పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి 

నల్లగొండ విశ్వహిందూ పరిషత్.

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి 

లోకల్ గైడ్:

విశ్వహిందూ పరిషత్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని జిల్లా కలెక్టర్ గారికి మెమొరండం సమర్పించడం జరిగినది పశ్చిమబెంగాల్లో వక్ఫ్ బోర్డ్ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లలో హిందువులను టార్గెట్ చేస్తూ హిందువు ఇళ్లల్లోకి జొరబడి వేట కొడవళ్ళతో  కొడవళ్లతో మహిళలపై హత్యలు అత్యాచారాలు చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తూ హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటానికి నిరసిస్తూ శనివారం  నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలని మెమొరండం సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నల్గొండ విభాగ కార్యదర్శి గంజి సుధాకర్ , జిల్లా అధ్యక్షులు ఉమాకర్ రెడ్డి గారు జిల్లా సహ కార్యదర్శి జూకురి సంపత్ వర్మ జిల్లా విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు రాయల కృష్ణయ్య , జిల్లా సంఘటన మంత్రి వంశీ ,, జిల్లా సేవా ప్రముఖు గోవర్ధన్ , ధర్మప్రసాద్ జిల్లా ప్రముఖు కోటగిరి సంతోష్ , ధర్మాచార్య సంపర్క ప్రముఖు ప్రకాష్ బజరంగ్దళ్ సంయోజక్ నరసింహ జిల్లా సత్సంగ్ ప్రముఖు బల్లెం యాదిగిరి నగర ఉపాధ్యక్షుడు వెంకటయ్య , నగర సహకార దర్శి విజయ్ , మరియు కేతపల్లి మండల బజరంగ్దళ్ సంయోజకు  పల్స రాజుగారు నగర. సహ సంయోజక్ వెంకట్ నగర మట మందిర్  ప్రముఖు దీక్షిత్ మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia