తక్కువ సినిమాలు చేసినా, Thoughtful కథలతో మెప్పిస్తున్న హీరో సుమంత్

తక్కువ సినిమాలు చేసినా, Thoughtful కథలతో మెప్పిస్తున్న హీరో సుమంత్

టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం ‘అనగనగా’ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా ఎంపికలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమాలు కొద్దిగా మాత్రమే చేస్తుండటం వలన ఆయన ఎంచుకునే ప్రతి కథ ప్రత్యేకంగా నిలుస్తోందని అభిమానులు భావిస్తున్నారు. ‘సత్యం’, ‘గౌరి’, ‘మహానంది’, ‘మధుమాసం’, ‘గోదావరి’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘మళ్లీ రావా’, ‘అనగనగా’ వంటి చిత్రాలు ఇప్పటికీ వారి మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని చెబుతున్నారు. తాజాగా విడుదలైన ‘అనగనగా’ చిత్రాన్ని మీరు చూశారా? మీ అభిప్రాయం ఏమిటి?

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణలో భారీ వర్షాలు – పిడుగుల హెచ్చరిక జారీ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన తెలంగాణలో భారీ వర్షాలు – పిడుగుల హెచ్చరిక జారీ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
తెలంగాణలో మళ్లీ వర్షాల సెగ మొదలైంది. రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)...
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి తగ్గిన 2021 ఆపరేషన్‌పై పెంటగాన్ సమగ్ర సమీక్ష
ఏఐ ఏజెంట్ మోడ్ ప్రవేశపెట్టిన గూగుల్ – అద్దె ఇల్లు వెతకడం, షాపింగ్, వీడియో సృష్టించడంతో సహా అన్ని సేవలు మరింత ఈజీ!
దేశంలో ఐటిరంగాన్ని పరిచయం చేసిన మహనీయుడు  రాజీవ్ గాంధీ 
రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలి.
శాంతియుత వాతావరణం లో పండగలు జరుపుకోవాలి -----------
సెయింట్స్ కాన్స్టంటైన్ మరియు హెలెన్ జయంతి: విశ్వాసంతో, ఘనంగా నిర్వహించిన క్రైస్తవులు