Viral - Local Guide NEWS

"జియో కొత్త వ్యూహం: రూ. 299 ప్లాన్‌తో రోజుకు 1.5జీబీ డేటా – వినియోగదారుల సంఖ్యలో భారీ వృద్ధి"
రిలైయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మార్పులు చేస్తూ ఇటీవల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రెండు చౌక ప్లాన్‌లను కంపెనీ తమ జాబితా నుంచి తొలగించింది. దీంతో, ప్రస్తుతం జియోలో రోజువారీ డేటా అందించే ప్లాన్‌లలో అత్యంత చౌకైన ప్లాన్‌గా రూ. 299 ప్యాక్ నిలిచింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది.

ఇది చూస్తే, జియో తన ధరలు పెంచినప్పటికీ, వినియోగదారులకు మరింత డేటా ప్రయోజనం అందిస్తూ ఆత్మవిశ్వాసాన్ని చూపుతోంది. గతంలో రూ. 209 వంటి చిన్న ప్లాన్‌లలో రోజుకు 1జీబీ డేటా మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు కనీస ప్లాన్ అయిన రూ. 299 ప్లాన్‌‍లోనే 1.5జీబీ డేటా అందించడం గమనార్హం. ఇది ముఖ్యంగా యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవలను తరచూ వాడే వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా మారవచ్చు.

జియో ధరలు పెంచినప్పటికీ, వినియోగదారుల సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపించడం విశేషం. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) తాజా గణాంకాల ప్రకారం, 2025 జూన్‌లో జియో 19 లక్షల కొత్త కస్టమర్లను నమోదు చేసుకుంది. ఇది జియో ప్రధాన పోటీదారు అయిన ఎయిర్‌టెల్ సంపాదించిన కొత్త వినియోగదారుల కంటే రెట్టింపు. ఇది జియో బ్రాండ్‌పై ఉన్న ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.

ఇక మరోవైపు, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు తమ మార్కెట్‌షేర్‌ను కోల్పోతున్నాయి. ధరల పెంపుతో పాటు, డేటా లిమిట్లు మరియు నెట్‌వర్క్ ఖచ్చితత్వం వంటి అంశాల్లో వీటి సేవలు పోటీదారులకు అనుకూలంగా లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.

మొత్తంగా చూస్తే, జియో తన వ్యూహాత్మక మార్పులతో వినియోగదారులకు మరింత విలువను అందించడమే కాకుండా, మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తోంది. భవిష్యత్తులో జియో మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌లు తీసుకువచ్చే అవకాశముంది.

విజ్ఞాన చైతన్య ప్రదాత గురువు
గురువు అంటే
త్రిమూర్తి స్వరూపం
అజ్ఞానం నుండి
జ్ఞానంవైపు నడిపించి
జీవితానికి
అర్థం కల్పిస్తాడు
అజ్ఞాన అంధకారం
నశింప చేసి
వెలుగు వైపు
నడిపిస్తాడు

మంచి చెడుల
వివక్షను తెలిపి
బతుకు బండి‌
నడుపుటకు బాట
చూపి జీవన
సమరంలో సమస్యల
సవాళ్ల పరిష్కార
మార్గదర్శి

జీవన విద్యలో
మెలుకువలు చెప్పి
ఆత్మవిశ్వాసాన్ని
పట్టుదలను ప్రేరేపించి
అభ్యుదయ  భావాలను
ఆవిష్కరించి
అభివృద్ధికి
దశ‌ దిశ నిర్దేశిస్తాడు

మనిషి  జననం
నుండి మరణించే
వరకు ప్రతి విషయంలో
గురువు ఉంటాడు

భారతీయ  సంస్కృతిలో
గురువు పరంపరకు
ప్రత్యేకత  సంతరించుకుంది
గురువు భగవంతునికి
భక్తునికి మధ్య సంధాన కర్త

అజ్ఞానంగా‌ వున్న మనకు
విజ్ఞానం బోధిస్తాడు
అదమరిచి వున్న
మనకు అర్థశాస్త్రం
బోధిస్తాడు ఆర్థిక
అక్షరాస్యత పరిజ్ఞాన
పరవ్యాప్తి స్పృహను
సృష్టిస్తాడు
పౌరశాస్త్రం చరిత్ర
చెప్పి సంస్కృతి
పాలన ధర్మ రక్షణ పట్ల
కార్యోన్ముఖులను చేస్తూ
వెన్నంటి వుండే
కొండంత అండ గురువు

పామరులను
పండితులను చేసే
నిర్మలమైన  స్వచ్చమైన
ప్రేమాప్య్యాయతలు
చూపే దైవం గురువు
గురువు విద్యతో పాటు
వినయం విచక్షణ
తాత్వికత  తార్కికత
నేర్పిస్తాడు

పరిశీలన పరికల్పన
పరిశోధన
వివరణ విశ్లేషణా శక్తి
సామర్ధ్యాల
ఉద్దీపనకు
ఉత్ప్రేరకంగా
నిలుస్తాడు

చీకట్లను తొలిగించి
వెలుగులు పంచే
దివ్వె గురువు
జీవితానికి గమ్మ్యాన్ని
మార్గనిర్దేశం చేసే
మహర్షి గురువు

ఉన్నత స్థాయిలో
శిష్యుల ప్రగతికి
పాటుపడి
దారి చూపే జ్ఞాన
జ్యోతి గురువు

సమాజంలో అజ్ఞానాన్ని
తరిమివిజ్ఞానాన్ని పెంచి
మంచి తనం పంచి
మేథో సామర్ధ్యాలు
పెంచుకొని
భారత దేశ కీర్తి
ప్రతిష్టలు పెంచుదాం

భారతీయ సంస్కృతి
ఆధ్యాత్మికతను
జగతిన చాటుదాం
ఉత్తమ పౌరులుగా
ఎదుగుదాం

ఉజ్జ్వల భవిష్యత్తుతో
విజ్ఞాన భారత్
నిర్మాణ ప్రక్రియలో
భాగస్వాములమై
ప్రగతి శీల ప్రతిభా
ఆవిష్కరణలతో భారత్ ను
విశ్వ గురువు స్థాయికి
చేర్చుదాం

నేదునూరి కనకయ్య
1)రాష్ట్ర స్థాయి ఉత్తమ
అధ్యాపక అవార్డ్ గ్రహీత
2)ఉత్తమ ఆర్థికవేత్త అవార్డ్ గ్రహీత అధ్యక్షులు
3)తెలంగాణ ఎకనామిక్ ఫోరం
4)తెలంగాణ ఎడుకేషన్ ఫోరం
5)సామాజిక ఆర్థిక అధ్యయన
వేదిక

గ్రామం కల్లెపల్లి
మండలం బెజ్జంకి
జిల్లా సిద్ధిపేట

ప్లాస్టిక్ వద్దు పర్యావరణమే ముద్దు.....
జన జీవనం సమస్తం
ప్లాస్టిక్ పీడన మయం
ఎక్కడ చూసినా ఏమున్నది
గర్వకారణం
సర్వం గరళ ప్లాస్టిక్ బ్యాగుల
బూతమే
పల్లె నుండి పట్నం వరకు
పేదవాడి నుండి ధనికుని
వరకు సౌకర్యం పేరున
ప్లాస్టిక్ కవర్ల వినియోగం
జీవన శైలి అయ్యింది

మానవ స్వార్థం పడగ
విప్పింది సింగిల్ యూజ్
ప్లాస్టిక్ కవర్లతో భూకాలుష్యం
పర్యావరణ కాలుష్యం
జల కాలుష్యం పెరిగి
ప్రజారోగ్యం ప్రమాదంలో
పడింది ఆరోగ్య చికిత్సపై
ఖర్చులు పెరిగి ఆర్థికభారం
పెరిగి కుటుంబాలు ఆర్థికంగా
కుంగి పోతున్నాయి
ప్లాస్టిక్ వినియోగం వైద్య
ఆరోగ్య రంగానికి
సవాల్ గా పరిణమించింది
వింత వ్యాధులు ప్రభలి వైద్య
ఆరోగ్య రంగ సంక్షోభానికి
దారితీసి ప్రజారోగ్యం
క్షీణించింది

సముద్ర జీవులు
అంతరిస్తున్నాయి
కలుషిత కారకాలను
నిషేదించాలి

ప్లాస్టిక్ బ్యాగ్  వద్దు
గోనె సంచే ముద్దు
పేపర్ బ్యాగ్ వాడుధాం
పర్యావరణాన్ని రక్షిధ్ధాం
క్లాత్ బ్యాగ్ వాడుధాం
కాలుష్యాన్ని అరికడదాం

మట్టి పాత్రలు వాడుధాం
ప్రజారోగ్యాన్ని సంరక్షిద్దాం
పర్యావరణ హిత పద్ధతులు
పాటిద్దాం హరిత
సంస్కృతిని ప్రోత్సాహిద్దాం
పునరుత్పాదక శక్తి
వనరులను వాడుదాం
ప్రకృతిని రక్షిద్దాం

బయో టెక్నాలజీ ఎనర్జీ
పవన విద్యుత్ శిలాజ
ఇంధనాలు
ప్రత్యామ్నాయ శక్తి వనరుల
సద్వినియోగంతో
కాలుష్య రహిత పరిశ్రమలు
పచ్చదనం పరిశుభ్రత
కాలుష్య రహిత ప్రకృతిని
భవిష్యత్ తరాలకు
కానుకగా ఇద్దాం

గో గ్రీన్ నో ప్లాస్టిక్
జీవన విధానం కావాలి
సింగిల్ యూజ్  ప్లాస్టిక్ కవర్ల
నిర్మూలనకు  ప్రతిజ్ఞ చేద్దాం
ప్లాస్టిక్ బ్యాగ్ రహిత సమాజ
స్థాపనకు ప్రతిన బూనుధాం
మన రేపటి ఆరోగ్యాలను
మనమే కాపాడుకుందాం
ఆరోగ్య భారత్ ను
ఆవిష్కరిధ్దాం
ప్రకృతి పర్యావరణాన్ని
కాపాడుదాం దేశ ప్రగతి
పురోగతిని సాధిద్దాం
భావితరాలకు
ఆరోగ్యవంతమైన
ప్రపంచాన్ని అందిద్దాం

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
మాజీ కరెస్పాండెంట్  జస్టిస్
కుమారయ్య లా కాలేజీ
కరీంనగర్
(ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు చీఫ్
జస్టిన్ జస్టిస్ కుమారయ్య)

కరీంనగర్9440245771

జీవితాన్ని గెలవాలి
మనిషి జీవితం సమస్యల
నిలయం పోరాటాల
వలయం కోరికల చక్రబంధం

జీవితం అంటే అలుపెరగని
ఆట లాంటిది గెలుపు
ఓటములు ఎదురైనా లక్ష్య
సాధనలో ముందుకు సాగాలి

జీవితం అనేది ఒక
నధిలాంటిది నదీ ప్రవాహం
ప్రారంభమైతే ఎన్ని
అవరోధాలు ఎదురైనప్పటికీ
ఆగకుండా గమ్యం చేరే
దాకా  ప్రవహిస్తూనే ఉంటుంది
మధ్యలో కొండలు గుట్టలు
అడ్డం వస్తే దారి
మార్చుకుంటుంది
ఎత్తు నుంచి దూకి
జలపాతమోతుంది
మురికి నీరును మంచి
నీరును వెంట
తీసుకుపోతుంది

జీవితం అంటే మంచి
చెడుల మిశ్రమం
ఎలాంటి అనుభవాలు
ఎదురైనా లక్ష్యం వైపు
పురోగ మించాలి
మనిషి ఎప్పుడు తనమీద
తనకున్న విశ్వాసాన్ని
కోల్పోకూడదు
ఆత్మవిశ్వాసమే
ఆయుధంగా
జీవిత గమ్యాన్ని
సాధించాలి

కష్టమైన సంతోషమైన
నవ్వుతూ ఉండాలి
అప్పుడు జీవితం
అంటే భయం ఉండదు.
భవిష్యత్తు అంటే భాద
ఉండదు. డబ్బులు
సంపాదించడం కాదు
మనుషులను
సంపాదించుకో
అదినీకు విలువైన ఆస్తి

భయపడుతూ కూర్చుంటే
బతకలేవు ఒక్క అడుగు
ముందు కేసి చూడు
గెలుపు నిన్ను నడిపిస్తుంది

మన చేతిలోనే మన
జీవితం ఉంటుంది
మన జీవితానికి
మనమే కర్త కర్మ క్రియ

కొత్త ఆలోచన వైపు
నిరంతరం పరుగులు
పెట్టాలి నవతను
ఆహ్వానించాలి

స్వశక్తితో ప్రగతి పథాన
ముందుకు సాగాలి
మన జీవన చిత్రాన్ని
మనమే చిత్రించుకోవాలి
రేపటి గురించి చింతించకు
ఈరోజును మర్చిపోవడం
అవివేకం ఊహా లోకంలో
తేలి పోతు ప్రణాళికలు
వేయొద్దు
పట్టుదలతో ముందుకు
సాగు నిన్నటి రోజును
సమీక్షిస్తూ నేటిని ఆస్వాదిస్తూ
రేపటికి ప్రణాళిక రూపకల్పనే
జీవన గమనంలో గొప్ప
మైలు రాయి కావాలి

వర్ధమానమే మన జీవన
సంపద గతాన్ని తలవద్దు
అది చేతి నుండి జారిపోయిన
నీటి లాంటిది భవిష్యత్తు
అయోమయం అగోచరం
అస్థిరత్వం

మనిషి ఒకసారి
పోగొట్టుకుంటే
దొరకనివి మూడు
నోటి నుంచి వచ్చిన
మాట చేజారీన
అవకాశం
కరిగిపోయిన కాలం

సమయాన్ని సద్వినియోగం
చేసుకుంటూ ఎవరికి వారే
ఉద్ధరించుకోవాలి
ఎవరి పనులకు వారే
బాధ్యులు కావాలి
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదిరి చూసి మోసపోవద్దు
సోమరితనాన్ని వదలాలి
మొద్దు నిద్ర వీడాలి

ప్రగతి చోదక శక్తిగా
ఎదగాలి స్వయం
సంకల్పిత జీవన శైలితో
క్రియాశీలురై జీవన
సమరంలో గెలువాలి
విజయతీరాలను
చేరాలి గమ్యాన్ని
ముద్దాడాలి
సమాజంలో ఉత్తమ
పౌరులుగానిలిచి
యువతకు
స్ఫూర్తి నిలువాలి

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
1)తెలంగాణ ఎకనామిక్ ఫోరం
2)సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
3)తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం 4)తెలంగాణ వికాస వేదిక
5) మాజీ కరెస్పాండెంట్ జస్టిస్ కుమారయ్య లా కాలేజీ
కరీంనగర్
(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమారయ్య)

కరీంనగర్ 9440245771

అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలి .
సాయం లేకున్నా
సాగుచేస్తున్న రైతన్నకు
సమస్యలే ఆసులైనాయి
మార్కెట్లో మోసాలే
సంపద అయింది
అన్నదాతకు ఆకలి
మిగిలింది ఆత్మహత్యే
‌శరణ్యం అయ్యాయి

భూమిని నమ్మినాటు వేసి
కొత కోసి పంట పండించిన
ఆరుగాలం  నీ శ్రమకు
ప్రతిఫలం లేక   దిక్కులను
చూస్తూ దిగులు నీపాలిట
గుదిబండ అయ్యేనా

పరుల కొరకు పాటు పడే
రైతన్న నకిలీ విత్తనాలు
కల్తీ ఎరువుల కాఠిన్యతకు
పురుగుమందుల
విషకౌగిట్లో చిక్కుకొని
విలవిలలాడే
రైతన్న  భలిపశువు
అయిపోయి
కుటుంబం కుదేలైంది

ప్రకృతి విపత్తుల దాటికి
పంట పోయి ప్రాణాలు
పోయి బావురు మంటూ
రైతు కుటుంబాలు వీధి
పాలై బతుకుకు భద్రతలేక
చావుకు భీమా రాక
సమస్యల సుడిగుండంలో
జీవితం గడుపుతున్నాడు

రైతన్నపంటకు
గిట్టుబాటు దర లేక
దిక్కులేని అనాదైనాడు

దుక్కి దున్ని, నాట్లు వేసి
కోతకోసి, కుప్పనూర్చి
మార్కెట్లో మరణ శయ్యపై
ప్రాణాలు వదులుతున్న
పట్టించుకునే‌ వారు లేక
అధికారుల నిరాదరణ
పాలకుల రాజకీయ
క్రీడలో  బలవంతపు
చావే (నీ) రైతుల రేవాయే

వ్యవసాయం వదిలి
బతుకుకై పట్టణ బాట
పట్టిన నీకు అడుగడుగున
మోసాలే పలకరించె
(దర్షన మిచ్చే )
ఆత్మహత్యలే నీఆస్తి ఆయే

కార్పోరేట్ మార్కెట్
కార్పొరేట్ వ్యవసాయం
మయాజాలానికి
కల్తి ఎరువులు విత్తనాలు
రాజ్యమేలి నీబతుకు చిధ్రం
చేసి ఉరికొయ్యలు అప్పులే
నీ  ఆస్తులయ్యే

అమ్మబోతే అడవి
కొనబోతే కొరివిలా
తయారైన పాలకుల
ప్రవర్తన నీకు నిరాశ
నిస్పృహ లనే
కానుకగా ఇచ్చే
స్థితి మారాలి

నీ పంటకు నీవే దర
నిర్ణయించుకోవాలి
ఆపద అమ్మకాలు
అంతం కావాలి

థళారీ వ్యవస్థ
రద్దు కావాలి
రైతాంగ శ్రేయస్సే
కేంద్రంగావ్యవసాయ
విధానం ఉండాలి

వ్యవసాయ రంగం
యువతను ఆకర్షించే
విధంగా విధి విధానాలు
రూపొందించాలి

ఆధునిక వ్యవసాయం
అభివృద్ధికి ఊతం
ఇవ్వాలి నేల తీరును
బట్టి పంటలు
సేంద్రియ సాగుతో
మేలు రకం
పంటలతో ప్రగతిశీల
సాగుయే లక్ష్యంగా
ముందుకు సాగాలి

శాస్త్రీయ సాగుతో
సస్యశ్యామలమై
సాగు స్వయం
స్వమృద్దితో సాగాలి
అప్పుల ఊబిలో
చిక్కినరైతన్నను
సబ్సిడీ రుణాలతో
ఆదుకోవాలి

పాలకులు రైతే
సంక్షేమమే కేంద్రంగా
సాగువిధానంతో చేయూత
నిచ్చి ఆన్నధాతలను
ఆదుకోవాలి

జై జవాన్ జై కిసాన్
అనే నినాదాన్ని  కర్షక
సంక్షేమవిధానంగా
అమలు చేయాలి

రైతునే నిజమైన
రాజును చేయాలి
అన్నదాతల ఆత్మ హత్యాలు
ఆపాలి భారత్ ను
అన్నపూర్ణగా నిలుపాలి

నేదునూరి కనకయ్య
రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం 9440245771
కరీంనగర్

యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే సిగాచి పరిశ్రమ ఘటన
-ప్రతి పరిశ్రమను నిరంతరం తనిఖీ చేయాలి

-తూతు మంత్రంగా ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తనిఖీలు

-గాయపడ్డ వారికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలి

-అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన

-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు నియోజకవర్గంలో యాజమాన్యం నిర్లక్ష్యం,  ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి పరిశ్రమ ఘటన చోటు చేసుకుందని. పేలుడులో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని పఠాన్ చేరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. పఠాన్ చేరు నియోజకవర్గ పాశమైలారం పారిశ్రామిక వాడలో గల సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే జిఎంఆర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డిఐజి ఇక్బాల్, జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పరితోష్ పంకాజ్ తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత 30 సంవత్సరాలుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎప్పుడు కూడా కార్మికుల భద్రత కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని తెలిపారు.  ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలికి వదిలేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఒకసారి ప్రమాద సంఘటన జరిగినప్పటికిని యాజమాన్యం గుణపాఠం నేర్చుకోకుండా తిరిగి భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరిశ్రమలు నడిపిస్తూ కార్మికుల పాలిట యమపాశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అనుబంధాలే ఆనందం....
అనుబంధాలే ఆనందం

మనిషి పుట్టుకతో
వచ్చేది బంధం
అనుబంధం

సమాజంలో కాని
ఇంటిలో కాని అందరికి
బంధాలుంటాయి

అమ్మ ప్రేమ అనంతం
అమృతతుల్యం
నాన్న చూపించే
అనురాగం
అమూల్యం
అన్నపంచే
ఆప్యాయత
మధురమైనది
తమ్ముడు పంచే
వాత్సల్యం
ఊహకు అందనిది
చెల్లి పంచే మమత
మరుపురానిది
మాసిపోనిది
అక్క పంచే అభిమానం
ఎప్పుడు నీ వెంట
ఉండే నిండు దీవెనలు

మారిన సమకాలీన
సామాజిక ఆర్థిక
పరిస్థితులు బంధాలను
అనుబంధాలను
మంట కలుపుతున్నాయి
ప్రేమ అనురాగాలు
అనుబంధాలు
కనుమరుగై
అహం స్వార్థం
రాజ్యమేలుతోంది
స్వేచ్ఛ పేరున  ఎవరితో
ఎవరికి సంబంధం
లేకుండా ఎవరికి వారే
యమునా తీరే చందంగా
ప్రపంచంలో జీవిస్తూ
అందరూ ఉండి
ఒంటరిగా ఆధునికత
పేరున ఆప్తులకు దూరంగా
దిగులుకు దగ్గరగా
ఆందోళనల ఊబిలో
చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి
జీవితం గడుపుతున్నాడు

మానవుడు అనాదగా
మిగిలిపోయి మానవత్వాన్ని
మరిచిపోతున్నాడు
ఆప్యాయత అనురాగాలు
బంధాలు అనుబంధాలు
పాటిద్దాం

మనవి అనుకున్నంత
వరకే బంధాలు
అనుబంధాలు
మనసు విరిగి
మాట మార్చితే
నువ్వెవరో నేనెవరో

బంధాలే ఆనందం
పరమానందం
అని చాటుదాం
మంచి మాటల
మాధుర్యంతో
మమత
మానవీయతకు
బాటవేద్దాం

నేదునూరి కనకయ్య
ఇండిపెండెంట్ జర్నలిస్టు
అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771

కెనడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై ట్రంప్ సీరియస్… వాణిజ్య చర్చలకు బ్రేక్
లోక‌ల్ గైడ్:కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కెనడా వెనక్కి తగ్గకపోవడంతో, అమెరికా–కెనడా మధ్య జరుగుతున్న అన్ని వాణిజ్య చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’ లో ట్రంప్, “కెనడాతో అన్ని రకాల వాణిజ్య చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నాం,”
అని స్పష్టంగా తెలిపారు.కెనడాలో డిజిటల్ సేవల పన్ను గతేడాది అమల్లోకి వచ్చినా, జూన్ 30 నుంచి కంపెనీలు చెల్లింపులు ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం:
కెనడాలో గణనీయమైన ఆన్‌లైన్ ఆదాయం కలిగిన పెద్ద డిజిటల్ కంపెనీలు
తమ ఆదాయంపై 3% పన్ను చెల్లించాలి
ఈ పన్ను పరిధిలోకి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ సేవలు, ఆన్‌లైన్ ప్రకటనలు, సోషల్ మీడియా సేవలు, వినియోగదారుల డేటా అమ్మకాలు వస్తాయి.దీని ప్రభావం యూఎస్‌కి చెందిన టెక్ దిగ్గజాలు, ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పై ఎక్కువగా ఉంటుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 30 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి రానుండటంతో, ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

వంగూరి వాచకం -నవరత్నాలు
1. ఆదిత్యుడిని బంధించేను
ఆషాఢ మేఘాలు
ఆమ్లజనిని దిబ్బంధించేను
ఆకాశ హర్మ్యాలు.

2.మనసు
మంచి మిత్రుడు
చెడ్డ శత్రువు
ఎంపిక నీదే చూడు.

3.ఎడతెరిపి లేని వానతో
ఏరులైన రహదారులు
వరుణుడి విలయంతో
విలవిలలాడే నరులు.

4.ఆరోగ్యంతో ఆనంద మైతే
ఆనందంతోనే ఆరోగ్యం
కలిసే గుణముంటే
కలుపుకునే గుణముండదా

5.శుభ్రతే లక్ష్యమైతే
చీపురే ఆయుధం
పారిశుధ్య సేవలే
ప్రపంచానికి అభయం.

6.ఆహార పుష్టి
దేహానికి బలం
నైపుణ్య శ్రామిక శక్తి
దేశానికి వరం.

7.గతము
తెలిపేది చరితం
హితము
కోరేది స్నేహితం.

8.పక్క వాడితో పోలిక
పక్కలో  బల్లమే  సుమా
ఎవరి వేళలో వారు వెలిగే
సూర్య చంద్రులను చూడుమా.

9.నేటి పోటీ యుగంలో
ఉరుకులు పరుగుల జీవనవిధానం
క్రమం తప్పని యోగాతోనే
ఆరోగ్య సమస్యలకు సమాధానం.

భూత్పూర్ "మీ సేవా" కేంద్రంగా గూడుపుఠాణి.. !
"చిలకమర్రి" భూ అక్రమాలలో వెలుగు చూసిన నిజం

అక్రమాలకు దూరంగా మీసేవ సెంటర్ ను ఎంచుకున్న నిందితులు

లోక‌ల్ గైడ్, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు పట్టేదారుల భూమిని జిపిఏ ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ అయిన అక్రమ వ్యవహారంలో మీసేవ కేంద్రం నిర్వాహకులు హస్తవాటం ప్రదర్శించినట్టు తెలిపారు. దాదాపు ఏడు కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించి జిపిఎ ద్వారా రైతులకు తెలియకుండా రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవహారంలో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓటిపి నెంబర్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని తదితర పత్రాల ద్వారా  ధరణిలో భూములను తమ పేరుకు బదలైపు చేసుకున్న వ్యవహారంలో మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మీసేవ కేంద్రంగా ఈ స్లాట్ బుక్ చేసినట్లు ఈతతంగంలో వెలుగుచూస్తుంది. భూత్పూర్ మీసేవ కేంద్రం కు సంబంధించి సదరు రిజిస్ట్రేషన్లలో ధరణిలో జిపిఏ చేయడానికి కొత్తపల్లి సుభాన్ రెడ్డి పేరిట రైతు కొత్తపల్లి వినోద ఓటీపీని వాడుకున్నారు. భూత్పూర్ లోని  టిఎస్ _ఆర్ఎఫ్ఎంబి 085 మీ సేవ కేంద్రం ద్వారా 2024 సంవత్సరంలో ఆగస్ట్ 6న రాత్రి ఏడు గంటల 40 నిమిషాలకు ఈకేవైసి చేయించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ సేవ కేంద్రం యజమాని ప్రవీణ్ కుమార్ పేరిట ఉన్నట్లు సదురు పట్టణంలో పేర్కొనబడింది. ఫరూక్ నగర్ తహసిల్దార్ పార్థసారథి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన అర్కిత పూర్వక ఫిర్యాదులో మీ సేవ కేంద్రం యజమాని ఆపరేటర్లను బాధ్యులుగా చేస్తూ ఫిర్యాదు చేసిన విషయం విధితమే. తాజాగా ఈకేవైసీ జరిగిన విధానంలో భూత్పూర్ మీసేవ కేంద్రం వివరాలు వెలుగు చూడడం గమనర్హం. మొత్తం ఈ అక్రమాలలో చిలకమర్రి గ్రామానికి చెందిన కొత్తపల్లి మధుసూదన్ రెడ్డి స్థానికంగా మీసేవ కేంద్రాలను వాడుకోకుండా భూత్పూర్ వద్ద ఈ అక్రమాలకు తెర లేపినట్లు అవగతం అవుతుంది

ప్రారంభ‌మైన పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర .....
లోక‌ల్ గైడ్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథుని రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పూరీకి చేరుకుంటారు. దీంతో పూరీ క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది.వేలాది మంది భక్తులు “జై జగన్నాథ్”, “హరిబోల్” నినాదాలతో రథం వెంట నడుస్తూ భక్తిశ్రద్ధలతో ముందుకు సాగుతున్నారు. ఈ వేడుకలో సుమారు 12 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా భద్రతా ఏర్పాట్లను విస్తృతంగా నిర్వహించారు.ఒడిశా ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రిస్తోంది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర కోసం దేవస్థానం రెండు నెలల కిందట నుంచే ఏర్పాట్లు ప్రారంభించింది.సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ పూరీలో భిన్నంగా, మూల విరాట్‌ స్వయంగా గర్భగుడి నుంచి బయటకు తీసుకువస్తారు. ప్రతి ఏడాది కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు బంగారు చీపురుతో రథ మార్గాన్ని శుభ్రం చేసి, యాత్రను ప్రారంభిస్తారు.లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి చేరుకుని వారం రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకొని తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను కళ్లారా చూడటం భక్తులు జీవితంలో అదృష్టంగా భావిస్తారు.

కర్ణాటక-కేరళ సరిహద్దులో ఐదు పులుల మృతి
లోక‌ల్ గైడ్

కర్ణాటక-కేరళ సరిహద్దులోని మలై మహాదేశ్వర వైల్డ్‌లైఫ్ డివిజన్‌లో ఘోర ఘటన జరిగింది. ఒక తల్లి పులి, నాలుగు కూనలు కలిపి ఐదు పులులు మృతి చెందాయి. ఈ ప్రాంతంలో ఒక ఆవు కళేబరాన్ని కూడా అటవీ అధికారులు గుర్తించారు.విషం వల్లే పులులు మృతి చెందినట్లు అనుమానం. గుర్తు తెలియని వ్యక్తులు ఆవు కళేబరంలో విషం కలిపి ఉంచినట్టు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం చనిపోయిన ఆవును పులి చంపినట్లు అధికారులు గుర్తించారు. ఆ పగతోనే స్థానికులు ఈ విధంగా ఎర వేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.శవపరీక్షలో కూడా పులులు విషప్రయోగంతోనే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తీవ్రంగా స్పందించారు. మూడు రోజుల్లోగా పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. పులుల సంఖ్యలో దేశంలో మధ్యప్రదేశ్ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వం పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నా, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ పశువులను కాపాడుకోవడానికి మృగాలపై విషప్రయోగం చేస్తున్నారని అటవీ శాఖ గుర్తించింది.