కొందుర్గు కేజీబీవీలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానం.
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ, కొందుర్గు.
కొందుర్గు మండల పరిధిలోని కస్తూర్బా విద్యాలయం (కేజీబీవీలో) పనిచేయుటకు గాను ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని కస్తూర్బావిద్యాలయ ప్రిన్సిపా ల్ నిస్సీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు వంట పనివారు వాచ్ మెన్,, నైట్ వాచ్ మెన్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వంట పనివారు ,డే మరియు నైట్ వాచ్ మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి, అటెండర్ ఉద్యోగానికి ఇంటర్ అర్హత ఉండాలన్నారు. పై పోస్టులకు మండల పరిధిలోని మహిళలు మాత్రమే ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పై తెలిపిన ఉద్యోగాల పూర్తి వివరాలకు 8686158456 నంబర్ నందు సంప్రదించాలని కోరారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Jun 2025 17:40:11
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే
Comment List