పంచ సూత్రాలు పాటిద్దాం....
ఆత్మవిశ్వాసాన్ని పెంచుదాం.........
పంచ సూత్రాలు పాటిద్దాం
ఆత్మవిశ్వాసాన్ని పెంచుదాం
మనిషి మనసు
కోరికల పుట్ట
పరస్పరం
పోటీ పడతాయి
కోర్కెల ప్రాధాన్యం
ఎంపికల మధ్య
సంఘర్షణ ఎదురై
మనసులో ఆందోళన
పుట్టుకొస్తుంది
ఆత్మ విశ్వాసమే
ఆయుధంగా
ముందుకు సాగితే
ఎంతటి ఝటిల
సమస్యకైనా
పరిష్కారం లబిస్తుంది
పంచ సూత్రాలు పాటిద్దాం
ఆత్మవిశ్వాసాన్ని పెంచుధాం
పట్టుదల సంకల్పం తోడైతే
విజయాలు మనల్ని
వరిస్తాయి
మన ఆశయాలు
లక్ష్యాల సాధనను
చిన్న చిన్న దశలుగా
విభజించుకొని
క్రమబద్ధంగా ఒక్కో
ధశను పూర్తి చేయాలి
నిత్య విద్యార్థిగా ఉంటూ
కొత్త విషయాలు
నిరంతరం నేర్చుకోవాలి
సృజన నవత మన
జీవనశైలి కావాలి
ఇతరుల అభిప్రాయాలు
సద్విమర్శ స్వీకరించి
స్వమిర్షతో మెరుగులు
దిద్దుకొని
మనల్ని మనం మెరుగు
పరుచుకోవాలి
మనల్ని భయపెట్టే
విషయాలను సవాల్గా
తీసుకోవాలి
దైర్యంగాఎదుర్కోవాలి
విజయాలను
సంతోషాలను
ఇతరులతో
పంచు కోవాలి
నీ పై నీకు
విశ్వసనీయతకలిగి
నీఆత్మ గౌరవం పెరిగి
ఆత్మవిశ్వాసం
ఇనుమడిస్తుంది
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ వికాస వేదిక
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771
Comment List