యూసుఫ్‌గూడా, కృష్ణానగర్‌లో భారీ వర్షం
By Ram Reddy
On
లోకల్ గైడ్ యూసఫ్‌గూడ : వెంకటగిరి, కృష్ణానగర్ ఎమ్మెల్యే కాలనీ, జూబ్లీహిల్స్‌లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు రోడ్డుపై నీళ్లు నిలిస్తే డ్రైనేజ్ మూతలను తెరవద్దని హెచ్చరించారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 12:41:29
భద్రాచలం, లోకల్ గైడ్ : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి - మాధురి దంపతులు భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర...
Comment List