ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేయనున్న సినిమాలు........
లోకల్ గైడ్ :
ఈ వారం థియేటర్స్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌పై ప్రేక్షకులను అలరించేందుకు పలు వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధమయ్యాయి.థియేటర్స్ వైపు చూస్తే, మే 30న భారీ అంచనాలతో ‘భైరవం’ చిత్రం విడుదల కానుంది. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్‌ను ఏర్పరుచుకుంది. అదేరోజు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘షష్టిపూర్తి’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ విషయానికి వస్తే, ఈ వారం 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో హారర్, క్రైమ్, ధ్రిల్లర్, రొమాంటిక్, యాక్షన్, కామెడీ వంటి అన్ని రకాల జానర్లు ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో:
మే 23: Forget You Not (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్), Fear Street: Prom Queen (హారర్ థ్రిల్లర్), Air Force Elite, Big Mouth Season 8, Off Track 2 (స్వీడిష్), Untold: The Fall of Favour
మే 24: The Wild Robot (తెలుగు డబ్),
మే 25: సికిందర్
మే 29: Hit 3
మే 31: Retro
ఆహాలో:
మే 23: అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి (తెలుగు సినిమా), వల్లమై (తమిళ క్రైమ్ సినిమా)
జియో సినిమా/హాట్‌స్టార్‌లో:
మే 23: Find the Farzi (హిందీ గేమ్ షో), Fountain of Youth (అమెరికన్ థ్రిల్లర్)
మే 24: P.V. Uses Him Self (అమెరికన్ వెబ్‌సిరీస్)
అమెజాన్ ప్రైమ్‌లో:
మే 23: సారంగపాణి జాతకం (తెలుగు కామెడీ సినిమా)
మే 31: అభిలాషం (మలయాళ రొమాంటిక్ సినిమా)
ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధాన ఆకర్షణలు:
సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్,
నాని ప్రధాన పాత్రలో హిట్ 3,
క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్,
కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ వంటి మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్స్.
మొత్తానికి, ఈ వారం థియేటర్లు మరియు ఓటీటీల్లో వినోదం బాగానే గిరాకీ పెంచబోతోంది!
Comment List