మద్యం వలన క్యాన్సర్ ముప్పు.. మానితే మేలు!

మద్యం వలన క్యాన్సర్ ముప్పు.. మానితే మేలు!

ఆల్కహాల్ తాగడం ప్రమాదకరం అని తెలిసినా చాలామంది దీన్ని పట్టించుకోవడం లేదు. అయితే, మద్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 7.5 లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.మద్యం సేవనం వలన రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కాలేయం, నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.భారతదేశంలో ఆల్కహాల్ కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 62,000 మందికి, చైనాలో అయితే లక్షలాదిమందికి (దాదాపు 2.8 లక్షలు) ఈ క్యాన్సర్లు వస్తున్నాయని అధ్యయనాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో మద్యపానాన్ని పూర్తిగా మానేయడం అత్యంత అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం దూరంగా ఉంచడమే ఉత్తమం అని స్పష్టం చేస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు