ఏ రూపం లో ఉన్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.     

ఏ రూపం లో ఉన్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.     

లోకల్ గైడ్ : దేశం లో ఉగ్రవాదం ఏ రూపం లో ఉన్న తుద ముట్టించాలని దామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ టూ పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర  దాడిని ఖండిస్తూ, ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఈరోజు బహుజన ఉపాధ్యాయుల వేదిక  ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులైన ఉగ్రవాదులను చంపడం అత్యంత పాశవిక చర్య అన్నారు.ఈ ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని అన్నారు...  బిసి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ అధ్యక్షతన జరిగిన,కార్యక్రమం లో ఉపాధ్యాయులు  మాలి సైదులు  అంబటి వీరనారాయణ , స్కైలాబ్ నాయక్  ,అంబటి శ్రీను , కపూర్  నాయక్  శ్రీనివాస్ నాయుడు  గొబ్బూరు శ్రీనివాస్  ,పంతుల నాయక్ , మనోహర్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు   మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు 
దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి....
కోట మశమ్మ పండుగకు గుంజి బజారు హమాలీలకు  ఆర్థిక సహకారం చేసిన
జుట్టు పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటో తెలుసా.....
పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్.. 
వంగూరి వాచకం -నవరత్నాలు
ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
అమ్మ ఎదురుచూపు