pawan kalyan
Movie 

ఆయ‌న త‌మ్ముడిగా పుట్టినందుకు గ‌ర్వంగా ఉంది : ప‌వ‌న్ క‌ళ్యాణ్

ఆయ‌న త‌మ్ముడిగా పుట్టినందుకు గ‌ర్వంగా ఉంది : ప‌వ‌న్ క‌ళ్యాణ్ లోక‌ల్ గైడ్ : అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘ‌న‌త సాధించాడు. సినీరంగంలో ఆయ‌న అందించిన సేవ‌ల‌కు గాను యూకే పార్లమెంట్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్ ఆయ‌న‌ను ఘ‌నంగా స‌న్మానించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. గత నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా రంగం ద్వారా కళలకు, సమాజానికి అందించిన...
Read More...