నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంపు....

నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంపు....

నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంపు....
హైదరాబాద్:  నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెరగనున్నాయి. కనీస ఛార్జీరూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి 75 కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్  సంస్థ ప్రకటించింది.
పెరిగిన ఛార్జీల వివరాలు
• మొదటి రెండు స్టాప్లకు రూ.12
• రెండు నుంచి 4 స్టాప్ల వరకు రూ.18
• 4 నుంచి 6 స్టాప్ల వరకు రూ.30
• 6 నుంచి 9 స్టాప్ల వ‌ర‌కు రూ.40
• 9నుంచి 12స్టాప్ల వ‌ర‌కు రూ.50
•12 నుంచి 15 స్టాప్ల వ‌ర‌కు రూ.55
•15 నుంచి 18 స్టాప్ల వ‌ర‌కు రూ.60
•18నుంచి 21 స్టాప్ల వ‌ర‌కు రూ.66
• 21నుంచి 24 స్టాప్ల వ‌ర‌కు రూ.70
• 24 నుంచి ఆ పైన‌ రూ.75

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:  ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు: 
నిర్మల్, లోకల్ గైడ్: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం నుంచి ప్రారంభమైన ఐదు...
మోడీ ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోతున్న అటవీశాఖ
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ..
ఎన్‌ఈఈటీ-యూజి ఫలితాలపై మధ్యంతర స్టే – మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశం | Local Guide
ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు BCB నుంచి NOC – ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట | Local Guide
ఇసుక రిచ్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే..
మిచెల్ స్టార్క్ IPL 2025 నుంచి వైదొలిగిన విషయం ధృవీకరణ – ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ | లోకల్ గైడ్