వలసదారులపై చర్యలు తీసుకోండి
By Ram Reddy
On
* అక్రమంగా తాండూరు లో నివసిస్తున్న వారిని గుర్తించండి
* రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను, పాకిస్తానీయలను బహిష్కరించండి
* తాండూర్ బిజెపి నాయకులు.
లోకల్ గైడ్ : అక్రమ వలసదారులను గుర్తించి తాండూరు పట్టణం నుండి బహిష్కరించాలని బిజెపి నాయకులు అన్నారు. తాండూరులో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తాన్ మూలాలు కలిగిన ఆక్రమ వలసదారులు ఉన్నట్లు అనుమానాలను వ్యక్తం చేశారు. వారు దేశ వ్యతి రేకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్రం ఆదేశాల మేరకు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పార్టీ నేతలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
10 May 2025 15:17:39
దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి....
Comment List