అమ్మాయిల నడుము... మద్యం తాగే నీకేం తెలుస్తది రాజకీయం: అన్నామలై

అమ్మాయిల నడుము... మద్యం తాగే నీకేం తెలుస్తది రాజకీయం: అన్నామలై

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  తమిళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ పై తమిళనాడు బిజెపి  చీఫ్ అయినటువంటి అన్నామలై తీవ్రంగా మండిపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలో జరిగే మద్యం కుంభకోణం గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. సినిమాల్లో డ్రింక్ మరియు స్మోక్  చేసే నీకు మద్యం కుంభకోణం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అని హెచ్చరించారు. ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేయకు అని సూచించారు. నిజంగా ప్రజల మీద బ్రమ ఉంటే   బయటకు వచ్చి గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ల కోసం పోరాడాలి అని సలహా ఇచ్చారు. అంతేకానీ సినిమా సెట్స్ లో సిగరెట్ మరియు మద్యం తాగుతూ హీరోయిన్ల నడుము తాకుతూ రాజకీయ ప్రకటనలు చేస్తూ ఉండే నీకు నాకు పోలిక ఏంటి?... నేను అతనిలా కాదు... పూర్తిస్థాయిలో తమిళనాడు రాష్ట్రంలోని ప్రజల కోసం పోరాడుతున్న అని  హీరో విజయ్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా కూడా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో  రాజకీయ సెగ గాలులు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బాగున్న మనుషులు కూడా నేడు ప్రతిపక్ష పార్టీ నేతలు అంటూ  మాటల యుద్ధం చేస్తున్నారు. ఇక తాజాగా  తమిళనాడు బిజెపి చీఫ్ అయినటువంటి అన్నామలై, విజయ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

images (1)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బిఎస్పీ పార్టీ నాయకులపై అక్రమ కేసులు సహించం, ప్రజా పోరాటాలు చేస్తున్నందుకేనా అక్రమ కేసులు..?_బిఎస్పీ బిఎస్పీ పార్టీ నాయకులపై అక్రమ కేసులు సహించం, ప్రజా పోరాటాలు చేస్తున్నందుకేనా అక్రమ కేసులు..?_బిఎస్పీ
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్  ఈ రోజు బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక దేవకీ ఫంక్షన్ హాల్ లో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలి
గత ఏడాది కంటే ఐదు రెట్లు అధికంగా ధాన్యం దిగుబడికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు
మండల కేంద్రంలో సీడ్స్ షాపుల తనిఖీ
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యం...
ఏకరూప దుస్తులు నాణ్యంగా తయారు చేయాలి:
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రోజుల వర్ష సూచన – బంగ్లాదేశ్ వైపు కదులుతున్న అల్పపీడనం ప్రభావం