ఆపరేషన్ సిందూర్ లో పోమల్ గ్రామ యువకుల పాత్ర

ఆపరేషన్ సిందూర్ లో పోమల్ గ్రామ యువకుల పాత్ర

నవా పేట్, లోకల్ గైడ్:–

భారతదేశం, పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ ద్వారా గట్టి ప్రతిస్పందన చూపింది. ఈ ఆపరేషన్లో తెలంగాణ రాష్ట్రం, నవాపేట్ జిల్లా పోమల్ గ్రామ సైనికులు కీలక పాత్ర పోషించారు. పహెల్గాం ఘాటుకాన్ దాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఈ కార్యాచరణలో పాల్గొన్న యువకులు తమ గర్వాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. సరిహద్దు విధుల్లో పోమల్ యువకులు రాజస్థాన్ సరిహద్దు (జైసల్మేర్): పి. విజయ్ కుమార్,జమ్ము సరిహద్దు (ఉధంపూర్, అఖ్నూర్): కె. రమేష్,కె. సురేష్,పంజాబ్ సరిహద్దు (పఠాన్కోట్, ఫిరోజ్పూర్) వి. లింగం కె. రవి,ఈ యువకులు సరిహద్దు ప్రాంతాల్లో తమ విధులను నిర్వర్తిస్తూ, ఆపరేషన్ సిందూర్లో భాగస్వామ్యం చేయడాన్ని తమ జీవితంలోని గొప్ప అవకాశంగా భావించారు.దేశ రక్షణకు తోడ్పడినందుకు గర్విస్తున్నామని వారు తెలిపారు. దేశసేవలో పోమల్ గ్రామం  
నవాపేట్ జిల్లాలోని పోమల్ గ్రామం అనేక సైనికోద్యోగాలను అందించింది. ఈసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా మళ్లీ ఆ గ్రామం దేశసేవకు దోహదపడింది. సైనికుల కుటుంబాలు, గ్రామస్థులు వారి విజయానికి ఆనందం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన సైన్య శక్తిని ప్రపంచానికి చాటింది. ఈ విజయంలో పోమల్ గ్రామ యువకుల త్యాగం, సేవా భావన అభినందనీయం అంటూ ప్రశంసించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
సబ్సిడీ జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 
జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయల విరాళం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించండి
జీలుగు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి    
గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 
తొర్రురులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం