కమలానగర్ 2BHK రూమ్లను పరిశీలించిన కార్పొరేటర్

లోకల్ గైడ్ కమలానగర్ : 2Bhk  రూమ్లను ఈరోజు రహ్మత్నగర్ కార్పొరేటర్ CN రెడ్డి సందర్శించారు. 9 ఏళ్ల నుంచి కొంతమంది అర్హులకు డబలెబెడ్ రూమ్లు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కార్పొరేటర్ ఇక్కడ పర్యటించారు. గతంలో కొంతమందికి ఇచ్చినప్పటికి మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయం సంబంధిత RDO, కలెక్టర్తో మాట్లాడి అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News