ఈత చెట్లను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

 జడ్చర్ల ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డికి ఫిర్యాదు

ఈత చెట్లను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

మిడ్జిల్ :(లోకల్ గైడ్):
తాటి, ఈత చెట్లను కూల్చివేసి తమ ఉపాధిని తెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని మిడ్జిల్  మండల పరిధిలోని వెలుగోముల గ్రామనికి చెందిన కోదండం గౌడ్ రాజేందర్ లు జడ్చర్ల సిఐ విప్లవ రెడ్డికి శుక్రవారం పిర్యాదు చేశారు  ఈత చెట్లను కూల్చివేసి తమ ఉపాధిని తెబ్బతీసిన కుపిరెడ్డి నరసింహారెడ్డి పై చర్యలు తీసుకోవాలని వారు సీఐ విప్లవ రెడ్డిని కోరారు   గ్రామానికి చెందిన కుపిరెడ్డి నరసింహారెడ్డి కొంతమంది వ్యక్తులు రాత్రికి రాత్రే ఎక్స్‌కవేటర్‌ సాయంతో సుమారు 10ఈత చెట్లను అకారణంగా తొలగించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోకపోతే  ఇది అదునుగా  భావించి ఇంకొకరు కూడా ఈత చెట్లను పీకేసి అవకాశాలుంటాయని వారు తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకొని గౌడ కులస్తులకు న్యాయం చేయాలని వారు సిఐని కోరారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*జులై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి *ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ కల్పించాలి *ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్షించిన జిల్లా...
ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రదేశం డ్రోన్ దృశ్యాలు.
క్రేజీ కాంబోలో సినిమా... 
పగడ్బందీగా ధాన్యం సేకరణ