Editorial - Local Guide NEWS

బైజూ కంపెనీలో కొత్త సీఈఓ బాధ్యతలు.. 5వేల మంది ఉద్యోగులకు ఎసరు..

పెరుగుతున్న నిరుద్యోగం..దేశానికే పెను ముప్పు
దేశంలో నిరుద్యోగం కోరలు చాస్తోంది. రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉన్నత విద్యార్హతలు ఉన్నా..చేయ గలిగిన చేవ ఉన్నా దేశ యువతరానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. గతేడాది డిసెంబర్ నాటికి దేశ యువతలో  45.8 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు తేలింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి భారత్ చేరుకుంటుందనుకుంటున్న సమయంలో...నిరుద్యోగం పెరిగిపోతుండటం..దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉందని  సీఎన్ఎన్ మీడియా తెలిపింది. ఓ వైపు చెనాలో  వృద్ధుల సంఖ్యకు సమానంగా యువత లేదని..అయితే భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్యకు తగిన ఉద్యోగాలు లేవని  CNN నివేదించింది.

భారత్ లో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు దేశ జనాభాలో  40 శాతానికి పైగా ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది అంటే 45.8 శాతం మంది - డిసెంబర్ 2022 నాటికి నిరుద్యోగులుగా ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యువతకు ఉద్యోగాలు సృష్టించేందుకు ఇదే సమయం అని పేర్కొంది. నిరుద్యోగుల సంఖ్యను బట్టి ఉద్యోగాలు సృష్టించకపోతే సామాజిక అశాంతి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరోవైపు దేశంలో రోజు రోజుకు జనాభా పెరిగిపోతుంది. దీంతో ఉద్యోగాల పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. నిరుద్యోగ సమస్య కూడా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో యువత నిరుద్యోగిత రేటు పెరిగిపోవడంతో "దిగ్భ్రాంతికరమైన అంశమని  కార్నెల్ యూనివర్శిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, భారత ప్రభుత్వానికి మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు తెలిపారు. 15 ఏళ్లుగా దేశంలో నిరుద్యోగతి రేటు నెమ్మదిగా పెరిగిపోతుందని..కానీ గత ఏడేళ్లుగా నిరుద్యోగిత రేటు అమాంతం పెరిగిపోయిందని చెప్పారు. యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే దేశానికి ఇది అతిపెద్ద ముప్పు, సవాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

వేసవి సెలవులు వచ్చేసాయి తల్లిదండ్రులారా మీ పిల్లల గురించి జాగ్రత.
మీ పిల్లలు ఈతకు వెళితే వారితో పాటు మీరు వెళ్ళండి ఓ తల్లిదండ్రులారా
లేనిచో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుంది
మీ పిల్లలకు మోటర్ బైక్లు అసలు ఇవ్వకండి
స్నేహితులతో దూర ప్రాంతాలకు వెళ్ళనివ్వకండి వేరే వారిని విహారయాత్రలకు తీసుకెళ్లండి
తల్లిదండ్రుల  జాగ్రత్త వేసవి సెలవు చేశాయి మీ పిల్లలు కంటికి రెప్పలా కాపాడుకోండి. మీ పిల్లలు చేసే సరదా పనులే ప్రాణం మీదికి తెస్తున్నాయి. ఎవరికి కడుపు కోతే మిగులుతుంది. కనుక దయచేసి
ఈతకు వెళ్లేవారిని కనిపెడుతూ ఉండాలి ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో చెరువులు, కుంటలు, వాగులు, బావుల్లో
స్నా నాలు చేయడానికి పిల్లలు, యువకులు ఎక్కువశాతం శ్రద్ధచూపుతుంటారు. వచ్చిరాని ఈతతో ఎందరో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కోకొల్లలు. ఈత సరదా కోసం వెళ్లి, చెరు వుల్లో విగత జీవులుగా తేలియాడితే కన్నవారి కడుపు కోత వర్ణాతీతం. సరదా కోసం,ఈత రాకున్నా నీళ్లలో దూకి ప్రాణాలను కోల్పోతున్నవారిని చూస్తే కన్నీళ్లు లేదు.వేసవి సెలవులు వచ్చేసాయి చిన్నారులను కంటికి రెప్ప లా కాపోడుకోవాల్సిన సమయం వచ్చింది కనుక బాధ్యతగా మీరు ఉండాలి. సెలవులు వస్తే పిల్లల సంతోషానికి హద్దులే ఉండవు.ఇంట్లో ఒక్క నిమిషం ఉండరు.స్నేహితులతో సరదాగా గడపడానికి గడపదాటుతారు. పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారో? చెరువులోకి ఈతకు వెళ్తున్నా రో? తెలియదు. కొందరు స్నేహితులతో కలిసి ఆటలు ఆడితే.. మరికొంతమంది ఈత నేర్చుకోవడానికి చెరువులు, కుంటలలోకి వెళ్తుంటారు.కానీ, స్థానిక చెరువులు,కుంటల స్థితిగతులు తెలుసుకోకుండా అందులోకి దిగి మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. తెలిసీతెలియని వయస్సులో ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోతున్నారు.నీటి ప్రమాదాల్లో తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. పిల్లలు ఆహ్లాదం కోసం నీటిలో దిగడానికి ఉత్సాహం చూపుతారు. పిల్లలు ఈత కోసం వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు సూచించడమే కాకుండా, నీటి నుంచి కాపాడే లైఫ్‌జాకెట్లు, రబ్బర్‌ ట్యూబ్‌, మొదలగు రక్షక అవసరాలను తీసుకెళ్లి వారికి దగ్గరుండి స్వయంగా ఈత నేర్పించండి. ఇలా మీ పిల్లల ఆనందాన్ని మీ కళ్ళముందే మీరు చూస్తూ సంతోషపడండి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లను ఒంటరిగా పంపవద్దు. ఇంకొందరు పిల్లలు ఎండాకాలంలో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి బైకులను తీసుకొని వెళ్లి వాహనాలు నడపడం సరిగా తెలియక ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా ఎందరో మంది విద్యార్థులు సెలవుల్లో ఎంజాయ్ గా గడపాలని అత్యుత్సవంతో వెహికిల్స్ ను వేగంగా నడిపే ప్రమాదాలకు లోన్ అవుతున్నారు. ఈ ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తమ బిడ్డలు అర్థాంతరంగా ప్రమాదాల బాధ పడి చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జాగ్రత్త మీ పిల్లలు సెలవుల్లో ఎక్కడికి వెళ్ళినా వారికి తోడుగా మీరు వెళ్ళండి వారి సంతోషంలో మీరు బాగా నవ్వండి వారికి మంచి జడలు చెప్పండి వారికి మీరు దగ్గరుండి క్రమశిక్షణ నేర్పించాలి ప్రేమగా ఆప్యాయతగా మంచి నేర్పండి వారికి వినోదాన్ని సంతోషాన్ని అందించండి. భావి భారత పౌరులుగా తయారు చేయండి. వారికి ఆదర్శంగా ఉండండి ఆత్మీయతతో ప్రేమను అందివ్వండి. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడిపే విధంగా చూసుకోండి మీరు ఆనందంగా ఉండండి మీ పిల్లల భవిష్యత్తుకు ఆనందాన్ని కలిగించండి అంతే తప్ప అనవసరంగా వారిని వదిలిపెట్టకండి వదిలిపెట్టి మీరు బాధపడకండి. తల్లిదండ్రులారా మీ పిల్లల భవిష్యత్తును గుర్తించి వారికి చక్కని సందేశాత్మకమైనటువంటి కథలను చెప్పండి ఉపాధ్యాయుల పట్ల దేశం పట్ల పెద్దలపట్ల గౌరవ మర్యాదలతో మెలిగే విధంగా వారిని తీర్చిదిద్దండి అప్పుడే మీ జన్మకు సార్ధకత కలుగుతుంది మీ పిల్లల భవిష్యత్తుకు మేలు కలుగుతుంది. అనే విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు

ఎన్నికల కురుక్షేత్రంలో నలిగిపోతున్న ఓటర్లు సమర్థవంత నాయకులను ఎన్నుకునే బాధ్యత ఓటర్లదే ఓటర్లు వేసే ఓటు సమాజ మార్పుకు నాంది కావాలి
రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులను సగటు ఓటర్లు జీర్ణించుకోలేని పరిస్థితి నేడు ఏర్పడింది. ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి ప్రకారం నేరచరిత్ర గల అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్ట రాదని చెబుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు. రాజకీయ పార్టీలు నేరచరిత్ర గల వ్యక్తులకే పెద్ద పీఠను వేస్తున్నారు.గుండాయిజం, రౌడీయిజం ఎన్నికలలో చోటు చేసుకుంటున్నాయి. బడా వ్యాపారవేత్తలు మాఫియా గ్యాంగులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రత్యక్షంగా అందరికీ తెలిసినప్పటికీ రాజకీయ నాయకులు నేల చరిత్ర గల వ్యక్తులతో చేయి కలిపి అధికారమే పరమావధిగా రాజకీయ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో ధన బలం, కండబలం ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చూపించే డబ్బుల ఆశకు ఓటర్లు ప్రలోపడతారు. ఒకవేళ ఓటర్లు మద్యం డబ్బుకు లొంగపోతే బెదిరింపులకు పూనుకొని ఎలాగైనా సరే ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయించుకుంటారు. ఎదిరించలేని ప్రశ్నించలేని అమాయకులైన ప్రజలు తమ ఓటును అమ్ముకునే పరిస్థితి నేడు ఏర్పడింది. ఎన్నికలు జరిగినా అనంతరం తమ నాయకులు తమ తలరాతను మారుస్తారని ప్రజలు ఆశించినప్పటికీ ఆ దిశగా రాజకీయ నాయకులు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యరు. రాజకీయ నాయకులు అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడి, కోట్లకు పరుగెత్తిన ఓటరు మాత్రం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తూ మౌనాన్ని పాటిస్తున్నారు. నేటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు క్యాన్సర్ సోకింది అని తెలుస్తుంది. ఏ రాజకీయ పార్టీ లంచగొడితనాన్ని, అవినీతిని నిర్మూలిస్తామని ప్రజలకు వాగ్దానాలు చేయకపోవడం విధంగా ఎంతో దురదృష్టకరం. దేశ జనాభాలో అధిక శాతం యువతరమే, నేటి యువతరం రేపటి విధాన నిర్మితలు రాజకీయాల పట్ల ఓట్లను వినియోగించుకోవడం పట్ల నేటి యువతరం అంతగా ఆసక్తి కనబడటం లేదు రాజకీయాల పట్ల వ్యతిరేకత భావం పెరుగుతుంది ఎందుకంటే 90% రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి అందుకే యువతరానికి రాజకీయాలంటే రోత పుడుతుంది. నిరాశ ,విస్పృహలతో ఏర్పాటు వాదం వైపు మొగ్గు చూపుతున్నారు. అయినా యువత ఎన్నికలలో భాగస్వామ్యం పరుచుకోక తప్పదు.
అభ్యర్థుల పరిధిలో నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని బట్టి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ రాజకీయాలను ప్రాంతీయ రాజకీయాలు శాసించే రీతిలో నేను రాజకీయాలు నడుస్తున్నాయి. దీర్ఘకాలిక అభివృద్ధి పథకాలకు బదులు తాత్కాలిక జనాకర్షణ పథకాలకు ప్రాంతీయ పార్టీలు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో ప్రాంతీయ పార్టీలు ప్రజలకు చేరువ కావడం జరిగింది. జాతీయ పార్టీలు ప్రజలకు కావలసిన జనాకర్షణ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్రస్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆ పథకాలను ప్రజలకు అందకుండా అడ్డుపడుతూ తమ పథకాలన్నీ ప్రజలకు చేరవేస్తూ ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికలకు ముందు ఎన్నికల అనంతరం ప్రభుత్వ నిర్మాణంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతున్నవి. రాజకీయ పుత్రులతో ఎవరితో ఎవరు కాపురం చేస్తారు తెలియని గందరగోళ పరిస్థితి నేడు నెలకొన్నది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు శత్రువులుగా రంగంలో దిగితే ఎన్నికల అనంతరం మిత్రులుగా కలిసిపోతున్నారు చివరకు రాజకీయ పార్టీల దృష్టిలో ఓటర్లే శత్రువులనే భావన వ్యక్తపరుస్తున్నరు. ఓటర్లు ఎవరిని విశ్వసించాలో ఎవరిని విశ్వసించకూడదు తెలియని సుడిగుణంలో చిక్కుకొని