అక్కినేని కోడ‌లిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కారణం ఏంటి?

 స‌మంత‌ని రెచ్చగొడుతుందా?

అక్కినేని కోడ‌లిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కారణం ఏంటి?

 లోకల్ గైడ్ :

అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య తొలుత స‌మంత‌ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు వారు బాగానే ఉన్నా ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకొని పెద్ద షాక్ ఇచ్చారు.అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య తొలుత స‌మంత‌ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు వారు బాగానే ఉన్నా ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకొని పెద్ద షాక్ ఇచ్చారు. ఇక స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత శోభిత ధూళిపాళ్ల‌ని వివాహం చేసుకున్నాడు చైతూ. పెళ్లైనప్ప‌టి నుండి ఈ జంట స‌ర‌దాగా షికార్లు కొడుతూ వైవాహిక జీవితాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వారి ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించిన ఫొటోల‌ని కూడా అడ‌పాద‌డ‌పా షేర్ చేస్తూనే ఉన్నారు. అయితే ఆదివారం స‌ర‌దాగా గడిపిన క్ష‌ణాల‌ని నాగ చైత‌న్య త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.ఈ పిక్స్‌లో స‌మంత‌కి ఇష్ట‌మైన హ్యాష్ డాగ్‌తో పాటు శోభిత క‌నిపించింది. దీంతో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మొద‌లైంది. స‌మంత‌ని టార్చ‌ర్ చేయాల‌నే చైతూ ఈ ఫోటోస్ షేర్ చేశాడ‌ని, శోభిత కూడా హ్యాష్‌తో అందుకే ఫొటో దిగింద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సమంత ఎంతో ఇష్టపడి ఈ పెట్ డాగ్ తెచ్చుకుంది స‌మంత‌. చైతూ- స‌మంత భార్య భ‌ర్త‌లుగా ఉన్న స‌మ‌యంలో ఈ పెట్ డాగ్‌తో వారిద్ద‌రు స‌ర‌దాగా గ‌డిపారు. అలానే ప‌లు ఫొటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో కూడా షేర్ చేశారు. అయితే ఇప్పుడు స‌మంత స్థానంలో శోభిత క‌నిపించ‌డంతో సామ్ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు.
 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia