'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుకు అసలైన నేపథ్యం ఇదే...

'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుకు అసలైన నేపథ్యం ఇదే...

పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైనవారికి న్యాయం చేసేందుకు భారత త్రివిధ దళాలు పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించాయి. ఈ చర్యకు "ఆపరేషన్‌ సింధూర్‌" అనే పేరు పెట్టడంపై జాతి ఆసక్తిగా చూచింది. అసలు ఈ పేరుకి ప్రేరణ ఇచ్చింది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడే. బైసరన్ లోయలో 28 మంది పౌరులను పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 ఏళ్ల నేవీ అధికారి వినయ్ ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లైన ఐదు రోజుల్లోనే భర్తను కోల్పోయిన హిమాన్షి, అతని మృతదేహం వద్ద విలపిస్తున్న దృశ్యం దేశాన్ని కలచివేసింది. ఈ దాడిలో అనేకమంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఆ బాధకు, ఆ న్యాయానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఈ చర్యకు ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అనే పేరు పెట్టారు. భారత్‌ నిర్ణయం పట్ల పహల్గామ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు   మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు 
దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి....
కోట మశమ్మ పండుగకు గుంజి బజారు హమాలీలకు  ఆర్థిక సహకారం చేసిన
జుట్టు పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటో తెలుసా.....
పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్.. 
వంగూరి వాచకం -నవరత్నాలు
ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
అమ్మ ఎదురుచూపు