మే పుష్పం తళుక్కున మెరిసిన వేళ....

మే పుష్పం తళుక్కున మెరిసిన వేళ....

లోకల్ గైడ్, దమ్మపేట :

సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే పూసే పుష్పం అది కూడా మే నెలలోనే పూస్తుంది. దీనినే " మే"పుష్పం అంటారు. దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ తాటి మల్లప్ప గుంపు,సోయం. వేంకటేశ్వరరావు  పెరట్లో సోమవారం మే పుష్పం పూసింది. ఇంట్లో వారు చూసి అందంగా మెరిసిపోతున్న మే పుష్పాన్ని చూసి ఆశ్చర్యపడుతూ, సంతోషంతో మీడియా కి తెలియచేయడం జరిగింది.. గ్రామములో ఉన్న ప్రజలు అందరూ మే పుష్పం ను చూడటానికి బారులు తీరుతూ, ఫోటోలో తీసుకొని ఆనందపడుతున్నారని సోయం వేంకటేశ్వరరావు, లక్ష్మీ దంపతులు మీడియా కి తెలియచేశారు...

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇసుక క్వారీని రద్దు చేయాలని  బిజెపి ధర్నా ఇసుక క్వారీని రద్దు చేయాలని  బిజెపి ధర్నా
లోకల్ గైడ్మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి దుందుభి వాగు నుండి ఇసుక తరలింపుకు అనుమతులు రద్దుచేసి ఇసుక కోరిని ఆపాలని మిడ్జిల్ మండల బిజెపి నాయకులు బుధవారం స్థానిక...
రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌గారితో మ‌ర్యాద‌పూర్వ‌కంగా 
నూతన కమిషనర్లుగా నియమితులైన వారితో ప్రమాణం 
అసంఘటిత కార్మికుల కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలి
చెరువుగట్టు పై అద్భుతమైన పాట పాడిన సింగర్ & యాంకర్ మంజుల యాదవ్ #singermanjulayadav #shorts #lgmedia
 పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ.. జస్ట్‌ మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు!
స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు జంకుతున్నారు...ఎందుకో తెలుసా