తొలి మూడు మ్యాచ్‌లకు సార‌థిగా మెప్పిస్తాడా..

 తొలి మూడు మ్యాచ్‌లకు సార‌థిగా మెప్పిస్తాడా..

లోక‌ల్ గైడ్:
ఐపీఎల్‌ కొత్త సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లను రాజస్థాన్‌ రాయల్స్‌ తమ రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ నేతృత్వంలో కాకుండా యువ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ కెప్టెన్సీలో ఆడనుంది. తొలి మూడు మ్యాచ్‌లకు పరాగ్‌ సారథిగా వ్యవహరిస్తాడని గురువారం రాజస్థాన్‌ మేనేజ్‌మెంట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. సంజూ జట్టుతో ఉన్నా ప్యూర్‌ బ్యాటర్‌గానే కొనసాగుతాడు.

 

About The Author

Post Comment

Comment List

Latest News

వర్చువల్ దర్శనం, ఆన్‌లైన్ టోకెన్లపై భక్తుల మదిలో కలవరమ్ – సాంప్రదాయ యాత్రలపై టెక్నాలజీ ప్రభావంపై తీవ్ర చర్చ వర్చువల్ దర్శనం, ఆన్‌లైన్ టోకెన్లపై భక్తుల మదిలో కలవరమ్ – సాంప్రదాయ యాత్రలపై టెక్నాలజీ ప్రభావంపై తీవ్ర చర్చ
హైదరాబాద్:ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రముఖ దేవస్థానాల్లో వర్చువల్ దర్శనాలు, ఆన్‌లైన్ టోకెన్లు, డిజిటల్ సమయ నియామకాలు ప్రధానంగా మారుతున్నాయి. తిరుమల, శ్రీశైలం, వైష్ణోదేవి వంటి ఆలయాలు భక్తుల రద్దీని...
అర కొర బస్సులతో ప్రయాణికుల ఇబ్బందులు
పోలవరం ప్రాజెక్టు ఆలస్యం: నిధుల కేటాయింపు, పనుల పురోగతిపై ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదం మళ్లీ భగ్గుమన్నది: అమరావతి, విశాఖ, కర్నూల్ మధ్య నూతన రాజకీయ పోరు
తెలంగాణలో కాంగ్రెస్ ఆరు హామీలు అమలులో వేగం: మహిళల ఉచిత బస్సు ప్రయాణం, ₹500 గ్యాస్ సిలిండర్ మొదలైనవి ప్రారంభం
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుపై వివాదాలు: నివాసాల వెసులుబాటు, పర్యావరణంపై ప్రశ్నలు
ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలపై మోసాల మచ్చ: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకుల కుంభకోణంపై మరల దృష్టి