APSP బెటాలియన్లలో మార్పులు.....

APSP బెటాలియన్లలో మార్పులు.....

లోక‌ల్ గైడ్ : APSP బెటాలియన్లలో మంగళగిరి, కర్నూలు కేంద్రంగా DIGలు ఉంటారని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి DIG పరిధిలోకి ఎచ్చెర్ల, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, మంగళగిరి, మద్దిపాడు, విశాఖ బెటాలియన్లను, DIG-2 పరిధిలోకి కర్నూలు, చిత్తూరు, వెంకటగిరి, కడప, అనంతపురం బెటాలియన్లతో పాటు SAR సీపీఎల్ యూనిట్‌ను చేర్చింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News