నేడే భూమి పైకి రానున్న సునీత విలియమ్స్!... ఇక లైఫ్ లాంగ్ నడవగలదా?

నేడే భూమి పైకి రానున్న సునీత విలియమ్స్!... ఇక లైఫ్ లాంగ్ నడవగలదా?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- నాసా వ్యోమగాములు  అయినటువంటి సునీత విలియమ్స్, విల్ మోరాలు నేడు భూమి పైకి తిరిగి వస్తున్నారు. స్పేస్ సిబ్బంది క్యాప్సూల్స్ లో నేడు సముద్రంలో దిగనున్నారు. మిషన్ సక్సెస్ఫుల్గా సముద్రంలో ల్యాండ్ అయితే సునీత విలియమ్స్ మరియు  విల్మోరా లను నేరుగా స్ట్రక్చర్ పై తీసుకువస్తారట. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో రోజులుగా స్పేస్ లోనే వీళ్లిద్దరూ జీవితాన్ని గడిపారు. అంతరిక్ష ప్రయాణ ప్రభావము వలన భద్రత ప్రోటోకాల్స్ లో భాగంగానే వీళ్ళిద్దరిని భూమి మీద ల్యాండ్ అయిన వెంటనే స్ట్రక్చర్ పై ఆసుపత్రికి తరలించనున్నారు. నెలలు తరబడి అంతరిక్షంలో గడిపిన తర్వాత వ్యోమగాములు అనేవారు ఆకస్మాత్తుగా నడవలేరు. కాబట్టి శరీరంలో అనేక మార్పులు అనేవి సంభవిస్తుంటాయి. బాడీలోని పార్ట్స్ అన్ని కూడా సక్రమంగా ఉండవు అలాగే సహకరించవు. కాగా ఎన్నో నెలల తర్వాత నేడు భూమి పైకి వస్తున్న సున్నుతా విలియమ్స్ మరియు విల్ మోరాలకు  దేశ విదేశాల నుండి ఆల్ ది బెస్ట్ అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. images

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది. యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.
లోకల్ గైడ్: Lavanya Tripathi | యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.. మెగా కోడలు గ‌ట్టిగానే ఇచ్చి ప‌డేసిందిగా..! Lavanya Tripathi | పహల్గాంలో...
సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్
యాప్‌లో ప్రకటన ఇచ్చి… ఆన్‌లైన్‌లో మోసానికి బలయ్యాడు!
అద్భుతమైన క్యాచ్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్‌
‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం
అంబేద్కర్ ఆశాల సాధనలో
గడపగడపకు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ నినాదం