Business
Viral  Business 

మార్కెట్లో కొత్త దిశ!

మార్కెట్లో కొత్త దిశ! లోకల్  గైడ్ : ఎట్టకేలకు శాంతించాయి.. పసిడి ధరలు తిరోగమనం గత కొన్ని రోజులుగా రాకెట్‌ వేగంతో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. లక్ష రూపాయలు అధిగమించిన తులం పుత్తడి ధర యూ టర్న్‌ తీసుకున్నది.ఈ మధ్య పసిడి ధరలు ఆకాశానికెత్తబడిన పరిస్థితి, ఆర్థిక మార్కెట్లలో పెద్ద చర్చలకు దారితీసింది. కొన్ని వారాలుగా, బంగారం...
Read More...
National  Business 

భయం పుట్టిస్తున్న బంగారం ధరలు!... సామాన్య ప్రజల్లో వణుకే

భయం పుట్టిస్తున్న బంగారం ధరలు!... సామాన్య ప్రజల్లో వణుకే లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  దేశవ్యాప్తంగా బంగారం ధరలు  విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు బంగారం  కొనడానికే వెనకడుగు వేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఒకరోజు ధరలు తగ్గితే మరో రోజు దానికి రెండింతలు పెరిగిపోతుంది. తద్వారా ఫంక్షన్లు లేదా పెళ్లిళ్లు ఉన్న కుటుంబాలు  బంగారం ధరలను చూసి...
Read More...
Business  Technology 

UPI యూజర్లకు గుడ్ న్యూస్... పరిమితి పెంచిన ఆర్బిఐ

UPI యూజర్లకు గుడ్ న్యూస్... పరిమితి పెంచిన ఆర్బిఐ  లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఫోన్ పే మరియు గూగుల్ పే లాంటి యూపీఐ వాడే యూజర్లకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే యూపీఐ పేమెంట్ ల పరిమితులు పెంచేందుకు NPCI కి ఆర్బిఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఒక వ్యక్తి నుంచి వ్యాపారికి పంపే లావా దేవి పరిమితి కేవలం...
Read More...
Business  Others 

ఇవాల్టి బంగారం ధరలు!... ఏంటి ఈ మార్పులు?

ఇవాల్టి బంగారం ధరలు!... ఏంటి ఈ మార్పులు? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ తారుమారు అవుతూనే ఉన్నాయి. ఒకరోజు బంగారం ధరలు తగ్గితే, మరో రోజు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం కొనాలి అంటేనే సామాన్య ప్రజలు భయంతో వణికి పోతున్నారు. తాజాగా దేశీయ బులిటెన్ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారంతో పోలిస్తే... నేడు...
Read More...
Business 

లాభాల్లో స్టాక్ మార్కెట్స్

లాభాల్లో  స్టాక్ మార్కెట్స్ లోక‌ల్ గైడ్: నిన్న భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74,227, నిఫ్టీ 282 పాయింట్లు పొంది 22,444 వద్ద మొదలయ్యాయి. HUL, ట్రెంట్, టాటా స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ ప్రభావం నుంచి భారత్ సహా...
Read More...
Viral  Business 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్ లోకల్ గైడ్: నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 357 పాయింట్ల లాభంతో 76,382, నిఫ్టీ 94pts పొంది 23,260 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు కాస్త ఊరట లభించింది. టాటా టాప్ గెయినర్ కాగా భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ లూజర్.   
Read More...
Viral  Business 

భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ లోకల్ గైడ్ :కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే మార్కెట్ ఒడిదుడుకులతో మొదలైంది. ట్రంప్ సుంకాల గడువు రేపటితో ముగియనుండటంతో ఆ భయాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి.. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయి 76,024 వద్ద ముగియగా నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయి 23,...
Read More...
Business 

ఎక్స్‌’ను అమ్మేశా..

ఎక్స్‌’ను అమ్మేశా..   లోకల్ గైడ్ తెలంగాణ : టెస్లా బాస్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)ను విక్రయించినట్లు ప్రకటించారు.టెస్లా బాస్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)ను విక్రయించినట్లు ప్రకటించారు. తన సొంత ఆర్టిఫిషియల్‌...
Read More...
Business 

భారతదేశంలో టాప్-8 ధనవంతులు ఎవరో మీకు తెలుసా?

భారతదేశంలో టాప్-8 ధనవంతులు ఎవరో మీకు తెలుసా? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ. అయితే ముఖేష్ అంబానీ లాగా మన భారత దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు.      మన భారతదేశంలో టాప్- 8 రిచెస్ట్ పర్సన్స్   ఒకటవ ర్యాంకు -  ముఖేష్ అంబానీ (...
Read More...
Business  Others 

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. అయితే ఈ టిప్స్ తెలుసుకోండి..

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. అయితే ఈ టిప్స్ తెలుసుకోండి.. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. దాని కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొన్ని తెలిసి తెలియక చేతులో ఉన్న డబ్బులను కూడా చాలా మంది పోగొట్టుకున్న సంఘటనలు ఇప్పటికీ ప్రతిరోజు సోషల్ మీడియా...
Read More...
Business  Others 

ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు!... కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం?

ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు!... కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం? లోకల్ గైడ్, ఆంధ్రప్రదేశ్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. తాజాగా  11వేల కోట్ల రుణంతో కీలక ఒప్పొందాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ  హడ్కో - సిఆర్డిఏ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణాలకు హడ్కో  ఏకంగా 11 వేల...
Read More...