త్యాగాల పునాదిపై ఏర్పడ్డ రాష్ట్రంలో
వేరు చేస్తూ,సీఎం స్థాయి ప్రచారం మానుకోవాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, లోకల్ గైడ్ మే 13:
మంగళవారం (సోమాజిగూడ ప్రెస్ క్లబ్)లో తెలంగాణ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో వి. శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్,దేవి ప్రసాద్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు కోరారు ప్రభుత్వం ఆదాయం 18 వేల కోట్లు వస్తున్నట్లు చూపెట్టి ఉద్యోగుల సమస్యలు పక్కదో పట్టించారని వారు విమర్శించారు ముఖ్యమంత్రి కి ఉద్యోగులు దిగిపోతే ఇచ్చే డబ్బులను కూడా తీసుకొనే పరిస్థితులు లేదని వారు విమర్శించారు రాజకీయాల కచ్చితంగా తెలంగాణ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ పని చేస్తుందని వారు తెలియజేశారు .
ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి చూస్తే బాధ కలుగుతుందనీ వారు తమ ఆవేదన వ్యక్తపరిచారు.ఉద్యోగులకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని ,రిటైరైన ఉద్యోగులకు కూడా వారి పూర్తి డబ్బులు ఇవ్వకపోవడం దయనీయం..వెంటనే ఉద్యోగులకు ఇస్తానని చెప్పిన ప్రతీ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చాలి. ఈ కార్యక్రమంలో దేవి శ్రీ ప్రసాద్, వెంకట్ రెడ్డి, రవీందర్, సుధాకర్ విటల్, శ్రీనివాస రావు పాల్గొని ప్రసంగించారు
Comment List