ఇంటర్ ఎంపిసిలో  హ‌రిప్రియకు రాష్ట్ర స్థాయి ర్యాంక్ 

ఇంటర్ ఎంపిసిలో  హ‌రిప్రియకు రాష్ట్ర స్థాయి ర్యాంక్ 

హైదరాబాద్, లోకల్ గైడ్ :
తెలంగాణ రాష్ట్రం లో విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపిసి లో 468/470 మార్కులు సాధించిన మార్గం హరిప్రియకు  పలువురు బంధు మిత్రులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో మార్గం శ్రీనివాస్  ఉమారాణి దంపతుల ప్రధమ పుత్రిక హ‌రిప్రియ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయర్ లో అద్బుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ సెజ్స్ కాంట్రాక్టర్స్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మెతుకు ఉప్పలయ్య  హరిప్రియ కు అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో  ఇంకా అనేక విజయాలు సాధించాలని కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*జులై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి *ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ కల్పించాలి *ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్షించిన జిల్లా...
ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రదేశం డ్రోన్ దృశ్యాలు.
క్రేజీ కాంబోలో సినిమా... 
పగడ్బందీగా ధాన్యం సేకరణ