ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ..

సహాయనిధి చెక్కు అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు లోకేశ్వర్...

మంచిర్యాల లోకల్ గైడ్.

బెల్లంపల్లి పట్టణం15వ వార్డుకు చెందిన పులాల ప్రతాప్ కు 25వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకులు చింతల లోకేశ్వర్ శనివారం అందజేశారు.బాదితుడికి అనారోగ్య కారణంగా శస్త్రచికిత్స జరుగగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడని,బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వినోద్ ఆయన దరఖాస్తును పరిశీలించి సహాయనిధి మంజూరయ్యేలా కృషి చేశారని తెలిపారు.ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదల పాలిట వరం లాంటిదని,ఈ పథకం ఎంతో మంది పేదలకు అత్యవసర సమయాల్లో వైద్య ఖర్చులకు ఉపయోగపడుతుందని అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:  ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు: 
నిర్మల్, లోకల్ గైడ్: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం నుంచి ప్రారంభమైన ఐదు...
మోడీ ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోతున్న అటవీశాఖ
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ..
ఎన్‌ఈఈటీ-యూజి ఫలితాలపై మధ్యంతర స్టే – మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశం | Local Guide
ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు BCB నుంచి NOC – ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట | Local Guide
ఇసుక రిచ్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే..
మిచెల్ స్టార్క్ IPL 2025 నుంచి వైదొలిగిన విషయం ధృవీకరణ – ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ | లోకల్ గైడ్