రజతోత్సవ సభ పోస్టర్స్ విడుదల చేసిన సభను విజయవంతం చేయాలని

రజతోత్సవ సభ పోస్టర్స్ విడుదల చేసిన సభను విజయవంతం చేయాలని

జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,చిట్యాల రాము

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశంమేరకు

వనపర్తి, లోకల్ గైడ్:

వనపర్తి మండలం చందాపూర్ దత్తయిపల్లి గ్రామంలో గురువారం ఏప్రిల్ 27న వరంగల్ లో జరగబోవు రజతోత్సవ సన్నాహక సమావేశంనికి రావాలని 
ఇట్టి సమావేశంలో గట్టు యాదవ్ మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ పుట్టి 25సంవత్సరాలు అయిన సందర్భంగా వరంగల్ నందు జరగబోవు రజతోత్సవ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ఆధ్వర్యములో నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కే మాణిక్యం, రైతు సమితి అధ్యక్షులు నరసింహ, చిట్యాల.రాము బి,ఆర్ఎస్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది. యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.
లోకల్ గైడ్: Lavanya Tripathi | యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.. మెగా కోడలు గ‌ట్టిగానే ఇచ్చి ప‌డేసిందిగా..! Lavanya Tripathi | పహల్గాంలో...
సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్
యాప్‌లో ప్రకటన ఇచ్చి… ఆన్‌లైన్‌లో మోసానికి బలయ్యాడు!
అద్భుతమైన క్యాచ్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్‌
‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం
అంబేద్కర్ ఆశాల సాధనలో
గడపగడపకు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ నినాదం