట్లు రైతు భరోసా కింద వేయటం జరిగిందని తెలిపారు.జవహర్ జానపాడు లిప్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా, నాణ్యత పాటిస్తూ పూర్తి చేయాలని మంత్రి  కాంట్రాక్టర్ ని ఆదేశించారు. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని ఇప్పటికే మూడు సార్లు సందర్శించిన పనులలో పురోగతి లేదని కాంట్రాక్టర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జానపాడు లిప్ట్ ఇరిగేషన్ స్కీం ను 302 కోట్ల రూపాయలతో నిర్మించటం జరుగుతుందని దీని ద్వారా అలింగాపురం,రాఘవపురం, బొత్తలపాలెం, కోమటికుంట,మీగడం పాడు తండా, చెరువు తండా, హనుమాయగూడెం,పాలకీడు, సజ్జాపురం, నాగిరెడ్డి గూడెం గ్రామాలలోని 10,000 ఎకరాలకి సాగునీరు అలాగే జానపాడు చెరువు కి నీరు అందించటం జరుగుతుందని తెలిపారు.డిజైన్ లో ఏమైనా మార్పులు ఉంటే సి డి ఓ(సర్కులర్ డిజైన్ ఆపరేషన్)  సి ఈ  ద్వారా చేసుకోవాలని కాంట్రాక్టర్ కి సూచించారు.లిప్ట్ ఇరిగేషన్ పనులు పైప్ లైన్ పనులు ఒకే సారి నిర్మించి త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులో కి తీసుకొనిరావాలని సూచించారు.
తదుపరి 33.83 కోట్లతో నిర్మించే బెట్టే తండా లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పరిశీలించారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా బెట్టేతండా, సజ్జాపురం, పాడియా తండా ల గిరిజన రైతులకి చెందిన 2041 ఎకరాలు ఆయకట్టు సాగులోకి రావటం జరుగుతుందని తెలిపారు. అలాగే మూసి నదిలో నీరు ఉండేలా 10.50కోట్ల రూపాయలతో  చెక్ డ్యామ్ నిర్మిస్తున్నామని తెలిపారు. పనులు వేగవంతంగా, నాణ్యత పాటిస్తూ పూర్తి చేసి సెప్టెంబర్ నాటికి నీరు అందించాలని కాంట్రాక్టర్ కి, అధికారులకి మంత్రి ఆదేశించారు.జానపాడు, బెట్టే తండా లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి అయితే  పాలకీడు మండలం సస్యశ్యామలం, సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎస్పి నరసింహ, సి  డి ఓ సి ఈ ,ఆర్డివో శ్రీనివాసులు,ఇరిగేషన్ సి ఈ రమేష్ బాబు, ఎస్ ఈ శివ ధర్మ తేజ, డి ఈ నవికాంత్, హరి కిషోర్,ఏఈ సతీష్ కాంట్రాక్టర్  శ్రీనివాస్,హన్మంత్ రామ్, నాగరాజు,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్ సూట్‌లో అందంగా నిలిచిన ప్రీతీ అస్రానీ
లోక‌ల్ గైడ్ : నటిని ప్రీతీ అస్రానీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సున్నితమైన, ఆహ్లాదకరమైన ఫోటోను పంచుకుంది. ఆ ఫోటోలో ఆమె విండో పక్కన నాజూకుగా నిలబడి ఉన్నది. స్లీవ్‌లకు షీర్ డిజైన్ ఉన్న ఫ్లోయింగ్ బ్లాక్ సూట్‌లో, సబ్‌టిల్ ఎంబెలిష్‌మెంట్స్‌తో కూడిన ఈ లుక్‌లో ఆమె అత్యంత సౌమ్యంగా కనిపించింది. ఆ ఫ్రేమ్‌లోకి వచ్చి పడిన సహజ కాంతి, ఫోటోకు మరింత నిబిరతను, శాంతియుతమైన అందాన్ని అందించింది. ఆమె క్యాప్షన్‌లో “🦢 . . . Team 🤍” అని మాత్రమే రాసింది.ఈ లుక్‌కు స్టైలింగ్‌కి @designertinarosario (టీనా రోసారియో), ఫోటోగ్రఫీకి @portraitsbylokesh (లోకేష్), మేకప్‌కి @jiyamakeupartistry (జియా), హెయిర్‌స్టైలింగ్‌కి @mani_stylist_ (మణి) క్రెడిట్ ఇచ్చింది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రీతీ తన సినిమాల ప్రయాణం గురించి, సినిమాల పట్ల ఉన్న అభిమానం గురించి చెప్పింది. గుజరాత్‌లో పుట్టి, హైదరాబాదులో పెరిగిన ప్రీతీకి చిన్నప్పటినుంచే నటనపై ప్రేమ ఏర్పడింది. తన సోదరి అంజు అస్రానీ – సినీ నటి, ప్రొడ్యూసర్ – ప్రీతీకి పెద్ద ప్రేరణగా నిలిచింది.
“ఆమె నా అతిపెద్ద బలం,” అని అంజు అస్రానీ క్రియేషన్స్‌ అనే తన సోదరి కొత్త ప్రొడక్షన్ హౌస్‌ గురించి ప్రీతీ పేర్కొంది సినిమాల షూటింగ్‌లో పాల్గొంటూ కూడా చదువును విడిచిపెట్టలేదు.
“సెట్స్‌కి పుస్తకాలు తీసుకెళ్లేవాళ్లను, రెండు జాగ్రత్తలు బాగా బ్యాలెన్స్ చేసేవాళ్లను,” అని ఆమె నవ్వుతూ గుర్తుచేసుకుంది. 2017లో తెలుగు సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించిన ప్రీతీ, తమిళ చిత్రం ‘అయోథి’ లో నటనతో విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రీతీని ప్రత్యేకంగా నిలిపే అంశం – తనకు భాషలపై ఉన్న మక్కువ. ఆమె హిందీ, సింధీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, గుజరాతీ మాట్లాడగలదు. అలాగే కన్నడ, కొంత స్పానిష్ కూడా అర్థం చేసుకోగలదు.
“భాషలు నేర్చుకోవడం ద్వారా మనుషులకి దగ్గరయ్యగలుగుతాను,” అని చెప్పింది. సినిమాల వెలుపల, ప్రీతీకి పెయింటింగ్ చేయడం ఇష్టం. అదేవిధంగా, సమాజానికి తిరిగి ఇచ్చే విధంగా – సైలెంట్‌గా చాలా సార్లు విరాళాలు ఇస్తూ సర్వీసు చేస్తూ ఉంటుందట.

‘కన్నప్ప’ ఇకపై మీ సినిమా: మంచు విష్ణు
లోక‌ల్ గైడ్: ఫ్యామిలీ కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శివభక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.సినిమాకు వస్తున్న స్పందనపై మంచు విష్ణు ఎక్స్‌లో భావోద్వేగంతో స్పందించాడు.“ఈ క్షణం కోసం నా జీవితాంతం ఎదురుచూశాను. ఓవర్సీస్ ప్రీమియర్‌ల నుంచీ, ఇండియాలో ఎర్లీ మార్నింగ్ షోలు వరకూ వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్… ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే హృదయం కృతజ్ఞతతో నిండిపోతోంది. కన్నప్ప ఇకపై నా సినిమా కాదు, మీ సినిమా,” అంటూ విష్ణు రాసుకొచ్చాడు.

ఇక ప్రభాస్ కూడా సినిమాపై స్పందిస్తూ,
“కన్నప్ప ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైకి వచ్చేశాడు! భక్తి కోసం కళ్లనే కాదు, తన జీవితాన్నే అంకితం చేసిన ఆ గొప్ప వ్యక్తి కథ, మీకూ భక్తి పరవశాన్ని ఇస్తుంది. ఈ సినిమాను చూసి మీరు ఆధ్యాత్మిక అనుభూతి పొందడం ఖాయం,” అని పేర్కొన్నాడు.

నిధి అగర్వాల్ కొత్త ఫోటోతో .....
నిధి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొత్త ఫోటోทันทีగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోలో ఆమె @gopivaiddesigns రూపొందించిన బ్రైట్ పింక్ లెహంగా‌లో అత్యంత అందంగా కనిపించింది. లెహంగా మీద నెమళపు ఈమలు గుర్తు చేసే శిల్పకళా పనితనం ఆకట్టుకునేలా ఉంది. ఆమె క్యాప్షన్‌లో “💗💓💜💜” ఎమోజీలు మాత్రమే ఉన్నాయి.ఈ లుక్‌కి సంబంధించిన జ్యువెలరీ @tribebyamrapali నుండి ఎంచుకోగా, స్టైలింగ్‌ను @officialanahita నిర్వహించింది. స్టైలింగ్ టీమ్‌లో @pranathivarma.k కూడా భాగమైంది. ఈ చిత్రాన్ని @delight-_photography-_official తీసింది. లెహంగా డీటైల్స్‌ నుంచి జ్యువెలరీ వరకు ప్రతీ విషయం స్పష్టంగా కాప్చర్ అయ్యింది.నిధి అగర్వాల్ చివరిసారిగా 2022లో వచ్చిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ కలగ తలైవన్ సినిమాలో కనిపించారు. మగిల్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించగా, నిధి కీలక పాత్ర పోషించారు. సినిమా కథ ఆకట్టుకునే విధంగా ఉండగా, చెన్నైలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది.విభిన్నమైన పాత్రలు ఎంచుకోవడంలో నిధికి ప్రత్యేకత ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
“ప్రతి కొత్త పాత్ర నన్ను నటిగా మరింత పెంచుతుంది. ప్రతి ప్రాజెక్ట్‌తోనూ కొత్తది నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాను,” అని చెప్పింది.తాజాగా నిధి, ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది రాజా సాబ్లో నటిస్తున్నారు. డిసెంబర్ 5, 2025న ఈ సినిమా విడుదల కానుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధిస్తుందని అంచనా. మలవికా మోహనన్, రిధి కుమార్‌లతో కలిసి నిధి ఈ సినిమాలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని చెప్పబడుతోంది.“ది రాజా సాబ్‌లో భాగం కావడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఇది ఎనర్జీతో, ఎంటర్టైన్‌మెంట్‌తో నిండిన సినిమా అవుతుంది. ఇలాంటి అద్భుతమైన టీమ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది,” అని నిధి చెప్పింది.తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అదనంగా, నిధి అగర్వాల్ హరి హర వీరమలు సినిమాలోనూ కనిపించనున్నారు.