ఇంటర్ ఎంపిసిలో హరిప్రియకు రాష్ట్ర స్థాయి ర్యాంక్
By Ram Reddy
On
హైదరాబాద్, లోకల్ గైడ్ :
తెలంగాణ రాష్ట్రం లో విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపిసి లో 468/470 మార్కులు సాధించిన మార్గం హరిప్రియకు పలువురు బంధు మిత్రులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో మార్గం శ్రీనివాస్ ఉమారాణి దంపతుల ప్రధమ పుత్రిక హరిప్రియ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అద్బుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా తెలంగాణ సెజ్స్ కాంట్రాక్టర్స్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మెతుకు ఉప్పలయ్య హరిప్రియ కు అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో ఇంకా అనేక విజయాలు సాధించాలని కోరారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 May 2025 15:53:55
లోకల్ గైడ్ :యువ కథానాయకుడు శ్రీవిష్ణుకు విక్టరీ వెంకటేశ్ అభిమాన హీరో. ఈ విషయాన్ని అతను అనేకసార్లు మీడియాలో చెప్పారు. ఇటీవల విడుదలైన శ్రీవిష్ణు '#సింగిల్' మూవీలో...
Comment List