ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు అయిన సందర్భంగా

ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు అయిన సందర్భంగా

--పట్టణ అధ్యక్షుడు దేవరశెట్టి మహేష్

------శాలువాతో సన్మానించిన శుభాకాంక్షలు తెలిపిన

-----ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ని కలసిన

పెబ్బేరు,లోకల్ గైడ్ :

పెబ్బేరు పట్టణ ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడిగా రంగాపురం గ్రామానికి చెందిన దేవరశెట్టి మహేష్ ఎన్నికైన సందర్భంగా రంగాపురం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బి.రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు సంఘ సభ్యులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నివాసంలో కలసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి నూతన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు దేవరశెట్టి మహేష్ ను శాలువాతో సన్మానించిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ కలుపుకొని పనిచేయాలని ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గౌని యుగంధర్ రెడ్డి,మాజీ ఎంపీపీ వెంకటరమణ,సింగల్ విండో డైరెక్టర్ పెద్దింటి చంద్రయ్య, బి రమేష్ శెట్టి, బుచ్చయ్య శెట్టి,ఎస్ ఎల్ ఎన్ రమేష్ శెట్టి, విజయ్ కుమార్ శెట్టి,పెద్దబాబు శెట్టి,శంకర్ శెట్టి,రాజేంద్ర ప్రసాద్ శెట్టి, ఈపూరి శ్రీనివాస్ శెట్టి,రంగాపురం గ్రామస్తులు కావలి బాలస్వామి మందడి చిరంజీవి గొల్ల బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది. యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.
లోకల్ గైడ్: Lavanya Tripathi | యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.. మెగా కోడలు గ‌ట్టిగానే ఇచ్చి ప‌డేసిందిగా..! Lavanya Tripathi | పహల్గాంలో...
సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్
యాప్‌లో ప్రకటన ఇచ్చి… ఆన్‌లైన్‌లో మోసానికి బలయ్యాడు!
అద్భుతమైన క్యాచ్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్‌
‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం
అంబేద్కర్ ఆశాల సాధనలో
గడపగడపకు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ నినాదం