Politics - Local Guide NEWS

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయం
వరంగల్ ( లోకల్ గైడ్ ) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఎంపీటీసీ 1 & 2 పరిధిలోగల కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు తుల కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడవడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. పార్టీ కష్టకాలంలో మన వెంబడి ఉన్నవారే మన కార్యకర్తలని, ఈ సమయంలో అధికార పార్టీ నుండి మన పార్టీలో చేరుతున్నారు అంటేనే ఈ ప్రభుత్వం పనితీరును మనం అర్థం చేసుకోవాలని తెలిపారు. గతంలో నేను ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశాను అది మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది అంటే ఈ అసమర్ధ ప్రభుత్వ పాలన మనకు అర్థమవుతుంది. కెసిఆర్ ప్రభుత్వంలో రాజుగా బ్రతికిన రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో  పస్తులు  ఉండవలసిన  పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని పనిచేయాలని, పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్ట పడవలసిన  అవసరం ఉందని సూచించారు. గ్రామాలలో గడపగడపకు మన కార్యకర్తలు తిరిగి ఈ బోగస్ ప్రభుత్వం చేసిన బోగస్ హామీలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేయవలసిన అవసరం ఉందని అన్నారు.కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని, తొందరలోనే కమిటీలు వేసి ప్రతి కార్యకర్తకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయని, పార్టీ క్యాడర్,యూత్, సోషల్ మీడియా నాయకులు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మన సత్తా చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అన్నంనేని అప్పారావు, మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ బూర నర్సయ్య గౌడ్
చౌటుప్పల్ (లోకల్ గైడ్); నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలో నూతన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్  ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
కార్యాలయ ప్రారంభం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డా. బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి, సాగు నీటి కొరత, యువతకు ఉద్యోగ అవకాశాల లోపం – ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే. ప్రజలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం అడ్డు తగులుతోంది” అని అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శిస్త
మంత్రి పదవి, మంత్రి పదవి అని అడుక్కుంటూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నారు నల్గొండ ప్రజల కోసం జిల్లా అభివృద్ధి గురించి అడగకుండా మంత్రి పదవి అడుక్కోవడం ఏంటి
ఆయన తీరు చూస్తుంటే నల్గొండ వాసులుగా మాకే సిగ్గనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డికి అంత సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి సొంతగా నిలబడాలి
అంత గౌరవం లేని చోట ఉండటం ఎందుకు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కూడా ఆయన ఘాటుగా స్పందిస్తూ
“ఓటు చోరీ… ఓటు చోరీ అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడటం మతిస్థిమితం లేనట్టే. కాంగ్రెస్ నాయకులు నిజాయితీగా ఉంటే ముందుగా తమ పదవులకు రాజీనామాలు చేసి తర్వాతే నైతికత గురించి మాట్లాడాలి” అని డిమాండ్ చేశారు.
బీజేపీ లక్ష్యాలపై మాట్లాడుతూ –“ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది. అభివృద్ధి, పారదర్శకత, దేశ భద్రత బీజేపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయాలు. కాంగ్రెస్ మాత్రం అబద్ధాల ప్రచారంలోనే మునిగిపోయింది. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ వేగంగా బలపడుతోంది. కొత్త కార్యాలయం పార్టీకి మరింత బలాన్ని, ప్రజలకు నమ్మకాన్ని ఇస్తుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను గ్లోబల్ లీగల్ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
ఢిల్లీలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కొంతమంది పూర్వ న్యాయవాదులు ఫోర్బ్స్ లిస్ట్‌లో ఉన్నవారు. మీ అందరి సహకారంతోనే నేను సీఎం అయ్యాను. హైదరాబాద్‌ను ప్రపంచ న్యాయవాదుల కేంద్రంగా మార్చాలని ఉంది,” అన్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణను టెక్నాలజీ, పరిశ్రమలతో పాటు న్యాయరంగ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం భూముల కేటాయింపుతో పాటు న్యాయ సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు.

ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని మరోసారి రాజధానిగా అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్నారు. అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, పాలనా కేంద్రంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గతంలో ప్రారంభించిన ఆర్థిక రాజధాని డ్రీమ్‌ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు ఇప్పటికే భూమి పరిశీలనలు, ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

రెండు రాష్ట్రాలూ వేర్వేరు దిశల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నా, లక్ష్యం మాత్రం ఒకటే — అభివృద్ధి చెందుతున్న నగరాలుగా ప్రపంచంలో గుర్తింపు పొందడం. ఒకరు హైదరాబాద్‌ను గ్లోబల్ లీగల్ హబ్‌గా మార్చాలనుకుంటే, మరొకరు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారు.

ఇది రెండు ముఖ్యమంత్రుల ప్రతిష్ఠాత్మక పథకాల పోరుగా మారుతోంది. వీరిద్దరి సంకల్పం, వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సిందే.

“పది ఏళ్లలో శిక్షణ తరగతులు పెట్టని వారు, ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు?” – మీడియా అకాడమీ చైర్మన్
హైదరాబాద్:
తెలంగాణ మీడియా అకాడమీ యూనియన్ల కోసం కాకుండా, జర్నలిస్టుల అభ్యున్నతికే పని చేస్తుందని చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. “పది ఏళ్లుగా ఒక్క శిక్షణా తరగతి పెట్టని యూనియన్లు, ఇప్పుడు మా శిక్షణా తరగతులను ఎందుకు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదు” అని ఆయన ప్రశ్నించారు.

రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ తరగతుల ప్రారంభ వేడుకలో ఆయన మాట్లాడుతూ:

జర్నలిజం వెనుకబడకుండా, సోషల్ మీడియా వేగానికి తగిన విధంగా అభివృద్ధి చెందేందుకు శిక్షణ అవసరమని చెప్పారు.

శిక్షణ తరగతులకు రెండు నెలల ముందే పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పామని, కానీ కొందరు రాజకీయం కోసం అడ్డుకుంటున్నారని విమర్శించారు.

“ఏ యూనియన్ అయినా శిక్షణ తరగతులు నిర్వహించాలనుకుంటే, మీడియా అకాడమీ ఎల్లప్పుడూ సహకరించేందుకు సిద్ధంగా ఉంది,” అని స్పష్టం చేశారు.

శిక్షణలో ప్రధాన అంశాలు:

డిజిటల్ మీడియా వేగం, సోషల్ మీడియా ప్రభావం

ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, ఫ్యాక్ట్ చెక్

నేర వార్తల సేకరణలో జాగ్రత్తలు, చట్టాల అవగాహన

సమాచార హక్కు చట్టం-2005 పై సమగ్ర అవగాహన

ప్రముఖ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు సుదీర్ఘంగా బోధన చేశారు. సమకాలిక విలువలు, నైతిక ప్రమాణాలు, నిర్ధారిత సంఖ్యలో శిక్షణార్థులు ఉండటం వల్లనే క్వాలిటీ బోధన సాధ్యమవుతుందని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమంలో మीडिया అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వరరావు, టీయూడబ్ల్యూజే, ఐజేయూ నాయకులు, జిల్లా డిపిఆర్డీ అధికారులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి.

యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి.

ప్రతి కార్యక్రమాన్ని ఐవైసీ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి.

యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి

నల్లగొండ .లోకల్ గైడ్.

కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి ప్రతి ఒక్కరికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం లాంటిదని ఉమ్మడి నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు.మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్ ఆధ్వర్యంలో మొదటి విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యువజన కాంగ్రెస్లో కష్టపడి పని చేస్తే మంచి గుర్తింపు లభిస్తుందని, ఆ తర్వాత మనకు పదవులు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యువజన కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు  ఏ కార్యక్రమం చేపట్టిన ఐవైసీ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. అప్పుడే మీరు చేసిన పనికి, మీకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ  కార్యకర్తలు చేసే కార్యక్రమాలు, పడే కష్టాన్ని గుర్తించడానికి ఐవైసీ ఈ యాప్ ను తీసుకురావడం జరిగింది అన్నారు. ఇప్పటికైనా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంతా తాము చేపట్టి ప్రతి కార్యక్రమాన్ని ఐవైసీ యాప్ లో అప్లోడ్ చేయాలని కోరారు. యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ పొన్నం తరుణ్ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం చేయాలని అన్నారు. అప్పుడే తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయని అన్నారు.అదేవిధంగా జిల్లాలో మండల , అసెంబ్లీ స్థాయి యువజన కాంగ్రెస్ పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్ ని బలోపేతం చేసే విధంగా నాయకుల పనితీరు ఉండాలని కోరారు.ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిప్రసాద్ , శ్రీకాంత్, నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జాంగిర్ బాబా, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, నల్గొండ మండల అధ్యక్షుడు కె.వి.ఆర్ సతీష్, కనగల్ మండల అధ్యక్షుడు పవన్, నాగరాజు,కొప్పు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
-ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల నివాసాల జోలికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం

-శేరిలింగంపల్లి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన

ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామంటూ పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంసిపిఐ(యు) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటలను అమలు చేస్తామని ఒక్క ఉచిత బస్సు తప్ప మిగతా ఐదు గ్యారెంటీల ఊసులేదని వాటి గురించి ప్రజలు ప్రశ్నిస్తారని ముందుగానే ఏడవ గ్యారెంటీ పేరుతో అమలు చేస్తామని ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని వికాలాంగులకు ఆరు వేలు, వితంతులకు వృద్ధులకు నాలుగు వేలు పింఛన్ ఇస్తామని ప్రతి మహిళకు 2500 రూపాయలు నెలసరి జమ చేస్తామని అనేక వాగ్దానాలు చేసిన ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయల ఇస్తామని మోసం చేసిందన్నారు. పొట్ట చేత పట్టుకొని అనేక సంవత్సరాల క్రితం హైదరాబాదు మహా నగరానికి విచ్చేసిన ప్రజానీకానికి ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో అనేక బస్తీలు నిర్మాణం చేస్తే ఆ బస్తీలలో ఉంటున్న ఇండ్లను పడగొట్టి జి ప్లస్ టు ఇందిరమ్మ ఇండ్లు
కట్టిస్తామంటూ రెవెన్యూ, హౌసింగ్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి అధికారులు ప్రజల మీద ఒత్తిడి తేవడం సవాబు కాదన్నారు. ఇండ్లు నిర్మించుకొని ఏళ్ల తరబడి ఉంటున్న వారికి పట్టాలి ఇచ్చి చట్టబద్ధత చేయడం వదిలేసి ఉన్న ఇల్లు తీసి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటూ మోసపూరిత మాటలు చెప్పడం ప్రజల్ని మభ్యపెట్టడం అని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రధానంగా శేరిలింగంపల్లి ప్రాంతంలో ప్రభుత్వ భూములు భూ కబ్జాదారుల చేతిలో అన్యక్రాంతం ఆతుంటే వాటిని కాపాడి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాలని, గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో మిగిలి ఉన్న డబుల్ బెడ్ రూమ్లను అందరికీ పంపిణీ చేయాలని ఎంసిపిఐ(యు) డిమాండ్ చేస్తుంటే స్థానిక అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న పేదల ఇండ్లకు హాని కలిగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ..గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు అందరికి కట్టిస్తామని మోసం చేసిందని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మరోసారి మోసం చేస్తుందని ప్రభుత్వాల స్వభావం ఒకటేనని అది ప్రజలను మోసం చేసి కార్పొరేట్ పెట్టుబడిదారులకు కొమ్ము కాయడమే అని ప్రజలు గ్రహించాలని తెలిపినారు. ప్రభుత్వం బడా బాబులను వదిలి పేదల జోలికి రావడమే మురికివాడలలో నివాసాల జోలికి పనిగా పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. మురికివాడలలో నివాసముండే ఇండ్లకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేసిన
ఆనంతరం ఎంసిపిఐ(యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ.. మియాపూర్ సర్వేనెంబర్ 28లో ఓంకార్ నగర్ నడిగడ్డ తాండ సుభాష్ చంద్రబోస్ నగర్ లలో సిఆర్పిఎఫ్ సిబ్బంది తోటి ప్రజలకు హాని ఉందని ఆరోపించారు. వర్షాకాలంలో ఇల్లు కూలిపోతే అలాగే మరుగుదొడ్లు నిర్మించుకున్న సిఆర్పిఎఫ్ సిబ్బంది వెంటనే చేరుకొని ప్రజలను మహిళలను హింసిస్తున్నారని భయ ఆందోళన గురి చేస్తున్నారని తక్షణం తహసీల్దార్ జోక్యం చేసుకొని సిఆర్పిఎఫ్ సిబ్బందిని నివారించాలని, తాండ వద్దగల క్యాంప్ ఆఫీసును ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మియాపూర్ పరిధిలోని ముజాఫర్ అహమ్మద్ నగర్, స్టాలిన్ నగర్, టేకు నరసింహనగర్, పోగుల ఆగయ్య నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, నడిగడ్డ తాండ, ఓంకార్ నగర్ తదితర కాలనీలా పేదల నివాసాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టాలి ఇచ్చి ప్రజల ఇబ్బందులను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పేదల ఇళ్ళ జోలికి వస్తే భవిష్యత్తులో పోరాటాలే ప్రభుత్వానికి కనబడతాయని తెలియజేశారు. ధర్నా అనంతరం స్థానిక శేరిలింగంపల్లి తహసీల్దార్ కు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంసిపిఐ(యు) నాయకత్వం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య, తాండ్ర కళావతి, వి తుకారాం నాయక్, కర్ర దానయ్య, గ్రేటర్ హైదరాబాద్ సభ్యులు బి విమల, మియాపూర్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు జి లలిత, వి అనిత, డి నర్సింహా, బి అరుణ, ఇషాక్, ఏఐఎఫ్ డివై  హైదరాబాద్ కమిటీ నాయకులు దేపూరి శ్రీనివాసులు, విద్యార్థి సంఘం నాయకులు యం శ్రీకాంత్ పార్టీ సభ్యులు యం రాములు, చైతన్య, ఈశ్వరమ్మ, ఇందిరా, వెంకటేశ్వరరావు, అబ్దుల్లా, ఖాదర్ వల్లి, జంగయ్య, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

లోకల్ గైడ్ షాద్ నగర్

బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా  నూతనంగా ఎన్నికైన సందర్బంగా శ్రీ రాంచందర్ రావు గారిని తార్నాకలో వారి స్వగృహం లో కలిసి షాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఆత్మీయ ఆలింగనం చేసుకొని  పలకరించడం జరిగింది.విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు బిజెపి సీనియర్ నాయకులు విజయ్ బాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, పసుల నర్సింహా యాదవ్, చేగు సుధాకర్ అప్ప, బల్వంత్ రెడ్డి, మల్ రెడ్డి మహేందర్ రెడ్డి,  కొత్తూరు, చౌదరి గూడ మండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి, ఏదిర రాజు,శ్యామ్ సుందర్ రెడ్డి,  రంగన్న గౌడ్, కరెడ్ల నరేందర్ రెడ్డి, బోయ అశోక్,  కుమ్మరి మహేష్, అనిల్ కుమార్ గౌడ్, సుదీర్ పటేల్, గణేష్ నాయక్,  భక్త వత్సల్ , చౌడం శ్రీనివాస్, రాజు నాయక్, తదితరులు ఉన్నారు..

జూలై 9న జరిగే అఖిల భారత సమ్మె ను విజయవంతం చేయండి
లోకల్ గైడ్.

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణకై, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని జరిగే దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మె ను విజయవంతంచేయాలని ఐఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య పిలుపునిచ్చారు.  నల్లగొండ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం శ్రామిక భవన్ లో  ఐఎఫ్ టి యు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి అనంతరం పత్రిక విలేకరుల  సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య పాల్గొని  మాట్లాడుతూ స్వతంత్ర భారతంలో భారత కార్మిక వర్గం అనేక సమస్యలను ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారని అన్నారు.దేశవ్యాప్తంగా  సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం 50 కోట్లపైగా ఉన్నారని,వీరికి ఉన్నటువంటి హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ. కనీస వేతనాల పెంపు. ఉద్యోగ భద్రత. ఉపాధి హక్కుల సాధనకై దేశ రక్షణకై  సార్వత్రిక సమ్మె  జరుగుతుందని అన్నారు. వ్యాపార లాభ పెక్షతో పని గంటలను పెంచుతున్నారని,  8.గంటల పని దినాన్ని  పరిరక్షించాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీం కార్మికులకు కనీస వేతనం 26.000/- ఇవ్వాలని తదితర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసంఘటిత  కార్మికులైనా ఆటో మరియు మోటారంగ కార్మికులు, హమాలీ కార్మికుల జీవితాలకు సామాజిక భద్రత లేదని వారికి సమగ్రమైన సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించాలని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పనున్నారని, దీనితో  కార్మికులు సంక్షేమ పథకాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. సంక్షేమ పథకాలు పొందటానికి ప్రభుత్వం అనేక కోర్రీలు పెడుతుందని, ఇది కార్మిక వర్గానికి తీవ్రనష్టకరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే  కార్మిక సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని, కేజీబీవీ , మిషన్ భగీరథ,గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవడంతో పరిశ్రమలలో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని, రాష్ట్రంలో 600 పైగా ప్రమాదాలు జరిగిన  చర్యలు లేవని, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరారు. కార్మికులు జులై 9న జరిగే సమ్మెలో పాల్గొనీ విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్, జిల్లా నాయకులు ఉంగరాల నరసింహ, మాగి క్రాంతి  జక్కుల సురేష్, పొట్లపల్లి రామకృష్ణ, శంకర్ నాంపల్లి, వీరేష్ చందు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నాగరాజును విమర్శించడం హేయమైన చర్య
- గత 10 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయాలని బిఆర్ఎస్ అసమర్ధ పాలన
- ఎస్సీ నియోజకవర్గం లో దొర పెత్తనం ఏంటి?
- అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ఆరోపణలు
- వర్ధన్నపేట మార్కెట్ చైర్మన్ నరుకుడు  వెంకటయ్య

వరంగల్ (లోకల్ గైడ్) :  వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రోజున కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు సత్యనారాయణ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలోనే వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బిఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో వర్ధన్నపేట నియోజకవర్గం లో ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇందిరమ్మ ఇల్లు గాని  ఎందుకు మంజూరు చేయించలేదని నిలదీశారు. దళిత నియోజకవర్గం లో దొర అయిన దయాకర్ రావు పెత్తనం చేయడం,దళిత ఎమ్మెల్యేను విమర్శించడం తగదని అన్నారు. విద్యావంతుడు, 30 సంవత్సరాలు ఉన్నత ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎమ్మెల్యేగా గెలిచి నిత్యం ప్రజలలో ఉంటు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దళితుడు అయిన మా ఎమ్మెల్యే నాగరాజును మరోసారి విమర్శిస్తే దయాకర్ రావు ను మా దళితులు నియోజకవర్గంలో  తిరుగనివ్వరని,అడుగడుగున అడ్డుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు  మైసా సురేష్,వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు  తుళ్ళ రవి మాజీ జెడ్పిటిసి కమ్మగోని ప్రభాకర్ గౌడ్,  జిల్లా నాయకులు గోశాల వెంకన్న గౌడ్, శ్రీపాది సతీష్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి యాదగిరి, యూత్ మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మహమ్మద్ అక్బర్, నాయకులు గుజ్జా రవీందర్ రెడ్డి,నునావత్ బీమా నాయక్, కొండేటి బాలకృష్ణ, కొండేటి మధుకర్, తాళ్ల పెళ్లి యాదగిరి గౌడ్, నల్ల తీగల రవి, చీటూరి రాజు, మరు పట్ల సాయికుమార్, ఐత సుధాకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన గంట రవికుమార్
వరంగల్ ( లోకల్ గైడ్ ) : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావుని హైదరాబాదులో వారి స్వగృహం యందు వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ సందర్బంగా  గంట రవికుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఫలితం తప్పక దక్కుతుందని, రాబోవు రోజుల్లో స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించి వరంగల్ జిల్లాలో పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయాలని, ప్రజ సమస్యల పై నిరంతరం కృషి చేయాలని నూతన అధ్యక్షుడు రామచంద్ర రావు సూచించారని తెలిపారు.

