అందే బాబాయ్యా సేవాలాల్ గుడి నిర్మాణం కోసం 25000 రూపాయలు విరాళం

అందే బాబాయ్యా సేవాలాల్ గుడి నిర్మాణం కోసం 25000 రూపాయలు విరాళం

లోకల్ గైడ్ : మండల పరిధిలో నీ ఎంకన్న గూడా తాండా లో శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణం కోసం షాద్ నగర్ బీజేపీ నాయకులు అందే బాబాయ్య 25000 రూపాయలు విరాళంగా అందించారు. గిరిజనుల ఆరాధ్య దైవం అయినా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణనికి నా వంతు సహాయం చేయడం నాకు ఎంతో సంతోషం అని అన్నారు. గిరిజనుల సమాజం ఆధ్వర్యంలో విశ్వాసం ప్రతికగా నీలేచే సేవాలాల్ మహారాజ్ గుడి అభివృద్ధి కోసం ఎవరైనా ముందుకు రావడం ఎంతో హర్షనీయం బాబయ్య దాతృత్వం ఇతరులకు ఆదర్శనంగా నిలుస్తుందాన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన పెద్దలు మాట్లాడుతూ, “గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే సేవాలాల్ మహారాజ్ గుడి అభివృద్ధి కోసం ఎవరైనసేవాలాల్ మహారాజ్ గారి ఆశీస్సులతో గిరిజనుల సంక్షేమం, ఆధ్యాత్మిక అభివృద్ధికి బీజేపీ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుంది. ఈ గుడి అభివృద్ధి కోసం నా వంతు సహాయాన్ని కొనసాగిస్తాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు వంశీకృష్ణ,ప్రశాంత్ ముదిరాజ్ మరియు గ్రామ పెద్దలు, యువత, పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia