కొల్లూరు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు

కొల్లూరు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు

 హైదరాబాద్( లోకల్ గైడ్)  :

కొల్లూరు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల విషయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆర్టీసీ ఎండీ  సజ్జనర్ కు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం కనిపించడం లేదని ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఫసి హుస్సేన్ రవాణా శాఖ మంత్రి కి విజ్ఞప్తి చేశారు  మెహదీపట్నం నుంచి కొల్లూరు వెళ్లడానికి గంటకు ఒక బస్సు చేయాలని ఆయన కోరారు ప్రజల సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సు వేయాలని ఆయన కోరారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 అల్లు అర్జున్ – పుష్ప: ది రూల్ లో అద్భుత ప్రదర్శన అల్లు అర్జున్ – పుష్ప: ది రూల్ లో అద్భుత ప్రదర్శన
2025 సంవత్సరానికి ఉత్తమ ప్రధాన నటుడిగా శ్రీ అల్లు అర్జున్ ఎంపికయ్యారు, ఆయన అందించిన అద్భుత నటనకు గుర్తింపుగా పుష్ప: ది రూల్ చిత్రం ఎంతో ముఖ్యమైన...
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతల ప్రకటన
చిత్ర పరిచయం: సమాజ దృక్పథాన్ని మార్చే ప్రయత్నం
ఉత్తమ ఫీచర్ సినిమాలు: 2025లో ప్రేక్షకులను కట్టిపడేసిన మూడు చిత్రాలు
హైదరాబాద్‌కు చెందిన హార్వెస్టెడ్ రోబోటిక్స్‌ కంపెనీలో ఉద్యోగుల ఆనందానికి స్పెషల్ ఆఫీసర్!
టీఎస్ దోస్త్‌ 2025 ఫేజ్-1 సీట్ల కేటాయింపు మే 29న విడుదల
ఇంటర్‌స్టేట్‌ బాలల అక్రమ రవాణా ముఠా బస్టింగ్ – సూర్యాపేటలో సంచలనం