వర్ధన్నపేటలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు 

- ప్రభుత్వ హాస్పిటల్లో  లైసెన్స్ రెన్యువల్ కానీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ 

వర్ధన్నపేటలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు 

- అపోల, చంద్రశేఖర్ హాస్పటల్ లోని మెడికల్ షాపులకు షోకాజు నోటీసులు జారీ 

 వరంగల్  (లోకల్ గైడ్)  : వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర  డ్రగ్ ఇన్స్పెక్టర్  జై కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని అపోలో మెడికల్ షాప్, చంద్రశేఖర్ ఆస్పటల్ లోని మెడికల్ షాప్ కి షోకాస్ నోటీసులు జారీ చేశారు. అనంతరం వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తనిఖీలు నిర్వహించి హాస్పటల్లోని బ్లడ్ బ్యాంకులో నిరుపయోగంగా ఉన్న స్టోరోజ్ ఫ్రీజర్, లైసెన్స్ రెన్యువల్ కాకుండా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నడిపిస్తుండడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాస్ నోటీస్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డ్రాగ్ ఇన్స్పెక్టర్ జె కిరణ్ కుమార్ మాట్లాడుతూ సంబంధిత పత్రాలు లేకుండా ఔషధ విక్రేతాలు ( మెడికల్ షాప్ యజమానులు ) ఔషధాలు విక్రయిస్తే డ్రగ్  & కాస్మోటిక్స్ యాక్ట్ 1940 రూల్స్ 1945 ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకొని షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అమ్మ ఎదురుచూపు అమ్మ ఎదురుచూపు
    నవమాసాలు తల్లి గర్భగుడిలోఅపురూపంగా దాచుకొని పండంటి బిడ్డకై ఎదురు చూపు.....  తల్లి ఉగ్గు పాలు పోషి పెంచుతూస్వచ్ఛమైన ప్రేమను పంచుతూ తన గుండెలపై ఆడిస్తూ కమ్మనికథలతో
మళ్లీ దాడి చేసిన పాక్.. 
వర్ధన్నపేటలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు 
రోహిత్ బాట‌లోనే విరాట్ కోహ్లీ!
వారం రోజుల పాటు IPL వాయిదా....
భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పాకిస్తాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ....
ఉద్రిక్తతల వేళ భారత్ సైనిక శక్తి ప్రదర్శన