Sports
Sports 

కొడుకు కల నెరవేర్చేందుకు భూమి విక్రయించిన తండ్రి..

కొడుకు కల నెరవేర్చేందుకు భూమి విక్రయించిన తండ్రి.. లోకల్ గైడ్: 14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లో శతకం బాదిన వైభవ్ సూర్యవంశీ.14 ఏళ్ల వయసులోనే కేవలం 35 బంతుల్లో శతకం బాదిన రాజస్తాన్ రాయల్స్ యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. పది ఏళ్ల వయసులోనే రోజూ 600 బంతులు ఆడే పట్టుదల అతడికి ఉండేది. అలా...
Read More...
Sports 

శ్రీలంకపై భారత్‌ అమ్మాయిల తొలి గెలుపు

శ్రీలంకపై భారత్‌ అమ్మాయిల తొలి గెలుపు   లోకల్ గైడ్ : అమ్మాయిల తొలి విజయం.. శ్రీలంకపై భారత్‌ గెలుపు ఈ ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత మహిళల జట్టు.. ఆతిథ్య శ్రీలంకపై 9...
Read More...
Sports 

రాణించిన రైజర్స్‌.. చపాక్ లో ఘనవిజయం

రాణించిన రైజర్స్‌.. చపాక్ లో ఘనవిజయం లోకల్ గైడ్: చెన్నైది అదే కథ వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్‌-18లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తిరిగి విజయాల బాట పట్టింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ సమిష్టిగా రాణించిన సన్‌రైజర్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మూడో...
Read More...
Sports 

ప‌రాయి నేలపై టీ20 లీగ్‌... చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన న్యూజిలాండ్.

ప‌రాయి  నేలపై టీ20 లీగ్‌... చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన న్యూజిలాండ్. లోకల్ గైడ్ : టీ20లకు ఆద‌ర‌ణ పెర‌గడంతో ఫ్రాంచైజ్ క్రికెట్ జోరందుకుంది. ఐపీఎల్ త‌ర‌హాలో ప‌లు దేశాల్లో పొట్టి క్రికెట్ లీగ్స్ జ‌రుగుతున్నాయి. ఫ్రాంచైజ్ క్రికెట్ క్రేజ్ గుర్తించిన న్యూజిలాండ్ క్రికెట్(Newzealand Cricket) త్వ‌ర‌లోనే కొత్త లీగ్‌కు శ్రీ‌కారం చుట్ట‌నుంది. Newzealand Cricket : టీ20లకు ఆద‌ర‌ణ పెర‌గడంతో ఫ్రాంచైజ్ క్రికెట్ జోరందుకుంది. ఐపీఎల్ త‌ర‌హాలో...
Read More...
Sports 

కాటేరమ్మ కొడుకుల ఆటలో రైజర్స్‌ పరాజయం.....!

కాటేరమ్మ కొడుకుల ఆటలో రైజర్స్‌ పరాజయం.....! లోకల్  గైడ్: వరుస పరాభవాలు ఎదురవుతున్నా ఐపీఎల్‌-18లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఆటతీరులో మార్పు రావడం లేదు. ప్రత్యర్థుల వేదికలతో పాటు సొంత మైదానంలోనూ సన్‌రైజర్స్‌ బొక్కబోర్లా పడుతున్నది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే గెలుపు బాట పట్టాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ మరోసారి బ్యాటింగ్‌ వైఫల్యంతో చేతులెత్తేసింది. ఈ ఏడాది IPLలో SRH ప్లే ఆఫ్స్ ఆశలు...
Read More...
Sports 

హోమ్ గ్రౌండ్లో బెంగళూరు చెత్త రికార్డు!..

హోమ్ గ్రౌండ్లో బెంగళూరు చెత్త రికార్డు!.. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు ఆర్ సి బి ఐదు మ్యాచ్లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. ఈ సీజన్ మంచిగానే ప్రారంభించిన ఒక దురదృష్టం ఈ జట్టును వెంటాడుతోంది. అదేంటంటే... ఆర్సిబి తమ హోమ్ గ్రౌండ్ అయినటువంటి...
Read More...
Sports 

కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని!... జట్టుపై తీవ్ర విమర్శలు?

కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని!... జట్టుపై తీవ్ర విమర్శలు? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా  మరోసారి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరించనున్నారు.  ప్రస్తుతం చెన్నై జట్టుకు సారధిగా ఉన్న రుతిరాజ్ గైక్వాడ్ కు మోచేతి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నారు. దీంతో ధోని మళ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తారని చెన్నై సూపర్...
Read More...
Sports 

రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం

రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం లోక‌ల్ గైడ్:ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 58 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 82, 8ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు బట్లర్‌ (36), షారుఖ్‌ఖాన్‌(36) రాణించడంతో టైటాన్స్‌ 20 ఓవర్లలో 217/6 స్కోరు...
Read More...
Sports 

నాకు కోహ్లీ అంటే చాలా ఇష్టం!... RCB కి నా వంతు సహాయం చేస్తా?

నాకు కోహ్లీ అంటే చాలా ఇష్టం!... RCB  కి నా వంతు సహాయం చేస్తా? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్ లో భాగంగా  నిన్న రాత్రి  చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య  హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో  పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓపెనర్ గా వచ్చినటువంటి ప్రియాంష్ ఆర్య  కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి సరి...
Read More...
Sports 

రింకు సింగ్... ఓడిన.. మా మనసులు గెలిచావోయ్!...

రింకు సింగ్... ఓడిన..  మా మనసులు గెలిచావోయ్!... లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకు కోల్కత్తా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జేయింట్స్ మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో    నిర్ణీత 20 ఓవర్లకు 238 భారీ పరుగులను  నమోదు చేసింది. లక్నో తరుపున నికోలస్...
Read More...
Sports 

ఛేద‌న‌లో మ‌ళ్లీ చేతులెత్తేసిన చెన్నై

ఛేద‌న‌లో మ‌ళ్లీ చేతులెత్తేసిన చెన్నై లోక‌ల్ గైడ్: ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌ మ‌ళ్లీ గెలుపు బాట ప‌ట్టింది. ముల్ల‌నూర్ మైదానంలో ప్రియాన్ష్ ఆర్య‌(103) మెరుపు సెంచ‌రీతో భారీ స్కోర్ చేసిన పంజాబ్.. మాజీ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను 201కే క‌ట్టడి చేసింది. ఈ సీజ‌న్‌లో 190 ప్ల‌స్ ల‌క్ష్యాన్ని ఛేదించ‌ని సీఎస్కే మ‌ళ్లీ విఫల‌మైంది. ఓపెనర్ డెవాన్...
Read More...
Sports 

టాస్‌ గెలిచిన కోల్‌కతా..

టాస్‌ గెలిచిన కోల్‌కతా.. లోక‌ల్ గైడ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య కొద్దిసేపట్లో మ్యాచ్‌ జరుగనున్నది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. KKR Vs LSG | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, లక్నో సూపర్‌...
Read More...