రోహిత్ బాట‌లోనే విరాట్ కోహ్లీ!

రోహిత్ బాట‌లోనే విరాట్ కోహ్లీ!

లోక‌ల్ గైడ్ :
భారత క్రికెట్ స్టార్‌ విరాట్ కోహ్లీ కూడా త్వరలోనే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. క్రికెట్ వర్గాల మాట ప్రకారం, కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకుంటారని ఊహలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అలాగే కోహ్లీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జూన్‌లో జరిగే ఇంగ్లాండ్ పర్యటనే కోహ్లీ చివరి టెస్టు సిరీస్ కావచ్చని తెలుస్తోంది. బోర్డు కూడా ఈ అంశంపై చర్చలు ప్రారంభించినట్లు సమాచారం.ప్రస్తుతం కోహ్లీ దృష్టి వరల్డ్‌కప్‌ కోసం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అతడి రోల్స్‌, భవిష్యత్‌ జోక్యంపై ఈ నెల 20న గుడ్‌బై చెబుతాడనే సంకేతాలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కోట మశమ్మ పండుగకు గుంజి బజారు హమాలీలకు  ఆర్థిక సహకారం చేసిన కోట మశమ్మ పండుగకు గుంజి బజారు హమాలీలకు  ఆర్థిక సహకారం చేసిన
------లోకకళ్యాణం కోసం గ్రామ దేవతలు వెలిశారు. ------గ్రామ దేవతల పండుగలు సంస్కృతి,సాంప్రదాయాలను ప్రతి బింబిస్తాయి. --------మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి         వనపర్తి లోకల్ గైడ్ పట్టణములో...
జుట్టు పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటో తెలుసా.....
పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్.. 
వంగూరి వాచకం -నవరత్నాలు
ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
అమ్మ ఎదురుచూపు
మళ్లీ దాడి చేసిన పాక్..