పోయారు. రాజకీయాలలో దురదృష్టకర విషయం ఏమిటంటే వ్యక్తి ప్రాధాన్యతను బట్టి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి తప్ప ప్రజల ప్రాధాన్యతను బట్టి జరగడం లేదు ఒక రాజకీయ పార్టీలో అనేక సంవత్సరాలు ఉండి పార్టీని వదిలి రావడం అనేది ముసలి వయసులో విడాకులు తీసుకున్నట్లుగా ఉంటుందనే విషయాన్ని మన నాయకులు గ్రహించలేకపోవడం శోచనీయం. అందుకే సుప్రీంకోర్టు ఇటీవల తాము ఎన్నుకోబోయే అభ్యర్థుల పూర్వాపరాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని విషయాన్ని ప్రకటించింది. సాధారణంగా రాజకీయ పార్టీలు సిద్ధాంతపరంగా ఏర్పడితే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం సులభం అవుతుంది. కానీ అది సిద్ధాంత ప్రాతిపదికగా విభజన జరగడం లేదు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తాము చేసిన అభివృద్ధిపైనే ఓట్లను కోరడం జరుగుతుంది. చివరికి ఓటర్లు నిరాశ చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటు వేయడం మాత్రమే అలవాటుగా ఏదైనా ఒక పార్టీకి ఓటు వేస్తారు. ఆ పార్టీ సిద్ధాంత సూత్రాలకే కట్టుబడి ఉంటారు మరి కొంత మంది ఏ రాజకీయ పార్టీ ఓటర్లు స్వచ్ఛమైన పారదర్శకతగల సమర్థవంతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఎందుకంటే అట్టి ప్రభుత్వం శాంతి, భద్రతలు కాపాడగలరని ప్రజల కనీస అవసరాలు తీర్చగలరని ఆర్థిక అభివృద్ధికి కృషి చేయగలరని భావిస్తాను. ఎన్నికైన ప్రతినిధులు సమర్థవంతులు కానట్లయితే వారిలో గుణగణాలు లోపించినట్లయితే అట్టివారిలో సమగ్రత లోపిస్తుంది. అలాంటి ప్రతినిధులు రాజ్యాంగ విలువలను రాజ్యాంగ స్ఫూర్తికి సమర్ధవంతంగా పనిచేయకుండాచూస్తారు.కుంభకోణాలకు అవినీతికి పాల్పడిన కూడా అదే పార్టీకి ఓటు వేసి గెలిపిస్తున్నారు.తప్ప ఎలాంటి మార్పును కోరుకోవడం లేదు. ఓటర్లు తమ ఓటును గోప్యంగా సాధ్యమైనంత వరకు తమకు నచ్చిన వారితో చర్చించుకోవచ్చు. అలా చేయడం వల్ల తమ అభిప్రాయం ఇతరులకు తెలియజేసినట్లు అవుతుంది.తోటి వారితో బంధువులతో, స్నేహితులతో సంప్రదించడం మంచిది. ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే సిద్ధాంతానికి విలువకు లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉండే అభ్యర్థులను ఎన్నుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎన్నికల్లో నిజాయితీగల, సమర్థవంతమైన అభ్యర్థులు లభించడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఓటర్లే వ్యక్తిగతంగా సమిష్టిగా నైనా, మీడియా సాయంతోనైనా సమర్థవంతులైన అభ్యర్థులను గుర్తించగలగాలి ఇది ఆచరణ సాధ్యం కాకపోయినా ప్రయత్నం చేయడంలో తప్పులేదు. ఎన్నికలలో ఓటు వేయడంతోనే తమ బాధ్యత అయిపోయింది అని భావించకూడదు. ప్రభుత్వంలో నిరంతరం భాగస్వామ్యం పంచుకొని ప్రజాస్వామ్యం విజయానికి సంక్షేమ పథకాలకు కృషి చేయాలి అప్పుడే రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయానికి లోబడి స్వచ్ఛమైన, పారదర్శకత ప్రభుత్వాన్ని అందించే అవకాశాలు ఉంటాయి ఓటర్లు స్వతంత్ర ఆలోచనతో ప్రజల పట్ల అంకితభావం గల బాధ్యతాయుత ప్రసిద్ధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్ పైనే ఉంది పౌరులకు ప్రేరణ కలిగించేది ఎన్నికలే? వచ్చే ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో నిజాయితీగా దేశ భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్ధవంతమైన నాయకులను ఎన్నుకొని చట్టసభలకు పంపించాల్సిన *బాధ్యత పూర్తిగా ఓటర్ల పైన ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.