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను సందర్శించిన
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ కెమికల్స్ పరిశ్రమలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో, బుధవారం సంఘటనా స్థలాన్ని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ సందర్శించారు.వారితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ, జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, పఠాన్ చేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పరిశ్రమ పరిసరాలను పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా వారు సంఘటనా ప్రాంతంలోని పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకొని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ పార్లమెంటరీ ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం...
సంక్షేమ పథకాలు అమలు ఎక్కువ.. ప్రచారంలో తక్కువ...

వ్యవసాయం అంటేనే నిజామాబాద్...పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ సమావేశంలో మంత్రి సీతక్క..

. నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) ఎన్నడూ జరగని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రచారంలో వెనకబడ్డామని జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయమని అన్నారు. రాష్ట్రంలో అందరి కంటే ముందే వరి నాట్లు నాటుతారని తెలిపారు. ఈ జిల్లాకు ఇంచార్జ్ మంత్రి కావటం తన అదృష్టమని అన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 4 న ఖర్గే హైదరాబాద్ రానున్నారని తెలిపారు. పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలు తప్పకుండా వెళ్ళాలని సూచించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. ఖర్గే మీటింగ్ కు అందరూ రావాలన్నారు. కార్యకర్తలు, నేతలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సన్నబియ్యంతో పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్ రూంలు ఇస్తామని కెసీఆర్ మోసం చేసారని తెలిపారు. తాము సంవత్సరంలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.కాళేశ్వరం కులేశ్వరం అయిందన్నారు. కాంగ్రెస్పార్టీ త్యాగాల పార్టీ అని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గుడ్ లీడర్స్ గా ఉండాలి గాని, గ్రూప్ లీడర్స్ గా ఉండకూడదని కోరారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ బనక చర్ల విషయంలో వాటర్ బోర్డు కమిషన్ తెలంగాణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఆ తీర్పు ను బి.అర్.ఎస్. విజయం అని చెబుతున్నారన్నారు. సీఎం రేవంత్ సర్కార్ కృషి వల్లే బనక చర్ల ప్రాజెక్టు పై తెలంగాణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు. రాజ్యాంగాన్ని ఆరెస్సెస్, బీజేపీ నిర్వీర్యం చేసే పనిలో ఉన్నాయని పేర్కొన్నారు. బిజెపి కామన్ సివిల్ కోడ్ ను అమలు చేయాలని చూస్తోందన్నారు. దీనిపై ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఎమ్ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో అత్యధికంగా వరి సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్రులే రైతులకు అండగా నిలుస్తూన్నాయన్నారు. కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నాడు.. కాంగ్రెస్ వరి వేస్తే 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. దక్షిణ భారత దేశంపైబిజెపి వివక్ష చూపుతుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం పంపిణీ చేయటం లేదని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా పని చేయాలని సూచించారు. గత బి.అర్.ఎస్. ప్రభుత్వం తప్పుడు సర్వేలతో.. వచ్చేది మా ప్రభుత్వం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేసిన పనులు చెప్పడం లో ఫెయిల్ అవుతున్నామని పేర్కొన్నారు.