మిర్యాలగూడ మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాల జాబితా ముసాయిదా ప్రచురణ.
By Ram Reddy
On
మున్సిపల్ (లోకల్ గైడ్,తెలంగాణ ) రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా మంగళవారం
ప్రచురించబడింది.మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 144.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జ్ఞానేశ్వరి, టీపీఓ అంజయ్య, టీపీబీఓ చరణ్, సాంబయ్య, మనోజ్ కుమార ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
01 Mar 2026 20:33:40
లోకల్ గైడ్/బంట్వారం:
బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
